Home Cinema Hyper Aadi: అయన గెలుపు కోసం రాజకీయాల్లోకి వస్తాను అంటూ క్లారిటీ తెలిపిన హైపర్ ఆది..

Hyper Aadi: అయన గెలుపు కోసం రాజకీయాల్లోకి వస్తాను అంటూ క్లారిటీ తెలిపిన హైపర్ ఆది..

hyper-aadi-ready-for-his-political-entry-will-win-definitely

Hyper Aadi: గత కొద్ది రోజుల నుండి జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi Entry) పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టు జోరుగా ప్రసారమైతే సాగుతుంది. ఇప్పటికే జనసేన ఏర్పాటు చేసిన ఎన్నో రకాల కార్యక్రమాలకు హైపర్ ఆది పాల్గొని ప్రసంగాలతో ఆకట్టుకున్నాడు. ఆది మొదటిసారి తన రాజకీయ ప్రవేశం గురించి అందరికీ తెలియపరిచాడు. అందులో భాగంగా ఒక సభలో మాట్లాడుతూ. . నా వ్యక్తిగత ప్రొఫెషన్ వేరు రాజకీయం వేరు. . నేనెప్పుడూ ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం జబర్దస్త్ షో నే. .

See also  Jabardasth show: జబర్దస్త్ షో నిలిపివేయనున్నారా.? దానికి కారణం అనసూయ ఉసురు తగలడమేనా..

hyper-aadi-ready-for-his-political-entry-will-win-definitely

నాకు రోజాతో ఎలాంటి గొడవలు లేవు. జబర్దస్త్ షో లో రోజా ఎప్పుడు కూడా రాజకీయాల గురించి మాట్లాడలేదు. నాగబాబు లా ఆమె కూడా నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటారు. తను ఇష్టపడే వ్యక్తులు వేరు నేను ఇష్టపడే వ్యక్తులు వేరు. నేనేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. . పవర్ స్టార్ అనుసరించే ప్రతి ఒక్క సిద్ధాంతం నాకు నచ్చుతుంది. అందువల్లనే నేను ఆయన బాటలో నడవాలని నిర్ణయించుకున్నాను. పవన్ కళ్యాణ్ ని ఎవరేమన్నా అంటే నాకు విపరీతమైన కోపం వస్తుంది.

See also  Nandamuri Tejaswini: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఆ హీరో సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ..

hyper-aadi-ready-for-his-political-entry-will-win-definitely

ఏదైనా అంటే తప్పకుండా నేను రియాక్ట్ అవుతాను. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఎవరిని దూషించరు. ప్రజల సమస్యల గురించి మాట్లాడుతారు. ఆయన గెలిస్తే జనాలను తప్పకుండా మంచి చేస్తాడు. ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను పదవులు ఎమ్మెల్యే టికెట్లు ఆశించి జనసేనకు సపోర్ట్ చేయడం లేదు. ఒకవేళ నాకు (Hyper Aadi Entry) జనసేన టికెట్ ఇచ్చి పోటీ చేయమంటే మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తాను. పవన్ కళ్యాణ్ గెలిపించడం కోసమేనా నేను గెలుస్తాను. ఈసారి కూడా తప్పకుండా జనసేన తరఫున క్యాంపెయిన్ చేయడానికి వెళ్తాను అని అన్నారు.