Home Cinema Aishwarya Rai : త్వరలో ఐశ్వర్య విడాకులు.. కారణం ఆ మాజీ ప్రేమికుడే అంటూ గుసగుసలు.

Aishwarya Rai : త్వరలో ఐశ్వర్య విడాకులు.. కారణం ఆ మాజీ ప్రేమికుడే అంటూ గుసగుసలు.

is-aishwarya-rai-taking-a-divorce-from-abhishek-bachan-is-her-ex-reason-for-doing-it

Aishwarya Rai : మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ అంటే భారతదేశంలో ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. రాష్ట్రంతో, భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఐశ్వర్యరాయ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే.. అందం, అభినయం, నటన అన్ని కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అయితే ఐశ్వర్య రాయి మీద గత ( Is Aishwarya Rai taking a divorce ) కొంతకాలంగా ఆమె తన భర్త అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ బాలీవుడ్ లో ప్రచారం జరుగుంతుంది. ఐశ్వర్యరాయ్, అభిషేక్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరి దాంపత్యం చాలా అన్యోన్యంగా హ్యాపీగా ఇంతకాలం సాగింది వీళ్ళకి ఒక అమ్మాయి కూడా పుట్టింది. ఇంతలో వీళ్ళ జీవితంలో వచ్చిన సమస్యలేమిటో ఎవ్వరికీ అర్ధమే కావడంలేదు.

is-aishwarya-rai-taking-a-divorce-from-abhishek-bachan-is-her-ex-reason-for-doing-it

అసలు ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు కానీ.. ఐశ్వర్య అభిషేక్ లు విడిపోవాల్సిన అవసరం ఏంటి అని చాలా క్రేజీగా డిస్కస్ చేసుకుంటున్నారు నెటిజనులు. మన టాలీవుడ్ లో సమంత నాగచైతన్య విడిపోతుంటే అభిమానులకు ఎంత బాధపడ్డారో.. అలాగే ఐశ్వర్య అభిషేక్ లు కూడా విడిపోతుంటే అక్కడ బాలీవుడ్లో అంతకంటే ఎక్కువగా బాధపడుతున్నారు. ఈ వార్త చాలా వైరల్ అవుతూ ఉంది గాని.. దీని మీద ( Is Aishwarya Rai taking a divorce ) వాళ్ళ కుటుంబం నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు. అయితే ఐశ్వర్యరాయ్ అసలు ఎందుకు అభిషేక్ బచ్చన్ ని వదిలేయాలనుకుంటుంది? లేదా అభిషేక్ ఎందుకు ఐశ్వర్యరాయ్ ని వదిలెయ్యాలి అనుకుంటున్నాడు? వీళ్ళిద్దరి మధ్య సమస్య ఏంటి అనే దాని మీద సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతూ వస్తున్నాయి.

See also  Rashmika : ఇక ఆగలేము.. ఆ మాస్ హీరోతో రష్మిక వామ్మో..

is-aishwarya-rai-taking-a-divorce-from-abhishek-bachan-is-her-ex-reason-for-doing-it

ఇప్పటికే ఐశ్వర్య అభిషేక్ విడివిడి గా ఉంటున్నారంట. ఐశ్వర్య తన కుమార్తెతో కలిసి ఉంటే అభిషేక్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడట. వీరిద్దరు ఇప్పటికే మానసికంగా చాలా దూరంగా ఉన్నారని.. ఇంక విడాకులు తీసుకోవడం ఒకటే ఆలస్యం అని అంటున్నారు. ఐశ్వర్యరాయ్ అత్తగారు జయాబచ్చన్ చాలా క్రమశిక్షణ ఉన్న మనిషి అవ్వడంతో.. ఆమె కొన్ని రూల్స్ పెడుతూ ఉంటదని.. ముఖ్యంగా ఐశ్వర్య పెళ్లి తర్వాత కూడా సినిమా రంగాన్ని వదలకుండా గ్లామర్ ఫీల్డ్ పై ఇష్టంతో ఆమె అటే పరుగులు పెడుతూ ఉంటే.. మనకెందుకు ఇంత ఆస్తి, పేరుప్రఖ్యాతలు ఉండగా.. మన ఇంటిని, మన ఆస్తుల్ని, వ్యాపారాలని చూసుకుంటూ పిల్లలను చూసుకుంటూ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా అని సలహాలు ఇస్తూ ఉంటె.. అది ఐశ్వర్యకి అస్సలు నచ్చవట.

See also  RashmikasVijay: రష్మిక మనసులో విజయ్ ఎప్పటికీ.. అందుకే మర్చిపోలేకపోతున్న అంటూ భహిరంగంగా నువ్వే బెస్ట్ అంటూ కామెంట్స్..

is-aishwarya-rai-taking-a-divorce-from-abhishek-bachan-is-her-ex-reason-for-doing-it

మనవరాలు అంటే అమితాబ్ బచ్చన్ కి చాలా ఇష్టమంట. కానీ మనవరాలుని మాత్రం ఐశ్వర్య అమితాబ్ దగ్గర ఉండనివ్వదంట. ఈ కారణాలే కాకుండా.. ముఖ్యంగా ఐశ్వర్యకు తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ మీద ఇంకా మనసు ఉందని.. సల్మాన్ ఖాన్ చాలా ప్రోగ్రామ్స్ వెళుతూ ఉంటుందని,, గత కొంతకాలంగా ( Is Aishwarya Rai taking a divorce ) అభిషేక్ తో కలిసి కనబడలేదని.. ఇలా ఎన్నో రీజన్స్ వెతుక్కుంటూ వాటన్నిటితో ముడి పెట్టుకుంటూ మాజీ ప్రియుడు సల్మాన్ మీద వేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి వార్తలని మనం పూర్తిగా నమ్మకూడదు. ఎందుకంటే మాజీ ప్రియుడిపైన మనసుంటే అభిషేక్ అంటే మనసు లేకపోతే ఇంతకాలం అభిషేక్ బచ్చన్ తో ఉండదు. ఈ వయసులో ఐశ్వర్య అలంటి మిస్టేక్ చెయ్యడని ఆమె అభిమానులు వాపోతున్నారు..