Home Cinema Tollywood : అమ్మాయిల నిజస్వరూపాన్ని చూపి బంపర్ హిట్ కొట్టిన సినిమాలు ఇవే..

Tollywood : అమ్మాయిల నిజస్వరూపాన్ని చూపి బంపర్ హిట్ కొట్టిన సినిమాలు ఇవే..

in-tollywood-these-are-the-movies-that-super-hit-by-showing-the-true-nature-of-girls

Tollywood : తెలుగు సినిమా లో సాధారణంగా హీరోయిన్ అంటే చాలా పాజిటివ్ క్యారెక్టర్ ఉంటుంది. ఎప్పుడో పూర్వకాలం తప్ప ఇప్పుడైతే హీరోయిన్స్ కి కమర్షియల్ సినిమాల్లో పెద్ద క్యారెక్టర్ ఉండటం లేదు. హీరోయిన్ ఉందా లేదా అన్నట్టు పాటల్లో చూపిస్తూ.. ఏదో కొంత రొమాంటిక్ సీన్స్ లో చూపిస్తూ నడిపించేస్తున్నారు. అయితే హీరోయిన్ కి ( In Tollywood these are the movies ) కాస్త క్యారెక్టర్ ఎక్కువగా ఉంది అనే సినిమాలైతే ఖచ్చితంగా హీరోయిన్ చాలా మంచిదై ఉంటది. ఆమె చుట్టూ స్టోరీ అల్లుకుని ఉంటది. అంతేకానీ హీరోయిన్ నెగిటివ్ క్యారెక్టర్ లో చూపించే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. బేసిక్ గా మన టాలీవుడ్ లో ఆడ విలన్లు చాలా తక్కువ. అలాంటిది హీరోయిన్ ని విలన్ గా చూపించాలంటే చాలా కష్టం కూడా..

See also  Rajamouli Birthday : రాజమోళి బర్త్ డే సందర్భంగా ఆ నిజాలన్నీ బయటికి..

in-tollywood-these-are-the-movies-that-super-hit-by-showing-the-true-nature-of-girls

పైగా ఆడవాళ్ళని చెడ్డగా చూపిస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరేమో అనే భయంతో నో ఏమో తెలీదు గానీ.. పెద్దగా మన తెలుగు సినిమాల్లో అయితే మాత్రం ఆడవాళ్ళను విలన్ గా చూపించి వచ్చే సినిమాలు చాలా తక్కువ. మొట్టమొదటిసారిగా ఆర్ఎక్స్ 100 సినిమా మాత్రం వినూత్నంగానే తీసాడు దర్శకుడు. ఆ సినిమాలో హీరోయిన్ అసలైన విలన్. ఆమె ( In Tollywood these are the movies ) ముందుగానే ఒకడిని ప్రేమించి.. ఆమె సొంత ఊరు వచ్చి అక్కడ ఒకడిని చూసి.. కేవలం సెక్స్ కోసం అతనితో ప్రేమిస్తున్నట్టు నటించి.. అన్ని శారీరక సుఖాలు అనుభవించి.. చివరికి ఇంకొకడిని పెళ్లి చేసుకుని.. హీరోని మోసం చేసి.. హీరో చావుకి కారణమైన ఆ హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం అదిరిపోయింది. దానికి యూత్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. దానితో సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు.

See also  Trivikram: రాత్రి అయినా వదలకుండా అలాంటి పనులు చేస్తున్న త్రివిక్రమ్.. ఈ వయసులో అవసరమా గురువుగారు..?

in-tollywood-these-are-the-movies-that-super-hit-by-showing-the-true-nature-of-girls

అలాగే ఇటీవల రిలీజ్ అయిన విరూపాక్ష సినిమాలో కూడా చివరివరకు హీరోయిన్ విలన్ అన్న సంగతి ఎవరికీ తెలియదు. ఆ సినిమాలో లవ్ స్టోరీ మీద లేకపోయినా కూడా.. మొత్తం మీద చూస్తే ఆమె అందర్నీ మోసం చేసి విలన్ క్యారెక్టర్ గా చివర్లో చూపించారు. దాంతో కూడా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే ఇప్పుడు రిలీజ్ అయిన ( In Tollywood these are the movies ) బేబీ సినిమా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అవడానికి కారణం.. కేవలం ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పటినుంచో ప్రేమించిన బాయ్ ఫ్రెండ్ ని.. ఒకపక్క తను ఎట్రాక్ట్ చేసుకుంటున్నా ఇంకో బాయ్ ఫ్రెండ్ ని ఇంకోపక్క పెట్టుకొని ఇద్దరినీ ఒకేసారి మెయింటెయిన్ చేస్తుంటాది.

See also  Anasuya : కుక్కను కూడా వదలని యాంకర్ అనసూయ.. కుక్కతో ఏంటి ఆ పనులు..

in-tollywood-these-are-the-movies-that-super-hit-by-showing-the-true-nature-of-girls

ఇద్దరితోను ఒకేసారి చనువుగా ఉండి చివరికి ఇద్దరు జీవితాలతో ఆడుకొని.. అందులో చిన్నప్పటినుంచి ప్రేమించిన వాడు ఆమె వల్ల జీవితం నాశనం చేసుకోగా.. ఈమె మాత్రం హ్యాపీగా సెటిల్ అవుతుంది. ఇలాంటి పాత్రని యూత్ చాలా అట్రాక్ట్ అయ్యారు. ఈ సినిమాలో అనేక సంఘటనలో ఇప్పటి జనరేషన్ చేస్తున్న సంఘటన కనిపించడంతో ఆడవాళ్ళ ఆశలు, కోరికలు, వాళ్ళ బిహేవియర్ ఇప్పట్లో కొంతమందిది అలాగే ఉండడంతో కుర్రాళ్ళు అయితే మాత్రం ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టిస్తున్నారు. ఇలా అమ్మాయిల నిజస్వరూపాన్ని చివరికి చూపించి సూపర్ హిట్ అయిన సినిమాలు గా ఇవి నిలిచాయి.