Home Cinema Pushpa 2 : పుష్ప 2 లో ఆ హీరోయిన్ లిప్ లాక్ తో బన్నీ...

Pushpa 2 : పుష్ప 2 లో ఆ హీరోయిన్ లిప్ లాక్ తో బన్నీ చేసిన పనికి స్పాట్ లో స్టన్ అయిన సుకుమార్!

in-pushpa-2-allu-arjun-behaves-like-that-with-that-heroine

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా సంచలన రికార్డుని సృష్టించింది. అలాగే సుకుమార్ పుష్ప 2 సినిమా ( In Pushpa 2 Allu Arjun behaves ) కూడా తీస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. పుష్ప టు సినిమాలో అల్లు అర్జున్ ఎలా ఉండబోతున్నాడు అనేది ట్రైలర్ ద్వారా మనందరికీ చూపించారు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

in-pushpa-2-allu-arjun-behaves-like-that-with-that-heroine

ఇక అల్లు అర్జున్ అభిమానులు అందరూ పుష్ప 2 సినిమా మీద ఎప్పుడెప్పుడు ఏమేమి అప్డేట్స్ వస్తాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే.. ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా సుకుమార్ నిర్మిస్తున్న సంగతి అర్థం అవుతుంది. ఎందుకంటే సుకుమార్ ఈ సినిమానే ఎంతో అద్భుతంగా తీసి ప్రపంచవ్యాప్తంగా సుకుమార్ అల్లు అర్జున్ ల ( In Pushpa 2 Allu Arjun behaves ) పేరు మారుమ్రోగేలా చేయడం కోసమే విపరీతంగా కృషి చేస్తున్నాడని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఈ సినిమాలో రష్మిక సినిమా స్టార్ట్ అయిన ఒక అరగంటలో చనిపోతుందంట. ఆ తర్వాత నుంచి నార్త్ హీరోయిన్ సినిమాలో ఎంటర్ అవుతుందని అంటున్నారు.

See also  Spy Trailer Review : నిఖిల్ స్పై ట్రైలర్ రివ్యూ లో స్పెషల్ పాయింట్స్ ఇవే..

in-pushpa-2-allu-arjun-behaves-like-that-with-that-heroine

అయితే పుష్ప 2 సినిమాలో హీరోయిన్ అల్లు అర్జున్ కి ఇంటర్వెల్ ముందు లిప్ లాక్ ఇస్తుందట. అయితే లిప్ లాక్ ఇచ్చేటప్పుడు అల్లు అర్జున్ మాత్రం ఆమెని ఏమి కిస్ చేయదంట. ఆమెనే అల్లు అర్జున్ మీద పడి లిప్ కిస్ ఇస్తుందట. సుకుమార్ ఇంతవరకు తీసిన ఏ సినిమాలో కూడా కొంత రొమాన్స్ పెడతాడు గాని.. మరి దారుణంగా ఉండే సీన్స్ ని గాని, అలాంటి కంటెంట్ ని గాని పెద్దగా పెట్టాడు. ఈ సినిమాలో కొంచెం ముందుకెళ్లబోతున్నాడంట. అలా ఆ సీన్ లో హీరోయిన్ మీద పడి లిప్ కిస్ ఇచ్చిన తర్వాత.. ఐటెం సాంగ్ మొదలవుతుందట. ఓ అంటావా మామ ఊఉ అంటావా అనే టైప్ లో.. ఐటెం సాంగ్ అయితే ఇంకా థియేటర్ ని ఒక ఊపు ఊపుతుందంట. అయితే హీరోయిన్ లిప్ లాక్ అవ్వగానే.. అల్లు అర్జున్ సాంగ్ లో వేసే డాన్స్ కి, ఆ జోష్ కి సుకుమార్ స్టన్ అయిపోయాడట.

See also  Samantha: ప్రతీరోజు సమంత ఇంట్లో కొన్ని గంటల పాటు ఒక్కర్తే ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..

in-pushpa-2-allu-arjun-behaves-like-that-with-that-heroine

ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు గాని.. సోషల్ మీడియాలో మాత్రం పుష్ప2 అప్డేట్ అంటూ ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. అయితే నెటిజనులు అల్లు అర్జున్ కి హీరోయిన్ మీద పడి లిప్ కిస్ ఇస్తే.. అల్లు అర్జున్ తిరిగి ముద్దు ఇవ్వకుండా అలా ఉండిపోవడమేంటి అని అంటున్నారు. మరికొందరు పాపం సుకుమారు అలా చేయమని చెప్తే ఇంకేం చేస్తాడు అని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా రష్మిక కాకుండా ఇంకో హీరోయిన్ ఎవరు పెడతాడు? ఐటం సాంగ్ లో ఎవరు ఉంటారు? అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఏదేమైనా సినిమా మాత్రం సంచలనం క్రియేట్ చేస్తుందని.. అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఏ రేంజ్ కి తీసుకెళ్తుందో తెలుగు సినిమా పరిశ్రమని.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ తెస్తే.. సుకుమార్ మరి పుష్ప 2 తో ఏ రికార్డ్ క్రియేట్ చేస్తాడో. అతని లాజిక్ లు ఏమిటో అతనికే తెలియాలి..