Home Cinema Naga Chaitanya : చైతు కి ఆ హీరోయిన్ తో ఎఫైర్.. సమంత నెక్స్ట్ స్టెప్...

Naga Chaitanya : చైతు కి ఆ హీరోయిన్ తో ఎఫైర్.. సమంత నెక్స్ట్ స్టెప్ అదేనా?

is-naga-chaitanya-having-an-affair-with-that-heroine

Naga Chaitanya : లవ్ స్టోరీ మూవీస్ చూడడం అంటే చాలా మంది ఆడియన్స్ కి చాలా ఇష్టం ఉంటుంది. అది కేవలం సినిమాల్లోనే కాకుండా అదే హీరో, హీరోయిన్స్ రియల్ లైఫ్ లో ప్రేమించుకుంటే.. అది పెళ్లి వరకు వెళ్తే.. ఆడియన్స్ కి ఇంకా ఇష్టంగా ఉంటుంది. అలా అభిమానులందరి ( Is Naga Chaitanya having an affair ) ఇష్టాన్ని సంపాదించుకున్న ప్రేమ జంట నాగచైతన్య – సమంత. వీళ్లిద్దరూ చాలా సంవత్సరాల ప్రేమించుకుని.. ఏం మాయ చేసావే సినిమా నుంచి మొదలైన వీళ్ళ స్నేహం ప్రేమగా మారి 2017 లో వీళ్ళిద్దరూ పెద్దలందరి అంగీకారంతో పెళ్లి చేసుకోవడం జరిగింది. వీళ్ళ పెళ్లి ఎంతో వైభవంగా అక్కినేని వారి కుటుంబంతో కళకళలాడుతూ జరిగింది.

is-naga-chaitanya-having-an-affair-with-that-heroine

అయితే పెళ్లయిన కొంత కాలానికి నాగచైతన్య, సమంత విడిపోయి విడాకులు తీసుకున్నారు. వీళ్ళిద్దరి విడాకులు కోర్టు ఒప్పుకున్నా గాని.. అభిమానులు మాత్రం ఒప్పుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఈ జంట కలిసి ఉంటే బాగుణ్ణు ( Is Naga Chaitanya having an affair ) అని ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అయితే అప్పట్లో వీళ్లిద్దరు విడిపోవడానికి ఎవరు కారణం అయ్యుంటారు? సమంత తప్పా? నాగచైతన్య తప్పా? ఏం జరిగి ఉంటుందని ఎన్నో రకాలుగా పరితపించారు అభిమానులు. అయితే వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటి వరకు తెలియలేదు. అయితే కొన్ని అనుమానాలు మాత్రం ఎవరికి వారు బయటపెడుతూ వచ్చారు.

See also  Kushi Review and Rating : ఖుషి సినిమాతో వాళ్ళ జీవితాలు మారిపోతాయా.. రివ్యూ మరియు రేటింగ్..

is-naga-chaitanya-having-an-affair-with-that-heroine

కొంతకాలం నాగచైతన్యకు రాసి కన్నాతో అఫైర్ ఉందని.. అందుకే ఇలా జరిగిందని కొన్ని వార్తలు వస్తే.. కాదు కాదు సాయి పల్లవి తో నాగచైతన్యకి ఎఫైర్ ఉందని.. అందుకే చైతు, సమంత విడిపోయారని కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ( Is Naga Chaitanya having an affair ) వాటిలో ఏమాత్రం నిజం ఉన్నా.. బలంగా ఆ వార్త నిలబడి ఉండను. అవన్నీ కూడా రూమర్స్ గానే మిగిలిపోయాయి. అయితే ఇటీవల ఇంకొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నాగచైతన్యకి దివ్యాంశ కౌశిక్ తో అఫైర్ ఉందని.. వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అయిపోయి బెడ్ రూమ్ వరకు ఇద్దరు వెళ్లారని.. అది తెలిసే నాగచైతన్య ను సమంత వదిలేసిందని ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. మజిలీ సినిమాలో సమంత తో పాటు దివ్యాంశ కౌశిక్ కూడా నటించింది.

See also  Anchor Anasuya: మితిమీరిపోతున్న అనసూయ. భర్త పక్కనే ఉన్నా సరే అందాల ఆరబోత ఆపడం లేదుగా..

is-naga-chaitanya-having-an-affair-with-that-heroine

ఆ సినిమాలో నాగచైతన్య మరియు దివ్యాంశ కౌశిక్ మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. అలా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరి.. ఎఫైర్ పెట్టుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్త విన్న తర్వాత నెటిజనులు కొందరు ఒకటే మాట అంటున్నారు. ఒకవేళ తన భర్తకి ఎవరితోనైనా ఎఫైర్ ఏర్పడితే.. వాళ్లని ఎలా దూరం చేయాలో ఆలోచించాలి. తన భర్తను తాను గెలుచుకోవాలి. కానీ ఇలా కోర్టుకెక్కి విడాకులు తీసుకోవడమే సరైన పనా? అని కొందరు అంటున్నారు. నాగచైతన్య నిజంగా అలా చేసి ఆమెతో అఫైర్ ఉంటే.. నెక్స్ట్ స్టెప్పు ఇలా ఉంటుందా? కోర్ట్ కి వెళ్లి విడాకులు తీసుకోవడం కరెక్ట్ కాదని.. ఆమెను చైతు నుంచి దూరం చేసి తన చైతు ని తను సాధించుకోవాలని కొందరు అంటున్నారు. ఏదేమైనా అసలు ఈ వార్తలు అన్నిట్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ ఈ ఊహగానాలతో మనకు మనం వాదించుకోవడం అనవసరం అని ఇంకొందరు అంటున్నారు.