Home Cinema Naga Chaitanya: గుట్టు చప్పుడు కాకుండా నాగ చైతన్య రెండవ పెళ్ళి చేసుకునే అమ్మాయి బ్యాగ్రౌండ్...

Naga Chaitanya: గుట్టు చప్పుడు కాకుండా నాగ చైతన్య రెండవ పెళ్ళి చేసుకునే అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలిస్తే మతి పోతుంది.

Naga Chaitanyas Second Marriage: ఎప్పుడైతే అక్కినేని నాగ.చైతన్య సమంత లు విడాకులు తీసుకొని విడిపోయి ఎవరిదారి వారు చూసుకున్నారో అప్పటి నుండి అక్కినేని నాగ చైతన్య పెళ్లి గురించి ఎక్కడ లేని వార్తలు నిత్యం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.. అయితే ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య రెండో వివాహానికి సంబంధించి అక్కినేని కాంపౌండ్ నుండి వార్తలు జోరుగా లీక్ అవుతూనే ఉన్నాయి. కాగా గథ కొన్ని రోజులుగా అక్కినేని నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల తో డేటింగ్ చేస్తున్నారని ఆమెనే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. కాగా ఈ వార్తలని ఖండిస్తూ ఇటు శోభిత ధూళిపాళ మరియు అటు అక్కినేని నాగ చైతన్య లు కొట్టి పడేశారు మనందరికీ తెలుసు.. ఇలాంటి వార్తల పై అక్కినేని నాగ చైతన్య చాలా సింపుల్ గా తిరస్కరిస్తూ రిజెక్ట్ చేసినప్పటికీ శోభిత ధూళిపాల మాత్రం ఇలాంటి వార్తలు అన్నింటిని గట్టిగా కౌంటర్ ఇస్తూ ఖండించ సాగింది.

See also  Allu Arjun : అల్లు అర్జున్ అవార్డు అందుకోగానే సుకుమార్ తో ఏమన్నాడంటే..

Shobitha Dulipala Naga Chaitanya

అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో నుండి మనకు వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం అక్కినేని నాగ చైతన్య రెండో వివాహానికి సిద్ధమయ్యాడంటూ.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు అంటూ.. కొద్ది మంది సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. కాగా మనకు వినిపిస్తున్న అన్ని వర్గాల నుండి తెలుసుకున్న సమాచారం ప్రకారం.. నాగ చైతన్య గుట్టు చప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేయబోతున్నాడు అన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక మనందరికీ తెలుసు దాదాపు పదేళ్ళ పాటు ఎంతగానో ప్రేమించుకుని ఆ తర్వాత ఈ కుటుంబ సభ్యులను ఒప్పించి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న నాగ చైతన్య సమంత లు విడిపోయి విడాకులు తీసుకుని వాళ్ళ దాంపత్య జీవితానికి స్వస్తి చెప్పి ప్రస్తుతం ఎవరి దారి వారు చూసుకుంటూ వాళ్ళ జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నారు.

See also  Sadaa: పెళ్ళైన ఆ హీరోతో ప్రేమలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకున్న సదా. ఇంతకు ఎవరు ఆ హీరో.?

Sam Chay

ఇక ఎప్పుడైతే సమంత నాగ చైతన్య లు విడాకులు తీసుకుని విడిపోయారో అప్పటి నుండే నాగ చైతన్య రెండో వివాహం చేసుకుంటాడంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించసాగాయి. ఇక ఆ వార్తల్లో నిజమనేది ఉందో లేదో తెలియదు కానీ నిత్యం సోషల్ మీడియాలో అయితే విపరీతంగా వార్తల గురించి వైరల్ అవుతూ ఉండేది. కాగా ప్రస్తుతం ఇలాంటి వాడితే మరొకటి మనకు గట్టిగా వినిపిస్తుంది. మరి ఆ విషయం ఏంటి అనే వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే.. నాగ చైతన్య ఓ ధనిక వ్యాపారవేత్త కుమార్తెను వివాహం చేసుకోబోతున్నట్లు మనకి సమాచారం తెలుస్తున్నది.

See also  Jr NTR - Allu Arjun : జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ మధ్య ఇలాంటి ఫైట్ ఉంటాదని ఊహించి ఉండరు కదా?

Akkineni Naga Chaitanya

ఇక మరి ఆ బడా వ్యాపారవేత్త ఫ్యామిలీకి అక్కినేని ఫ్యామిలీ దూరపు బంధువులని నాగ చైతన్య కి మొదట పెళ్లి అయ్యిందని తెలిసి కూడా వాళ్ళ అమ్మాయిని నాగ చైతన్య కి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమయ్యి ఒప్పుకున్నట్లు మనకి అర్థమవుతుంది. ఒక వేళ అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగి ఇదే నిజమైతే అక్కినేని నాగ చైతన్య రెండో సారి పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకుగా చూస్తారంటూ అక్కినేని అభిమానులు తెగ సంతోషంలో మునిగిపోతున్నారు. ఇక ఇప్పటికే అక్కినేని నాగ చైతన్య వివాహం (Naga Chaitanyas Second Marriage) గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక మరి ఈ విషయం ఎంత కాలం లో నిజమవ్వుద్దో ఎదురు చూడాలి మరి..