Home Cinema Hrithik – Nayanthara : బయట పడ్డ సీక్రెట్.. హృతిక్ మరియు నయనతారకి ఉన్న స్పెషల్...

Hrithik – Nayanthara : బయట పడ్డ సీక్రెట్.. హృతిక్ మరియు నయనతారకి ఉన్న స్పెషల్ బంధం..

hrithik-roshan-and-nayanthara-have-a-special-relation

Hrithik – Nayanthara : సినిమాల్లో చూపించినట్టు ఇద్దరు మనుషులు ఒకే రకంగా పోలి ఉండడం గానీ లేదా ఇద్దరిలో ఒకే రకమైన ఆలోచనలు, బిహేవియర్ ఉండడం గానీ లేదా ఇతరులో ఏదో ఒకే రకమైన సమస్య ఉండడం గానీ ఇలా ఏదో ఒకటి ఇద్దరిలో చూపిస్తే అది చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. అలాగే మన స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ ( Hrithik Roshan and Nayanthara ) అయిన వీళ్ళిద్దరి మధ్య కూడా ఒకే రకమైన స్పెషల్ బంధం ఉంది. ఇంతకీ వాళ్ళిద్దరూ ఎవరో తెలుసుకుందాం. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార. వీళ్ళిద్దరి మధ్యన ఒక స్పెషల్ బంధం ఉంది అదేమిటో తెలుసుకుందాం..

hrithik-roshan-and-nayanthara-have-a-special-relation

హృతిక్ రోషన్ గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరు. బాలీవుడ్ హీరో అయినప్పటికీ యావత్ భారత దేశంలో ప్రతి భాష వాళ్లకి హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం. ఆయన నటన, డాన్స్, స్టైల్, పర్సనాలిటీ అన్నీ కూడా అందరిని ( Hrithik Roshan and Nayanthara ) ఆకట్టుకునేలా ఉంటాయి. అలాగే నయనతార టాలీవుడ్ లో, కోలీవుడ్ లో, బాలీవుడ్ లో కూడా తనకంటూ స్టార్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న హీరోయిన్ నయనతార. నయనతార గత కొన్ని ఏళ్లగా దర్శకుడు విఘ్నేశ్ ని ప్రేమించి.. లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి.. టూ ఇయర్స్ బ్యాక్ అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇటీవల సరోగసి ద్వారా వాళ్లిద్దరూ ఇద్దరు పిల్లలకి పేరెంట్స్ కూడా అయ్యారు.

See also  Upasana : క్లింకార తో కలసి ఉపాసన బతుకమ్మ డాన్స్ కి వాళ్ళు ఎలా ఫ్లాట్ అయ్యారో చూడండి..

hrithik-roshan-and-nayanthara-have-a-special-relation

అయితే నయనతారకు సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరికి ఆరు ఫింగర్స్ ఉంటాయి. ఈ చేంజ్ అనేది చాలా ప్రత్యేకించి ఎక్కడో ఎవరికో ఉంటుంది. నయనతారకు కూడా 6 ఫింగర్స్ ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. చాలా దగ్గర నుంచి చూస్తే తప్ప అది కనిపెట్టలేరు. నయనతారలాగే ఇంకొకరికి కూడా ఆరు ఫింగర్స్ ఉన్నాయి. అదే హృతిక్ రోషన్. 6 ఫింగర్స్ ( Hrithik Roshan and Nayanthara ) అనేవి చాలామందికి ఎక్కడెక్కడో ఉండి ఉంటుంది. కానీ మన స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ కి ఇద్దరికీ ఒకేలా 6 ఫింగర్స్ ఉండడం అనేది చాలా ప్రత్యేకమైన వార్తల పరిగరిస్తున్నారు నేటిజనులు. వాళ్ళిద్దరికీ ఒక స్పెషల్ రిలేషన్ ఉందని.. ఎప్పుడో ఎక్కడో ఒక సంబంధం ఉండి ఉంటుందని.. అందుకే అలా ఒకే చోట ఒకేలాంటి క్వాలిటీతో ఉన్నారని అందరూ అనుకుంటున్నారు.

See also  Mega Family: Mega Family: అవాక్కయ్యే అసలైన సత్యం.. మెగా డాటర్ల పరిస్థితికి అసలు కారణాలు అవి కావు..

hrithik-roshan-and-nayanthara-have-a-special-relation

ఇక మన పెద్దవాళ్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సూచన చెబుతూ ఉంటారు. పన్ను మీద పన్ను ఉన్నా, చేతికి ఆరు వేళ్ళు ఉన్నా, మన పాదాల బాటునవేలు కంటే పక్కవేలు పొడుగ్గా ఉన్నా, అదృష్టవంతులు అని అంటారు. ఈ చెప్పిన వాటిలో ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ.. మనం దాన్ని అదృష్టంగానే తీసుకుంటాం. ఎవరికైనా ఇలా ఉంటే వెంటనే అవును మీరు అదృష్టవంతులు అని చెప్తాం. అలాగే హృతిక్ రోషన్, నయనతార కూడా వాళ్ళు చేతికిఆరు వేళ్ళు ఉన్నందుకు వాళ్ళు అదృష్టవంతులని అనుకోవాలి. నిజంగానే అదృష్టవంతులే కదా.. ఒకరు స్టార్ హీరో అయితే మరొకరు స్టార్ హీరోయిన్ అయ్యారు వీళ్లిద్దరి క్రేజ్ ఎప్పటికీ తగ్గేది కాదు. షారుఖ్ ఖాన్ సినిమా జవాన్ టీజర్ లో నయనతార లుక్ అదిరిందని అభిమానులు వాపోతున్నారు.