Home News నా కూతురు పై ఇలాంటి వార్తలు వస్తున్నాయి అవ్వన్నీ వినడానికి నాకు ఇష్టం లేదు.

నా కూతురు పై ఇలాంటి వార్తలు వస్తున్నాయి అవ్వన్నీ వినడానికి నాకు ఇష్టం లేదు.

నా కూతురు పై ఇలాంటి వార్తలు వస్తున్నాయి అవ్వన్నీ వినడానికి నాకు ఇష్టం లేదు.

Keerthi Suresh:

అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే మన కీర్తీ సురేష్ మనందరికీ ఎంతో పరిచయం. అందరికీ తనలో నచ్చేది తన చిరునవ్వు, ఆ తరువాత తన నటన.

విషయం: తన కూతురిపై సోషల్ మీడియాలో వస్తున్న అడ్డగోలు ట్రోల్స్ కి తన తల్లి తనదైన శైలిలో స్పందిస్తూ నా కూతురు పై వచ్చే రూమర్స్ తనకు చూడడం ఇష్టం లేదని మండిపడుతున్నారు.

See also  Scooter Offers: స్కూటర్ కొంటె 36 వేల రూపాయలు లాభం.. ఎలా అంటే..

ప్రస్తుతానికి ఇటు టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లో బిజీ బజీ గా ఉంటుంది ఈ అమ్మడు. చిరుకి చెల్లెలిగా ఓ సినిమాలో నటించబోతుంది.

ఇక తనపై వచ్చే రూమర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది.

ఇటీవలే కోలీవుడ్ లో ఓ స్టార్ హీరోతో రిలేషన్ లో ఉన్నట్టు తన కోసం వాళ్ళ బార్యతో సైతం తెగదింప చేసుకునేందుకు సిద్దమయ్యేటట్టు వార్తలు చక్కర్ల కొడుతున్నాయి.

వీటన్నిటికీ మించిన మరొక రూమర్ వార్తల్లో చెక్కర్లు కొడుతుంది.

See also  Global University: ఏపీ లో గ్లోబల్ యూనివర్సిటీ అక్కడేనా..

కీర్తి సురేష్ 13 ఏళ్ళుగా ఓ అబ్బాయితో రిలేషన్ షిప్ తో ఉన్నట్లు, అతడు కోరళలో పలు రిసార్టలకు ఓనరైనట్టు, చిన్నతనం నుండే తనకు పరిచయం ఉన్న చెలకాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో కీర్తి సురేష్ తల్లి గారు ఇదంతా ఉత్తుత్తి మాటలని తీసి పడేసారు, నా బిడ్డ పై అనవసర రూమర్లు సృష్టించద్దని మండిపడ్డారు.

తన బిడ్డ విషయంలో ఇలాంటివి రూమర్స్ లేవనెత్తొందంటూ తెలిపారు.

ఇక ప్రస్తుతానికి కీర్తి సురేష్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే నానితో నటించిన దసరా షూటింగ్ పూర్తి చేసుకుంది.

See also  kangana ranaut: కంగనా ట్విట్టర్ లో పోస్ట్ వైరల్: ఈ దేశం లో ఖాన్లను, ముస్లిం హీరోయిన్లను మాత్రమే ప్రేమిస్తుంది.

ఆ తర్వాత చిరంజీవి సినిమా భోళా శంకర్, మొత్తం షూటింగ్ పూర్తయిన రివాల్వర్ రీటా ఆ తర్వాత హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న రఘు తాత నిర్మిస్తున్న సినిమాతో బిజీ ఐపోయింది కీర్తీ సురేష్.