Home Cinema Samantha: శాకుంతలం హిట్టయితే సమంత గెలిచి నందమూరి హీరోల పరువు గంగలో కలుస్తుంది.!?

Samantha: శాకుంతలం హిట్టయితే సమంత గెలిచి నందమూరి హీరోల పరువు గంగలో కలుస్తుంది.!?

Samantha- Nandamuri Family: ఇవాళ విడుదలవుతున్న శాకుంతల సినిమా లో సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు గుణశేఖర్. అత్యద్భుతమైన ఈ ప్రేమ కావ్యం లో శాకుంతలగా సమంత నటించినది. అలాగే దుష్యంతుని పాత్రలో మనల్ని మెప్పించడానికి మలయాళ హీరో దేవ్ మోహన్ సామ్ కు జోడిగా నటించాడు. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రం మరో కొద్ది గంటల్లో మన ముందుకి రాబోతోంది. ఇక ఈ చిత్రం పైనే సమంత ఆశలన్నీ పెట్టుకుంది. ఒక రకంగా చెప్పాలంటే సమంత ప్రాణం పెట్టి ఇందులో నటించిందట..

if-samantha-win-nandamuri-family-name-respect-will-be-lost

ఇక ఈ చిత్రంలోని కొన్ని క్యారెక్టర్లలో మనల్ని అలరించబోయేది.. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అనన్య నాగళ్ళ మొదలైన వారు కీలకమైన పాత్రల్లో పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై.. గుణ టీం వర్క్స్, నీలిమ గుణ, దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ కళాఖండం మరికొద్ది గంటల్లో మన ముందుకు రాబోతుంది. ఇక ఈ చిత్రంపై సమంత ఎన్నో ఆశలు పెట్టుకున్న సంగతి మనందరికీ తెలుసు కానీ ఈ చిత్రం ఎలా ఉండబోతుందా అంటూ సమంత అభిమానుల కంటే ఇటు నందమూరి అభిమానులే చాలా ఆత్రుతగా.. ఎంతో టెన్షన్ గా ఉన్నారట.. ఎందుకో తెలుసా. దానికి అసలు సిసలైన కారణం ఇదే.. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు శకుంతల జీవిత గాధను రెండుసార్లు వెండితెరకు పరిచయం చేసి ఓటమి పాలయ్యాడు.

See also  Netflix - Ram Charan : నెట్‌ఫ్లిక్స్ సీఈవో తిన్నగా రామ్ చరణ్ ఇంటికి వెళ్లి ఎం చేసాడో చూడడండి.. వైరల్ గా మారిన ఫొటోస్..

if-samantha-win-nandamuri-family-name-respect-will-be-lost

1966లో సీనియర్ ఎన్టీఆర్ అలాగే బి.సరోజ జంటగా నటించిన శకుంతల అనే టైటిల్ తో ఓ చిత్రం తీశారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ దుశ్యంతుని పాత్రలో బి.సరోజ శకుంతల గా నటించింది. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది కమలాకర కామేశ్వరరావు.. కానీ ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకుల మన్ననలు పొందడంలో విఫలమయ్యింది. సరిగ్గా ఈ చిత్రం విడుదలైన మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ అదే నందమూరి తారక రామారావు గారు ఇదే సబ్జెక్టుపై మరొకసారి చిత్రం తీసే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నమే 1991లో విడుదలైన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ అనే టైటిల్ తో శకుంతల జీవిత గాధను తెరకెక్కించాడు. ఇక ఈ చిత్రంలో మూడు తరాల నందమూరి హీరోలు నటించడం అప్పట్లో సంచలనాలు క్రియేట్ చేసింది.

See also  Rajamouli - Jr NTR : రాజమౌళితో జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రలో..

if-samantha-win-nandamuri-family-name-respect-will-be-lost

ఈ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ విశ్వామిత్రుడి పాత్రలో నటించగా.. నందమూరి బాలకృష్ణ దుష్యంతుడిగా.. జూనియర్ ఎన్టీఆర్ భరతుని పాత్రను పోషించారు. కానీ సీనియర్ ఎన్టీఆర్ ప్రయత్నించిన రెండవసారి కూడా వరాజయం పాలయ్యాడు. ఆ తర్వాత సరిగ్గా మళ్ళీ మూడు దశాబ్దాల తర్వాత గుణశేఖర్ దర్శకత్వం వహించిన శకుంతలం చిత్రం సమంతతో తీశాడు. ఇక ఈ చిత్రం మరో గంటలో విడుదల కాబోతుంది. ఒకవేళ ఈ సినిమా మంచి విజయం గనుక సాధిస్తే సమంత గెలిచి నందమూరి హీరోల పరువు మొత్తం గంగలో కలిసిపోతుందంటూ పలువురు సినీ ప్రముఖులు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే నందమూరి హీరోలు సాధించలేని ఘనత సమంత (Samantha- Nandamuri Family) సాధిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి