Home Cinema Jabardasth show: జబర్దస్త్ షో నిలిపివేయనున్నారా.? దానికి కారణం అనసూయ ఉసురు తగలడమేనా..

Jabardasth show: జబర్దస్త్ షో నిలిపివేయనున్నారా.? దానికి కారణం అనసూయ ఉసురు తగలడమేనా..

Jabardasth show: ఈటీవీలో ప్రసారం అవుతున్న షో గురించి ప్రతి ఒక్క తెలుగు బుల్లితెర ప్రియులకు కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇక ఈ జబర్దస్త్ ద్వారా ఎందరో కమెడియన్స్ కు మంచి లైఫ్ ఇచ్చి వారిని ఎక్కడికో తీసుకెళ్ళింది అని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ షో కి యాంకర్ గా వ్యవహరించిన అనసూయ క్రేజ్ మాత్రం మామూలుగా పెరగలేదు. కేవలం జబర్దస్త్ యొక్క షో ద్వారా యాంకర్ అనసూయ నెంబర్ వన్ స్థాయికి ఎదిగింది అంటే అర్థం చేసుకోవచ్చు ఈ షో ఎంత పాపులాటి సంతరించుకుందో.. అది అందరికీ తెలిసిన విషయమే.

is-jabardasth-show-coming-to-an-end-mallemala-entertainments-stopping-the-show

బుల్లితెర పై జబర్దస్త్ షో ఎంత పాపులారి సంపాదించుకొని ఎంతోమంది కమిడియన్స్ కి లైఫ్ ఇచ్చి జబర్దస్త్ ప్రస్తుతం టిఆర్పి రేటింగ్స్ లో ఇండస్ట్రీలో నెంబర్ వన్ దూసుకుపోతుంది. ఇలా మంచి టిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోతున్న జబర్దస్త్ గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనందరం చూసాం.. ఎందుకంటే ఇంత పాపులాటీ సంపాదించుకున్న ఈ షో ని ఒక్కొక్కరు వదిలి వెళ్ళిపోతుండడంతో ఇదే కాకుండా ఈ షోలో వేసిన స్కిట్స్ మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉండడంతో ఆపై వల్గర్ డైలాగ్స్ పంచ్ డైలాగ్స్ విపరీతంగా వినిపిస్తుండడంతో.. ఈ షోపై ప్రేక్షకులకు ఆదరణ తగ్గిపోయి ఎవరూ చూడకుండా ఇంట్రెస్ట్ తగ్గిపోయిందట జనాలకు..

See also  Shruti Haasan: జాకెట్ కూడా లేకుండా చేసి ఎంత నరకం చూపారంటే..

is-jabardasth-show-coming-to-an-end-mallemala-entertainments-stopping-the-show

ఇక ఇదే కాకుండా ఒకప్పుడు ఎంతో ఇంట్రెస్ట్ గా ఈ షో కోసం ఎదురుచూసిన ప్రేక్షకులే.. ఇప్పుడు ఈ షో ని ఎక్కడ ఎవరు ఎంటర్టైన్మెంట్ షో గా చూడట్లేదు బూతు షో గానే పరిగణిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ఈ షో ని ఆపేయాలని చూస్తుందట.. ఇక ఈ షో ప్లేస్ లోనే మరోసారి కొత్త ప్రోగ్రామ్ ని పరిచయం చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తుందట.. ఇక ఈ న్యూస్ అంతా వైరల్ అవ్వడంతో ఇండస్ట్రీలో తెగ చెక్కర్లు కొడుతుంది. ఇక ఇదే కాక దీన్ని బేస్ చేసుకుని చాలామంది అనసూయ అభిమానులు అనసూయ ఉసురు గట్టిగా తగిలింది జబర్దస్త్ షో కి.. అందుకే ప్రతి ఒక్కరూ దారుణంగా కామెంట్ చేస్తున్నారు ఈ షో పై అని తెలుపుతున్నారు.

See also  Jagapathi Babu : జగపతి బాబు వలన నేను డబ్బు కోల్పోయి ఇలాంటి స్థితికి వచ్చానంటున్న స్టార్ హీరో..

is-jabardasth-show-coming-to-an-end-mallemala-entertainments-stopping-the-show

ఇక జబర్దస్త్ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే ఇందులో ఎక్కువగా బాడీ షేమింగ్ కామెంట్స్ ఉంటున్నాయి. అందుకే స్టార్ యాంకర్ గా పేరు పొందిన అనసూయ కూడా ఈ షో నుంచి తప్పుకుంది. నిజం చెప్పాలంటే ఆమె ఉన్నప్పుడు ఈ షో కి ఉన్న టిఆర్పి రేటింగ్ ఆమె వెళ్లిపోయిన తర్వాత అస్సలు లేనేలేదు. ప్రస్తుతం కొత్త యాంకర్ సౌమ్య వచ్చినప్పటికీ అనసూయ ఉన్నప్పుడు ఉన్నంత పస ప్రస్తుతం లేదని చెబుతున్నారు ప్రేక్షకులు. యాంకర్ రష్మి కూడా ఆమె స్థాయిలో ఆకట్టుకోలేక పోతుంది. దీంతో త్వరలోనే పులిస్టాప్ పెట్టి ఈ షో కి మరోసారి కొత్త షో కి పునాది వేయాలని మల్లెమాల (Jabardasth show) ఎంటర్టైన్మెంట్ ఆలోచిస్తుందట దాంతో నెట్టింట జబర్దస్త్ షో పేరు వైరల్ గా చలామణి అవుతుంది.