Home Cinema Uday Kiran: ఉదయ్ కిరణ్ భార్య ప్రస్తుతం ఏం చేస్తుందో మీకు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

Uday Kiran: ఉదయ్ కిరణ్ భార్య ప్రస్తుతం ఏం చేస్తుందో మీకు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

Uday Kiran’s wife is doing now: మనందరికీ తెలిసిన విషయమే ఇండస్ట్రీలో నిలబెట్టుకోవాలంటే మొదటి సినిమా తో విజయ కెరటం ఎగరయాల్సిందే. అప్పుడైతేనే దర్శక నిర్మాతలకు కంట్లో పడి మళ్ళీ మన మీద ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలా మొదటి సినిమాతో హిట్టు కొట్టిన వారు తిరుగు లేకుండా సినిమాల మీద సినిమా అవకాశాలు వస్తుంటాయి. ఆ తర్వాత హిట్ కొడితే ఇక స్టార్ హోదా స్థాయి లోకి వెళ్లిపోతాడు. అదే మొదటి సినిమా ఫ్లాప్ అయితే ఇక ఆ హీరోకి ఖతం టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ అని చెప్పాల్సి వస్తుంది. అలా హిట్టులేని హీరోలు ఎన్ని సినిమాలు నటించినా ఉపయోగం ఉండదు. ఇక విషయానికొస్తే ఉదయ్ కిరణ్ తొలి సినిమా అయినటువంటి చిత్రంతో మంచి విజయం సాధించి ఇండస్ట్రీలో తనెంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలతో తను సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించాడు.

See also  Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ తో దెగ్గరుండి మరి ఆ హీరో తో రొమాన్స్ చేయించిన భర్త..

if-you-know-what-uday-kirans-wife-is-doing-now

అలా పైన చెప్తున్న విధంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఉదయ్ కిరణ్ వచ్చిన కొత్తలోనే స్టార్ హీరోగా మారిపోవడంతో లవర్ బాయ్ ఇమేజ్ చాలా సొంతమైంది. కానీ అలాంటి ఉదయ్ కిరణ్ కి అవకాశాలు రాక చాలా డిప్రెషన్స్ లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కొందరేమో ఆయనే ఆత్మహత్య చేసుకున్నారని అంటుంటే, మరికొందరేమో ఆయనకు అవకాశం రాకుండా చేయడం వల్లే ఆయనే అలా చనిపోయాడు అని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఉదయ్ కిరణ్ భార్య పిశిత గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తుంది. ఉదయ్ కిరణ్ చనిపోయాక విషిత ఏం చేస్తుందని విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

See also  KrithiShetty: ఆ స్టార్ హీరో కొడుకు నిత్యం నన్ను వేధిస్తున్నాడంటూ సంచలమైన వ్యాఖ్యలు చేసిన కృతి శెట్టి.

if-you-know-what-uday-kirans-wife-is-doing-now

విషిత ఉదయ్ కిరణ్ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ ఉదయ్ కిరణ్ చనిపోయాక వాళ్ళ అక్క ఫ్యామిలీ కోడలు వల్లే మా తమ్ముడు చనిపోయాడని మాకు విషిత మీదనే అనుమానం ఉందని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. కానీ అవి ఏమి విషయాలపై విషిత స్పందించలేదు. దాంతో అంతా విశితనే అని అనుమానించారు. ఇదిలా ఉంటే ఉదయ్ కిరణ్ చనిపోయాక విషిత (Uday Kiran’s wife is doing now) ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తుంది. అలాగే పెళ్లి చేసుకోక ముందు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసేది. ఉదయ్ కిరణ్ చనిపోయాక చాలా సంవత్సరాలు అతన్ని తలుచుకుంటూ ఒంటరిగా ఇంట్లోనే కుమిలిపోయింది.

See also  Kalyan Ram - NTR: కళ్యాణ్ రామ్ పరిస్థితి వేరేలా ఉండేది.?? ఆ రోజు ఎన్టీఆర్ సాయం చేయకుంటే..

if-you-know-what-uday-kirans-wife-is-doing-now

అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బాధ నుంచి చేరుకున్న విషిత మళ్లీ తన పనిలో నిమగ్నమై బిజీ అయింది. అయితే ఉదయ్ కిరణ్ ని బ్రతికించుకోవడానికి విషిత ఎన్నో ప్రయత్నాలు చేసిందట. ఇదే కాక కౌన్సిలింగ్ కూడా ఇప్పించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఒకరోజు విషిత లేని టైం చూసుకుని ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారట. అంతేకాక విషిత ఉదయ్ కిరణ్ చనిపోయాక ఇప్పటికీ రెండో పెళ్లి కూడా చేసుకోకుండా జాబ్ చేసుకుంటూ ఉంటుంది. హాలిడేస్ దొరికినప్పుడల్లా వృద్ధాశ్రమాలకు, అనాధాశ్రమాలకు వెళ్లి అక్కడ సమయం గడుపుతూ ఆ అనాధాశ్రమాలకి ఆమె సంపాదించిన దాంట్లో విరాళాలు ఇస్తుంటుంది. ప్రస్తుతం విషిత చేస్తున్న ఈ పని గురించి చాలామంది కన్నీరు మున్నీరవుతున్నారు.