Home Cinema Payal Rajput: వామ్మో పాయల్ రాజ్ పుత్ తో హైపర్ ఆది అంతమందిలో అలా రెచ్చిపోయాడేంటి..

Payal Rajput: వామ్మో పాయల్ రాజ్ పుత్ తో హైపర్ ఆది అంతమందిలో అలా రెచ్చిపోయాడేంటి..

hyper-aadi-had-lifted-payal-rajput-into-dhee-premier-league-latest-promo

Payal Rajput: ఒకే ఒక్క సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది పాయల్ రాజపుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన అంద చందాలతో ఒక డిఫరెంట్ యాక్షన్ తో నెగటివ్ రోల్ లో నటించి కూడా కుర్రాళ్ళ గుండెల్లో.. తన గురించి ( Hyper Aadi and Payal Rajput ) తాను చెదరని ముద్ర వేసుకుంది. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఆమె ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ లెవెల్ కి ఎదిగిపోయింది. ఆ తర్వాత ఆమెకు విపరీతమైన ఆఫర్స్ అయితే వచ్చాయి కానీ.. ఎందులోనూ కూడా సక్సెస్ కాలేకపోయింది.

Payal-Rajput-mangalavaram-movie

ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్ పుత్ నిలబడడానికి, సక్సెస్ అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అనేక సినిమాల్లో మళ్ళీ మళ్ళీ తన అందాలను చూపిస్తూ నటించింది. అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఆర్ఎక్స్ 100 సినిమా రేంజ్ లో చూసి.. ఆ రేంజ్ లో సినిమా లేకపోతే ఆమెను యాక్సెప్ట్ చేయడం మానేశారు. ఇక ( Hyper Aadi and Payal Rajput ) పాయల్ రాజ్ ఫుట్.. అజయ్ భూపతి దర్శకత్వంలోనే ఇన్నాళ్లకు నటించబోతుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్గా నటిస్తున్న సినిమా మంగళవారం. ఇప్పటికే ఈ సినిమాపై గట్టి అంచనాల ఏర్పడుతున్నాయి.

See also  Manchu Lakshmi: హాలీవుడ్ యాక్షన్ హీరో తో మంచి లక్ష్మీ ప్రసన్న పెళ్లి.? షాక్ లో టాలీవుడ్ 

Payal-Rajput-hyper-adi-in-dhee-program

ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. సినిమాలో ఏదో విశేషం ఉంది అని ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇద్దరి కాంబినేషన్లో మళ్లీ కచ్చితంగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తారని నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చేస్తుండగా.. ఈ సినిమాని ప్రమోషన్ చేసే పనిలో చిత్ర బృందం వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఆ క్రమంలోనే బుల్లితెరపై ( Hyper Aadi and Payal Rajput ) డాన్స్ షోగా పాపులారిటీ సంపాదించుకున్న ఢీ షోలో చిత్ర బృందం వాళ్ళు సందడి చేసి, వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ రోజుల్లో సినిమాలను ప్రమోట్ చేసుకునే కార్యక్రమం ఈ షోల ద్వారా బాగా చేసుకుంటున్నారు. ఇటీవలే బిగ్ బాస్ లో ఆదికేశవ సినిమా కూడా అలాగే ప్రమోట్ చేసుకున్నారు.

See also  Samantha: తన సంసారం సంక నాకిపోవడానికి అసలు కారకులు ఎవరో ఏమిటో మాజీ అత్తగారికి చెప్పేసిన సమంత!

Payal-Rajput-rx100-movie

అయితే ఈ షో ప్రోమో రిలీజ్ చేశారు. అందులో హైపర్ ఆది పంచ కట్టుకొని అక్కినేని నాగేశ్వరావు సైతం ఇమిటేట్ చేసే విధంగా నటించాడు. హైపర్ ఆది ఎవరైనా హీరోయిన్ వస్తే .. ఎత్తుకొని మరి అంటూ గోల్డ్ డైలాగ్స్ తో రెచ్చిపోయాడు. ఆ తర్వాత హైపర్ ఆది అక్కడే ఉన్న పాయల్ రాజ్ పుత్ ని పలకరించి, ఆమె దగ్గరికి వెళ్లి డాన్స్ చేద్దామని ఆమెతో స్టెప్పులు వేశాడు. ఆది డాన్స్ చేసిన తర్వాత అందరూ ఉలిక్కిపడేలా ఒకసారి పాయల్ రాజ్ పుత్ ని హైపర్ ఆది ఎత్తుకున్నాడు. ఆమె అతను పడేస్తాడేమో అని భయపడింది. కానీ చక్కగా ఎత్తుకొని గిరగిరా తిరిగాడు. అయితే ఆ సంఘటనకి మంగళవారం సినిమా దర్శకుడు అజయ్ భూపతి కూడా ఒక్కసారిగా చూసి టెన్షన్ పడ్డారు.