Home Cinema Samantha – Anupama : రామ్ చరణ్ ని అడ్డం పెట్టుకుని అనుపమ నాశనానికి నాంది...

Samantha – Anupama : రామ్ చరణ్ ని అడ్డం పెట్టుకుని అనుపమ నాశనానికి నాంది పలికిన సమంత!

is-anupama-angry-on-samantha-and-had-a-big-fight-with-her

Samantha – Anupama : టాలీవుడ్ లో సమంత – అనుపమ పరమేశ్వరణ్ స్టార్ హీరోయిన్స్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. సమంత అందరి టాప్ హీరోలతో నటించి, ఇంకా విభిన్నమైన పాత్రలను పోషించి, తెలుగు, హిందీ రంగాలలో కూడా నటించి.. పాన్ ఇండియా సినిమా పుష్పాలో ఐటమ్ సాంగ్.. ఆ తర్వాత ( Is Anupama angry on Samantha ) పాన్ ఇండియాగా శాకుంతలం సినిమాలో హీరోయిన్గా నటించి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చుకుంది. అలాగే వెబ్ సిరీస్ లో కూడా నటించి.. బాలీవుడ్, హాలీవుడ్ రేంజ్ లో కూడా పోటీ చేయాలన్నంత పట్టుదలగా తన కెరియర్ ని తీసుకుని వెళుతుంది. అలాగే అనుపమ కూడా తన లెవెల్ లో తాను మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకొని.. చక్కటి రూపం, మెప్పించేటి నటనతో తెలుగు అభిమానుల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకుంది. ఇటీవల కాలంలో వరస హిట్స్ తో అనుపమ మంచి రేంజ్ లో ఉంది.

See also  Chiranjeevi: నేను ఆ తప్పు చెయ్యడం వల్లే మా నాన్న నడి రోడ్డు పై వీధి కుక్కను కొట్టినట్టు కొట్టాడు.??

is-anupama-angry-on-samantha-and-had-a-big-fight-with-her
అయితే ఈ స్టార్ హీరోయిన్లైన సమంత మరియు అనుపమ మధ్య గొడవ నడుస్తుందని.. అనుపమాకి సమంత మీద చాలా కోపం ఉందని సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అసలు ఎందుకు సమంత, అనుపమ మధ్య గొడవలు? వీళ్లిద్దరి మధ్యన అలాంటి బాధ ఏమిటి అని అనుకోవచ్చు.. కానీ సినిమా ( Is Anupama angry on Samantha ) రంగం అంటే ఆఫర్ల కోసం ఎదురుచూస్తూ.. దానితో వచ్చే అదృష్టాన్ని ఆనందాన్ని ఎంజాయ్ చేయడమే. అలాంటిది అనుపమకి వచ్చిన కొన్ని మంచి ఆఫర్స్ ని.. సమంత లాక్కుందట! సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో.. రామ్ చరణ్ – సమంత కలిసి నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లోనే మంచి కలెక్షన్స్ తెచ్చిన సినిమాగా నిలబడింది. అలాగే ఆ సినిమాలో సమంత కూడా మంచి పేరు వచ్చి.. అక్కడ నుంచి ఆమె స్థాయి ఇంకో లెవెల్ కి వెళ్ళింది.

See also  Mahesh Babu : మహేష్ బాబు అంత దారుణంగా హార్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

is-anupama-angry-on-samantha-and-had-a-big-fight-with-her

అలాంటిది ఈ సినిమాని మొదట రామ్ చరణ్ సరసన హీరోయిన్గా అనుపమనే అనుకున్నాడు అంట సుకుమార్. కానీ ఆడిషన్ అంతా జరిగిన తర్వాత అనుపమ ఆ పాత్ర నుంచి తప్పుకోవడంతో.. ఆ పాత్రలో సమంతని తీసుకున్నారంట. మరి ఆ సినిమా మిస్ చేసుకున్న అనుపమ.. ఆ సినిమా రిజల్ట్ తర్వాత ఎంత బాధపడి ఉంటాదో ఊహించవచ్చు. అలాగే నాగచైతన్య సరసన మజిలీ సినిమాలో సమంత పాత్రలో మొదట అనుపమనే ( Is Anupama angry on Samantha ) అనుకున్నారంట. కానీ తర్వాత ఆ పాత్రలో రియల్ వైఫ్ నే పెడితే సినిమా సూపర్ హిట్ అవుతుందని అంచనా వేసుకొని అనుపమని సైడ్ చేసేసారంట. దాంతో ఆ పాత్రను కూడా సమంత చేయడం జరిగింది. మజిలీ సినిమా ఎంత హిట్ అయిందో.. ఆ సినిమాతో సమంతకి ఇంకా ఎంత పేరు వచ్చిందో మనందరికీ తెలిసిందే.

is-anupama-angry-on-samantha-and-had-a-big-fight-with-her

అటువంటి ఆప్షన్ ని సమంత వలన కోల్పోయానని అనుపమకి ఫీలింగ్ ఉందంట.. ఈ రెండిటితో ఆగకుండా ఇటీవల ఒక పాన్ ఇండియా సినిమా అయిన లేడీ ఓరియంటెడ్ సినిమాలో మొదట అనుపమని సెలెక్ట్ చేసుకుని.. ఆమెను తీసుకుందామని అనుకున్నారంట. ఆ తర్వాత ఈ కథ ఒకసారి సమంతకి చెప్పి చూద్దాం ఆమె ఓకే అంటే సరే లేకపోతే వదిలేద్దాం అనుకొని రెండు మూడు సార్లు ట్రై చేసి ఆమెకి కథ వినిపించారంట. అది విన్న సమంత దానికి ఓకే చెప్పిందంట. దీనితో అనుపమ అభిమానులు రామ్ చరణ్ ని అడ్డం పెట్టుకొని అనుపమ నాశనానికి నాంది పలికిన సమంత ఆగడం లేదని.. వరుసుగా అనుపమ ఆఫర్స్ ఆమె లాక్కుంటుందని వాపోతున్నారు. అసలు ఇదంతా ఎవరి అదృష్టం, ఎవరికి వచ్చే ఆఫర్లు ఆప్షన్స్ని బట్టి.. ఉంటది కానీ ఎవరికి ఎవరు ఏమీ అన్యాయం చేసుకోరని.. ఇవన్నీ కేవలం ప్రచారాలు మాత్రమే అని కొందరు నెటిజన్లు అంటున్నారు.