Home Cinema Trivikram : త్రివిక్రమ్ ఈ హీరోయిన్స్ అందరిని శాంతం వాడి చివరికి దారుణంగా..

Trivikram : త్రివిక్రమ్ ఈ హీరోయిన్స్ అందరిని శాంతం వాడి చివరికి దారుణంగా..

in-trivikram-movies-who-acted-those-heroines-careers-spoiled

Trivikram : జనాలు మాట్లాడుకోవడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క హవా నడుస్తుంది. ఏదో ఒక టాపిక్ పట్టుకొని దానిపై గట్టిగా చర్చించుకుంటారు. అలాంటి క్రమంలోనే ఇప్పుడు త్రివిక్రమ్ పై చర్చించుకుంటున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి దర్శకుడిగా ఒక మంచి స్థానమే ఉంది. త్రివిక్రమ్ ( Trivikram and heroines’ careers ) సినిమా అనగానే ఆ సినిమాలో డైలాగ్స్ గురించి అయినా ఆడియన్స్ వెళ్తారు. అలాంటి త్రివిక్రమ్ ఎన్నో సినిమాల్ని బ్లాక్ బస్టర్ హిట్ చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు హీరోలు, హీరోయిన్స్ తపిస్తారు. ఆయన సినిమాలో నటిస్తే కచ్చితంగా ఒక హిట్టు ఖాతాతో వేసుకోవచ్చని అంచనా వేసుకుంటారు.

Trivikram -Heroines-pics

అయితే ఇప్పుడు త్రివిక్రమ్ గురించి అందరూ చర్చ ఏం పెట్టుకుంటున్నారంటే.. త్రివిక్రమ్ సినిమాలో నటించే హీరోయిన్స్.. అతనితో టచ్ లో ఉన్న హీరోయిన్స్ జీవితం కెరీర్ పరంగా శాంతం సంకనాకి పోతుందని అనుకుంటున్నారు. అప్పట్లో ( Trivikram and heroines’ careers ) ఇలియానాని త్రివిక్రమ్ బాగా వాడాడు. ఆ తర్వాత ఇలియానా నెమ్మదిగా టాలీవుడ్ లో కనుమరుగయ్యి.. బాలీవుడ్ లో కి వెళ్తే అక్కడ కూడా ఆమెను పక్కకు తీసి పెట్టేసారు. అయితే ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చందకుండా అటు హిందీ సినిమా ఇండస్ట్రీకి చందకుండా ఇలియానా కెరీర్ అలాగే ముగిసి ముగియనట్టుగా అలా నీరసంగా ఉంది.

See also  Sridevi – Nayanthara : శ్రీదేవి, నయనతారలకి ఒకే రకమైన జబ్బు ఉందంట నిజమేనా?

trivikram-srinivas-heroines-career

ఇక తర్వాత చూసుకుంటే.. సమంత, త్రివిక్రమ్ ( Trivikram ) లు చాలా తక్కువ టైంలోనే ఎక్కువ క్లోజ్ అయ్యారు. త్రివిక్రమ్ సమంతకు కూడా హిట్స్ ఇచ్చాడు. కానీ తర్వాత చూసుకుంటే ఆమె కెరీర్ పరంగా హిట్స్ అనేవి పెద్దగా లేకుండా.. ఇప్పుడు ఆమె పరిస్థితి అసలు నటించడానికి కూడా రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే సమంత ( Trivikram and heroines’ careers ) కెరీర్ కూడా దెబ్బతిన్నట్టే. ఇక పూజా హెగ్డే.. ఈమెతో త్రివిక్రమ్ ఎంత బాగా రిలేషన్ మెయింటెయిన్ చేసాడో మనందరికీ తెలుసు.టాలీవుడ్ బుట్ట బొమ్మ గా పేరు సంపాదించుకున్న ఈమెకు ఇప్పుడు అసలు సినిమాలే లేకుండా పోయాయి.ఈమె త్రివిక్రమ్ తో మంచి క్లోజ్ ఫ్రెండ్ గా మెలిగింది.

See also  Saindhav Teaser Review : సైంధవ్ టీజర్ రివ్యూ.. మరీ వెంకటేష్ అలా అనేశాడేంటి?

Trivikram-Srinivas-next-heroine

ఆమెతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే.. ఆమెకు వరుసగా సినిమా ఆఫర్లు ఇచ్చి స్టార్ హీరోయిన్ స్థాయిలో త్రివిక్రమ్ కూర్చోబెట్టడు. గాని ప్రస్తుతం పూజా హెగ్డే పరిస్థితి సినిమాలైతే లేకుండా పోయాయి. అలాగే పార్వతి మెంటల్ ప్రణీత సుభాష్ ఇలాంటి హీరోయిన్స్ కి వరుసగా అన్ని సినిమాల్లో ఆఫర్ ఇచ్చి రియల్ లైఫ్ లో వాళ్ళకి లైఫ్ లేకుండా చేశాడు. ఇక త్రివిక్రమ్ ( Trivikram and heroines’ careers ) నెక్స్ట్ శాంతం నాకించబోయే హీరోయిన్ ఎవరంటే అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటుండగా ఆడియన్స్ నిజంగా త్రివిక్రమ్ పట్టుకొని హీరోయిన్స్ కెరీర్ అలా అయిపోయి ఉంటే.. ఇప్పుడు ఆ లిస్టులోకి అయితే సంయుక్త మిన్న వస్తుందని అంటున్నారు. ప్రజెంట్ ఇండస్ట్రీలో సంయుక్త మీనన్ కి లో ఫ్యాన్స్ ఉన్నారు.