Home Cinema Mega Family: అల్లుళ్ళతో ఇంత నీచంగా ప్రవర్తిస్తుందా మెగా ఫ్యామిలీ..? అందుకేనా ఇన్ని విడాకులు..

Mega Family: అల్లుళ్ళతో ఇంత నీచంగా ప్రవర్తిస్తుందా మెగా ఫ్యామిలీ..? అందుకేనా ఇన్ని విడాకులు..

Mega Inlaws: ఇండస్ట్రీ ని శాసించే స్థాయిలో ఉన్న రెండు మూడు కుటుంబాలలో ఒకటి మెగా ఫ్యామిలీ. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చిరంజీవి, ఇండస్ట్రీ లో మెగాస్టార్ గా ఎదిగాడు. ఆ తర్వాత ఆయన కుటుంబం నుండి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీ కి పరిచయమై టాలీవుడ్ లో తిరుగులేని స్టార్స్ గా నిలిచారు. మెగా ఫ్యామిలీ కి చెందిన మగవాళ్ళు ఇండస్ట్రీ లో స్టార్స్ గా ఎదిగి మెగా ఫ్యామిలీ ప్రతిష్టని ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందేలా చేస్తుంటే, ఆడవాళ్లు మాత్రం మెగా ఫ్యామిలీ పరువు తీసే కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా అల్లుళ్లకు మెగా ఫ్యామిలీ కుటుంబం చాలా ఆంక్షలు పెడుతుందట.

See also  Akhil Akkineni : పవన్ మహేష్ లతో అఖిల్ కి అలాంటి లింక్ పెట్టారేంటి సామీ?

sreeja-kalyan-dhev-chaitanya-niharika-mega-inlaws

అవి తట్టుకోలేకనే అందరూ ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకుంటున్నారు అంటూ ఇండస్ట్రీ లో ఒక టాక్ నడుస్తుంది. చిరంజీవి చెల్లెలు, చిరంజీవి చిన్న కూతురు ఇప్పుడు లేటెస్ట్ గా నాగబాబు కూతురు నిహారిక, ఇలా అందరూ కూడా విడాకులు తీసుకున్నవాళ్ళే(Mega Inlaws). ముందుగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టబోతున్న కొత్తలో శిరీష్ భరద్వాజ్ అనే అతనిని ప్రేమించి , ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకొని చిరంజీవి పరువు తీసింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు శిరీష్ తో విడిపోవడం, ఆమెని మళ్ళీ చిరంజీవి తన ఇంటికి తీసుకొచ్చి, కళ్యాణ్ దేవ్ అనే అతనితో పెళ్లి చెయ్యడం వంటివి జరిగాయి.

See also  NTR - Samantha: శాకుంతలం సినిమా హిట్ కొట్టకపోవడానికి ఎన్టీఆర్ కి ఏంటి అసలు సంభందం.? వైరల్ అవుతున్న విషయం

kalyaan-dhev-sreeja-konidela-family

కళ్యాణ్ దేవ్ తో దాంపత్య జీవితం కొన్నాళ్ళు చాలా సజావుగా సాగినప్పటికీ, ఆ తర్వాత చిరంజీవి కుటుంబం పెట్టె రూల్స్ ని భరించలేక, శ్రీజా కి విడాకులు ఇచ్చినట్టు చెప్తున్నారు. గత రెండేళ్ల నుండి వీళ్లిద్దరు విడివిడిగానే ఉంటున్నారు. ఇక మరో పక్క చిరంజీవి చెల్లెలు , సాయి ధరమ్ తేజ్ తల్లి విజయ దుర్గ పరిస్థితి కూడా ఇంతే. గతం లో ఈమె పంజా శివ ప్రసాద్ అనే అతనిని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ళు అతనితో దాంపత్య జీవితం ఎంతో సుఖం గా సాగినప్పటికీ, చిరంజీవి కుటుంబం చూపించిన ఈగో అతనికి ఏమాత్రం నచ్చలేదట.

See also  Chiranjeevi - Vaishnavi Chaitanya : బేబీ హీరోయిన్ ని చూసి చిరంజీవి తనకి ఇష్టమైన ఆ హీరోయిన్ ని తలుచుకుని ఎం చేసాడంటే!

niharika-chaitanya

పెళ్ళైన తర్వాత కూడా తన సొంత భార్య మీద హక్కులు సంపాదించుకోలేని పరిస్థితి కలిపించడం తో ఆయన విజయ దుర్గ కి విడాకులకు ఇచ్చేశాడట. ఇప్పుడు రీసెంట్ గా నిహారిక కొణిదెల పరిస్థితి కూడా ఇంతే. నాగబాబు ఈమె పెళ్లి చైతన్య అనే వ్యక్తితో ఎంత ఘనంగా జరిపించాడో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈమె కూడా కొన్ని కారణాల చేత తన భర్త కి విడాకులు ఇచ్చేసింది. అలా ఇండస్ట్రీ లో ఎంతో మంచి గౌరవాన్ని సంపాదించుకున్న మెగా ఫ్యామిలీ ఇలా పెళ్లిళ్ల విషయం లో మాత్రం సరిగా లేకపోవడం కాస్త బాధాకరమే.