Home Cinema Mahesh Babu: మహేష్ బాబు చేసిన అలాంటి తప్పుని ఫాన్స్ నమ్మలేకపొతున్నారు..

Mahesh Babu: మహేష్ బాబు చేసిన అలాంటి తప్పుని ఫాన్స్ నమ్మలేకపొతున్నారు..

is-mahesh-babu-also-making-that-type-of-mistake

Mahesh Babu: ఈ రోజుల్లో సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఏ సినిమా ఎప్పుడు ఎలా సక్సెస్ అవుతుందో, ఏ సినిమా ఎందుకు ఫెయిల్యూర్ అవుతుందో కూడా తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. భారీ బడ్జెట్ తో ( Mahesh Babu making a mistake ) తీసిన సినిమాలు డిజాస్టర్ గా మిగులుతున్నాయి. ఒక్కొక్కసారి పెద్దగా పట్టించుకోని సినిమాలు గ్రాండ్ సక్సెస్ కూడా అవుతున్నాయి. కేవలం ప్రేక్షకుడి నాడిని బట్టి ప్రేక్షకుడిని మెప్పించగలిగేలా తీయగలిగితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ రికార్డు అవుతుంది.ఇన్ని తెలిసినా కూడా సినిమా రంగంలో ఉన్న పెద్ద అలవాటు ఏమిటంటే.. సెంటిమెంట్.

Mahesh-Babu-mistake

సినిమా రంగాన్నిసెంటిమెంట్ చాలా బాగా నడిపిస్తాది.సెంటిమెంట్ అంటే ఒక మనిషి మీద ఒక మనిషి కి ఉండే సెంటిమెంట్ కాదు. ఒక పని చేసేటప్పుడు ఇలా చేస్తేనే సక్సెస్ అవుతాం అనే సెంటిమెంట్, నమ్మకం. కొన్ని నమ్మకాలతోనే ( Mahesh Babu making a mistake ) వాళ్ళు నడుస్తారు. పలానా వారంలో సినిమా రిలీజ్ చేస్తే మంచిదని నమ్ముతారు. అలాగే పలానా హీరో పలానా డైరెక్టర్ కాంబినేషన్లో సినిమా వస్తే సక్సెస్ అవుతుందని నమ్ముతారు. ఫలానా హీరోయిన్ నటిస్తే ఆ సినిమా సూపర్ సక్సెస్ అయిపోతుందని నమ్ముతారు. అలాంటి నమ్మకాలతోనే ముందుకు నడుస్తున్నారు.

See also  ఇదా అసలు కథ అందుకే మీనా - రమ్యకృష్ణ లకు మాటలు లేవా.? గట్టిదేగా యవ్వారం..

Mahesh-babu-did-mistake-fans

అయితే ఇలాంటి సెంటిమెంట్ లకి, నమ్మకానికి అతీతంగా కనిపిస్తాడు మహేష్ బాబు. మహేష్ బాబు ఇంతవరకు రీమేక్ సినిమాలు చేయలేదు. తెలిసిన కథ, ఆడియన్స్ సక్సెస్ చేసిన కథని నమ్ముకొని ముందుకెళ్తే గ్యారెంటీ సక్సెస్ వస్తాదని సెంటిమెంటల్ గాని, నమ్మకాన్ని గాని నమ్మడు మహేష్ బాబు. కొత్త కథతో తన సక్సెస్ను తాను ( Mahesh Babu making a mistake ) కొత్తగానే వెతుక్కుంటాడు. అలాంటి మహేష్ బాబు కూడా తన కెరీర్ లో ఒక పెద్ద మిస్టేక్ చేశాడా? మహేష్ బాబు ఇలా ఆలోచించాడా? అని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఒక వార్త ప్రకారం మహేష్ బాబు అలా ఆలోచించాడు అంటే నమ్మలేకపోతున్నారు.

See also  Prabhas : ఆ హీరోయిన్ పై ఉన్న కసి పగా అన్ని తీర్చేసుకున్న ప్రభాస్..

Mahesh-Babu-mistake-did

 

గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళితో కలిసి సినిమా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే రాజమౌళి సినిమా తర్వాత ఏ దర్శకుడుతో, ఏ సినిమా చేస్తున్నాడు అనేది ఇంతవరకు తెలీదు. మెహర్ రమేష్ ఎంతో ఆసక్తిగా మంచి కథను తీసుకొని మహేష్ బాబు దగ్గరికి వెళ్ళాడంట. మహేష్ బాబు ఆ కథ చాలా బాగున్నా కూడా సింపుల్ గా నో చెప్పేసాడంట. దానికి కారణం మెహర్ రమేష్ వెనుక చూసుకుంటే ఆయన ఇటీవల ఫెయిల్యూర్ తో ఉన్నాడు. మరోపరంగా రాజమౌళితో సినిమా చేసిన తర్వాత సినిమా అసలే కచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. అందులోని ఇలాంటి ఫ్లాప్ డైరెక్టర్ తో చేస్తే ఇంకా ఫ్లాప్ అవుతానని సెంటిమెంట్ నమ్మి మహేష్ బాబు నో చెప్పాడంట. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో గానీ.. ఆయన అభిమానులైతే మాత్రం ఒప్పుకోవడం లేదు. మహేష్ బాబు ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మాడు.. నిజంగా కథ బాగుంటే కచ్చితంగా చేస్తాడు. అంతే తప్ప ఇలాంటి సెంటిమెంట్స్ నమ్మడు. అని గట్టిగా చెప్పుకుంటున్నారు.