పదిలో మన వాళ్ళు కొట్టిన డబుల్ సెంచరీలు ఎన్ని.? ఎవరు ఎక్కువగా కొట్టారు
Double Centuries: ఒకప్పుడు సెంచరీలు సాధించాలంటేనే చాలా కష్టంగా ఉండేది అలాంటిది మరి డబుల్ సెంచరీలు అంటే వినడానికి బాగుంటుంది కానీ అక్కడ ఆడేవారికి తెలుస్తుంది.
ఎన్నో బంతులను ఎదుర్కొని చివరి వరకు నిలబడగలిగితేనే డబుల్ సెంచరీ చేయగలుగుతాం. మరి అలాంటి డబ్బులు సెంచరీలు మొత్తం మీద ఎన్ని ఉన్నాయి ? అందులో మనవాళ్లు కొట్టినవి ఎన్ని.?
డబుల్ సెంచరీలు కొట్టాలంటే స్కిల్స్ తో పాటు లక్కు కూడా ఉండాలి. లేదంటే అంత భారీ స్కోరు సాధించడం అనేది చాలా కష్టం.
ఒకప్పుడు ఒపెనర్లు లేదా వన్ డౌన్ టు డోన్ లో వచ్చే ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమయ్యేది . కానీ ఇప్పుడున్న పరిస్థితి మారిపోయింది ఆరు ఏడు స్థానాల్లో వచ్చిన వారు కూడా అవలీలగా సెంచరీలు బాధేస్తున్నారు. ఇక ఒపెనర్లుగా దిగిన కొందరైతే చివరి వరకు ఉండి బాల్ ని బాడుడే బాదుడు అలా బాధ ఉంది ఎవరో కాదు కివీస్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో ( జనవరి 18 ) 149 వంతుల్లో 19 ఫోర్లు తొమ్మిది సిక్సర్ల సాయంతో 25 పరుగులు చేశాడు. అంతకుముందు డిసెంబర్ 10 2022 ఇషాంత్ కిషన్ బంగ్లాదేశ్ పై 131 బంతుల్లో 24 ఫోర్లు 10 సిక్స్ ల సాయంతో 210 పరుగులు చేశాడు.
ఇప్పటివరకు మొత్తంగా 10 డబుల్ సెంచరీలు ఉన్నాయి మరొక విశేషమేంటంటే ఈ 10 డబల్ సెంచరీలు సాధించింది ఓపెనర్లె.
వన్డేలో తొలి డబుల్ సెంచరీ సాధించింది గాడ్ ఆఫ్ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, 2010 ఫిబ్రవరి 24న సౌత్ ఆఫ్రికా పై సచిన్ 200 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆ తరువాత వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, క్రిస్ గేల్, మార్టిన్ గుప్తిల్, ఫకర్ జమాన్, ఇషాన్ కిషన్, శుబ్ మాన్ గిల్.