Home Cinema Pooja Hegde: ఆ పనులు చెయ్యడం వల్లే పూజ హెగ్డే పరిస్థితి ఇలా దిగాజారదానికి కారణం...

Pooja Hegde: ఆ పనులు చెయ్యడం వల్లే పూజ హెగ్డే పరిస్థితి ఇలా దిగాజారదానికి కారణం అయ్యిందా.?

Pooja Hegdes: తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన అనదికాలంలోనే బుట్ట బొమ్మగా తన పేరుని పదిలం చేసుకున్న ఈ అందాల భామ పూజ హెగ్డే గురించి మనందరికీ ప్రత్యేకించి పరిచయం చేయనవసరం లేదు. ముకుంద చిత్రంతో వరుణ్ తేజ్ సరసన నటించిన మొదటి చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు సినీ రంగ ప్రవేశం చేసింది పూజా హెగ్డే. అందానికి అందం, అభినయానికి అభినయం తన సొంతం. టాలీవుడ్ లో అడుగు పెట్టిన తర్వాత మొదటి హిట్ కొట్టడానికి ఎన్నో అష్ట కష్టాలు పడినప్పటికీ..

is-it-because-of-doing-those-things-that-pooja-hegdes-condition-has-deteriorated-like-this

ఆ తర్వాత ఏదోలా మొత్తానికైతే టాలీవుడ్ ఇండస్ట్రీలో త్వరగానే హిట్ అందుకుని తన దూకుడుని ప్రదర్శిస్తూ ఇండస్ట్రీను ఓ రేంజ్ లో అల్లాడించింది అనే చెప్పాలి. మరి అసలు పూజ హెగ్డే చేసిన బిగ్ మిస్టేక్ ఏంటనే విషయం గురించి ప్రస్తుతం ఓ వార్త నెట్ వైరల్ గా మారింది. పూజా హెగ్డే తన దైన శైలిలో సినిమాలు ఎంపిక చేసుకోకుండా ప్రయోగాత్మక చిత్రాలను ఎంపిక చేసుకుని వాటిని ఒకే చెప్పడం ఒక మైనస్.. అయితే ఆ చిత్రాల్లో నటించడానికి ఇతర హీరోయిన్లతో పోలీస్తే అధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఈ అమ్మడికి ఈ రెండు మైనస్ లు గట్టిగా దెబ్బ తగులుతున్నాయని చెప్పుకొస్తున్నారు అభిమానులు.

See also  Anand Devarakonda - Vaishnavi : అదిరిపోయే న్యూస్.. మళ్ళీ ఈ జంటతో ఆ కాన్సెప్ట్ తో..

is-it-because-of-doing-those-things-that-pooja-hegdes-condition-has-deteriorated-like-this

అయితే ఇదే సమయంలో ఈ హీరోయిన్ కి ఇంత మార్కెట్ ఇవ్వడం ఏంటి? కొత్తగా వచ్చిన హీరోయిన్లు ఆమె కంటే చాలా తక్కువ రెమ్యునరేషన్ తో చిత్రాలు చేస్తూ పూజా హెగ్డే కంటే ఎక్కువ హిట్స్ కొడుతుండడంతో పూజా హెగ్డే పరిస్థితి మరి ఇంతలా దిగజారిపోయిందని అలాంటి పని చేయడం వల్లనే ఆమె పరిస్థితి ఇంతలా దిగజారిందని చెప్పుకొస్తున్నారు. దాంతో మరొకసారి పూజా హెగ్డే పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ట్రెండీ అయిపోయింది.

See also  Ram Charan : రామ్ చరణ్ తన మొదటి సంపాదనతో ఎవరి కోసం ఎం కొన్నాడంటే..

is-it-because-of-doing-those-things-that-pooja-hegdes-condition-has-deteriorated-like-this

ప్రస్తుతమైతే పూజ హెగ్డే తన చేతిలో మూడు చిత్రాలు ఉన్నట్లు తెలుస్తుంది. అవేంటంటే మహేష్ బాబు సరసన నటించబోతున్న గుంటూరు కారం చిత్రంలో ఫస్ట్ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది (Pooja Hegdes) పూజ. ఇక ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు కూడా వార్తలయితే వినిపిస్తున్నాయి ఇక ఇదే కాక ఈ అమ్మడు విజయ్ దేవరకొండ, మృనాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక అయిందని వార్తలు వినబడుతున్నాయి.