Home Cinema IBOMMA – Chiranjeevi : చిరంజీవి సినిమాలపై సంచలన కామెంట్స్ చేసిన ఐబొమ్మ!

IBOMMA – Chiranjeevi : చిరంజీవి సినిమాలపై సంచలన కామెంట్స్ చేసిన ఐబొమ్మ!

ibomma-comments-about-megastar-chiranjeevi

IBOMMA – Chiranjeevi : సామాన్యుడి నుంచి కోటీశ్వరుల వరకు అందరికీ ఉండే కామన్ ఎంటర్టైన్మెంట్ సోర్స్ సినిమా. ఇక పెద్ద పెద్ద వాళ్ళ కంటే పేదలకు, సామాన్యులకు, మధ్యతరగతి వాళ్లకు సినిమా ఎంటర్టైన్మెంట్ తప్ప వేరే దాని మీద ఖర్చు పెట్టలేని పరిస్థితి. అందుకే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ గా సినిమాని ( IBOMMA and Chiranjeevi ) ప్రధమంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ సినిమా కూడా విపరీతమైన బడ్జెట్ పెరిగిపోయింది. సినిమా టికెట్ రేట్లు పెరిగిపోతున్నాయి. వెళ్లి రావడానికి చార్జీలు పెరిగిపోతున్నాయి. ఇంటర్వెల్లో ఏవైనా తిందామంటే విపరీతమైన ఖర్చులు పెరిగిపోతున్నాయి. వీటన్నిటి దృష్ట్యా చూస్తే సామాన్యుడు సినిమాకి వెళ్లాలంటేనే చాలా కష్టంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది.

ibomma-comments-about-megastar-chiranjeevi

ఇలాంటి క్రమంలో కొన్ని యాప్ లు రావడంతో అందులో రిలీజ్ అయిన సినిమాల్ని చూస్తూ ఉంటున్నారు. సినిమా హాల్లో వచ్చిన సినిమా మూడు నాలుగు నెలల్లోనే ఓటీటీ లో రావడంతో.. అస్సలు చూడలేని వాళ్ళు అందులో చూసి ( IBOMMA and Chiranjeevi ) ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియా మొత్తంలో ఐ బొమ్మ అనే ప్రముఖ వెబ్సైటు ఎక్కువగా రాణిస్తుంది. దీనికి కారణం ఇందులో కొత్త కొత్త సినిమాలను అప్లోడ్ చేస్తున్నారు. చాలా కొత్త సినిమాలను ఇందులో చూడగలుగుతున్నారు. అందువలన ఈ యాప్ అంటే అందరికీ చాలా గ్రేట్ గా ఉంది. ఇటీవల ఐ బొమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక నోటీసు పంపించింది.

See also  Krithi Shetty: చివరికి చైతు మీద ఉన్న ప్రేమను ఇన్ని రోజులకు బయటపెట్టిన కృతి శెట్టి..

ibomma-comments-about-megastar-chiranjeevi

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాల్లో ఎక్కువ బడ్జెట్ హీరోలకి ఇవ్వడానికే సరిపోతుందని హీరోలకు ఎక్కువ బడ్జెట్ రెమ్యూనరేషన్ బడ్జెట్లో ఎక్కువగా రెమ్యూనరేషన్ రూపంలో వాళ్లకి ఇవ్వడం వలన.. సినిమా ప్రొడక్షన్ వాల్యూ పెరిగిపోతుందని.. మిగిలిన వాళ్లకు అంతగా ఏమీ దక్కడం లేదని చెప్పుకొచ్చారు. సినిమా బడ్జెట్ పెరిగిపోవడంతో డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి సినిమా చేరేసరికి విపరీతమైన కాస్ట్ అయిపోతుందని.. వాళ్ళు ఎలాంటి ( IBOMMA and Chiranjeevi ) సినిమానైనా ఎక్కువ డబ్బుతోనే కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని.. దానివల్ల జీవితాలే చాలా రిస్క్ లో పడుతున్నాయని అంటున్నారు. ఇక పెద్ద పెద్ద హీరోలు, వాళ్ళ కొడుకులు హీరోలుగా చేస్తుంటే.. అవి మరీ దారుణమైన బడ్జెట్ తో ఉంటున్నాయని.. వాళ్ళు రెమ్యూనరేషన్ లో ఆకాశాన్ని అంటుతున్నాయని.. దాని కారణంగా సినిమా ఇండస్ట్రీ దెబ్బతింటుందని అంటున్నారు.

See also  Tollywood: చిన్న వయసులో అలా చేసి కోట్లు సంపాదించిన హీరోయిన్లు వీళ్ళే..

ఇకపోతే ముఖ్యంగా ఐ బొమ్మ వెబ్సైటు వాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పంపిన నోట్లో చిరంజీవి గురించి రాసుకొచ్చారు. చిరంజీవి సినిమాలనే వెబ్సైట్లో ఎవరు అంత ఆసక్తికరంగా చూడటం లేదని గమనించామని చెప్పుకొచ్చారు. అలాంటి చిరంజీవి సినిమాలను కూడా కొన్ని కోట్లలో తీసి దాన్ని మళ్ళీ డిస్ట్రిబ్యూటర్లకి ఇవ్వడంతో.. వాళ్లు ఎంత నష్టపోతున్నారో అని వాపోతున్నారు. ఇకమీదట ఐ బొమ్మ వెబ్సైట్లో చిరంజీవి సినిమాలను అప్లోడ్ చేసేది లేదని మెసేజ్ పెట్టింది. చిరంజీవి వయసు రీత్యా చూస్తే ఎక్కువగానే ఉన్న.. సినిమాల్లో చాలా హుషారుగా నటించడం ఆయన అభిమానులు ఇప్పటికీ అభిమానించడం వలన.. సినిమాలో ఆయన పెట్టి హై బడ్జెట్లో తీయాల్సిన పరిస్థితి అయితే తప్పడం లేదు కానీ.. అది సక్సెస్ అవ్వడం మాత్రం చాలా కష్టంగానే ఉంటుందని చెప్పుకోవాలి..