Home Cinema Balagam movie: బలగం సినిమా అంత హిట్ అవ్వడానికి అసలు కారణం తెలిస్తే ఏడుస్తారు..

Balagam movie: బలగం సినిమా అంత హిట్ అవ్వడానికి అసలు కారణం తెలిస్తే ఏడుస్తారు..

Balagam movie:పెద్ద పెద్ద స్టార్స్ లేకపోయినా కూడా సినిమాలో సత్తా ఉంటె ఆ సినిమాని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. కాకపోతే కమర్షియాలిటీ ఎక్కువ అయిపోయి, ఇప్పుడు సినిమా కథ కంటే.. ఆ ప్రోజక్ట్ వాల్యూ.. దానికి జరిగే బిజినెస్ చూసుకుని సినిమాలు తియ్యడం అలవాటుగా మారింది. అలాంటి సమయంలో ఒక చావు చుట్టూ 11 రోజులు జరిగిన కథని సినిమాగా తీసి.. అంత పెద్ద హిట్ కొడతారని నమ్మో, ( If you know the real reason why Balagam movie became such a hit.. you will cry.. ) లేక అంత మంచి మెస్సేజ్ సమాజానికి ఇవ్వాలనో తీసిన నిర్మాణ సంస్థకి హ్యాట్సాఫ్ చెప్పచ్చు. ఇంత చిన్న చిన్న నటులు కొత్త దర్శకుడితో పెద్ద సంస్థ అయిన దిల్ రాజు తియ్యడం చాల విశేషం.

if-you-know-the-real-reason-why-balagam-movie-became-such-a-hit-you-will-cry

బలగం సినిమా మొదలు నుంచి అంత చాలా బాగుంది అని ఏమి అనిపించదు. సినిమా స్లోగా, ఏమిటీ ఈ చావు గురించి అయిపోతే తరవాత నిమ్మదిగా లవ్ స్టోరీ స్టార్ట్ అవుతాదని అనుకుంటారు. కానీ మొత్తం సినిమా ఈ 11 రోజుల మీదనే ఉంది. అయినా కూడా సినిమా ఊహించనంత హిట్ కొట్టింది. ఈ సినిమా పై కొందరు క్రిటిక్స్ అందులో ఉన్న తప్పులను కూడా రాస్తున్నారు. కానీ ఎన్ని మిస్టేక్స్ ఉన్నా ఆఖరుకి సినిమా అయితే మాత్రం మంచి హిట్ కొట్టి, నిర్మాతలకు బాగా డబ్బుని రాబట్టింది అనేది నిజం. అసలు ఈ సినిమా ఎందుకు అంత హిట్ అయ్యింది అని ఆలోచిస్తే, కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి.

See also  Rashmika: సుకుమార్ ను బ్లాక్మెయిల్ చేస్తున్న రష్మిక. ఆ స్టార్ హీరోయిన్ తో అలా చేస్తుండగా వీడియో తీసి మరి..

if-you-know-the-real-reason-why-balagam-movie-became-such-a-hit-you-will-cry

సమాజంలో రోజు రోజుకి ఒకరితో ఒకరికి ఉన్న రక్తసంబంధాలు, అనుబంధాలకు విలువలు తగ్గటం మొదలయ్యి చాలా కాలం అయ్యింది. ఉత్తప్పుడు ఎలా ఉన్నా, కనీసం చావు, పుట్టుకల్లో కలిసేవారు. ( If you know the real reason why Balagam movie became such a hit.. you will cry.. )  రక్తసంబంధీకులు, బాగా దగ్గర ఆప్తులు ఎవరైనా ఏదైనా అన్యాయం చేస్తే కలికాలం అనుకుంటూ ఉంటాము. మన దౌర్బాగ్యం ఏమిటంటే.. కలికాలంలో కరోనా కాలం కూడా వచ్చింది. దాని వలన బంధాల విలువలు ఏమిటి, మనిషికి కూడా విలువ లేకపోయింది. కరోనా సమయంలో ఎందరో చనిపోతే.. రక్తసంబంధీకులు కూడా వాళ్ళని చూడటానికి, ముట్టుకోవడానికి అవ్వలేదు.

See also  Ram Charan : ఆ స్టార్ హీరోయిన్ తో నైట్ కి నా రూమ్ కి వస్తే నీకు కావాల్సిన ఆ కోరిక తీర్చేస్తానన్న రామ్ చరణ్..

if-you-know-the-real-reason-why-balagam-movie-became-such-a-hit-you-will-cry

అంతే కాకూండా.. కనీసం మిగిలిన వాళ్ళు కూడా.. ఆ చనిపోయిన వాళ్ళ కోసం ఒకరిని ఒకరు పట్టుకుని బాధని పంచుకుని ఏడవటం అవ్వలేదు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన జెనరేషన్ కి రావడం నిజంగా మన దురదృష్టం. కరోనా సమయంలో అలాంటి సంఘటనలు ఎందరో ఎదుర్కోవడంతో.. ఈ సినిమాలో లాస్ట్ పాట ఒక్కొక్క బిడ్డ పేరు చదువుతూ తండ్రి పాడుతున్నట్టు ఆ పాట వింటూ ఉంటె.. ఆడియన్స్ అందరికి వాళ్ళ ఇంట్లోనో, బంధువులలోనో,స్నేహితులలోనో,చుట్టుపక్కలవాళ్ళలోనో, తోటి ఉద్యోగులలోనో ఎవరో ఒకరు చనిపోయిన వారు చావుని మిస్ అయిన ఘటన, మిగిలిన వాళ్ళతో ఆ బాధని షేర్ కూడా చెయ్యలేని దుస్థితి గుర్తుకువచ్చి.. కన్నీరు ఆగటం లేదు. అందుకే ఈ సినిమా ఓటీటీ లో కూడా రిపీట్ గా చూస్తున్నారు.

See also  Ram Charan: రామ్ చరణ్ శాసించాడు వరుణ్ తేజ్ పాటించాడు.. మెగా మభిమానులకి స్పెషల్ న్యూస్.

ఒకవేళ మీలో ఎవరికైనా అలాంటి సంఘటన అప్పట్లో జరిగి ఉంటె, ఇప్పటివరకు వాళ్లకు సంబంధించిన వారిని కలిసి ఉండకపోతే, వీలైతే ఒక్కసారి గెట్ టుగెదర్ లా పెట్టుకుని.. ఆ పోయిన మనిషి జీవితంతో మీకున్న రిలేషన్ ని గుర్తు తెచ్చుకుంటూ తీపి జ్ఞాపకాలతో కూడిన కన్నీళ్లు తెచ్చుకుని, మనసుని తేలిక చేసుకుని చూడండి.. మీకు ఎంత హ్యాపీగా అనిపిస్తాదో.. ఇలాంటి ఎమోషన్ ఒకటి మన జీవితంలో చాల రిలీఫ్ ని ఇస్తాది అనే విషయాన్ని గుర్తు చేయడమే బలగం సినిమా లో బలం. ( If you know the real reason why Balagam movie became such a hit.. you will cry.. ) అందుకే ఆ సినిమా అంత హిట్ అయ్యింది.