Home Cinema Rashmika Mandanna: మర్రి గింజత మైండ్ కూడా లేకుండా నేషనల్ క్రష్ రష్మిక అతని చేతిలో...

Rashmika Mandanna: మర్రి గింజత మైండ్ కూడా లేకుండా నేషనల్ క్రష్ రష్మిక అతని చేతిలో ఎలా మోసపోయింది.?

National Crush Rashmika Mandanna: అవునండీ.. ఇప్పుడు ఇదే వార్త ఇటు వెబ్ మీడియా లోనూ అటు సోషల్ మీడియా లోనూ వైరల్ అవుతున్న తాజా విషయం. ఇక ఇటీవలీ కాలంలో ఈ మధ్య సినిమా ఇండస్ర్టీలలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న బ్యూటీలు సైతం ఎంతో నమ్మకంగా తన దగ్గర పని చేస్తున్న మేనేజర్ల చేతుల్లో దారుణంగా మోసపోతున్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితిని ఇటీవలే ఈ మధ్యనే ఎదుర్కొన్న బ్యూటీ అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న ఆ జాబితాలోకి చేరిపోయింది.

how-did-national-crush-rashmika-get-fooled-by-him-without-the-brain-of-a-banyan-nut

నేషనల్ క్రష్ గా తన పేరును నిలుపుకున్న ఈ హట్ అమ్మడు గురించి ప్రతీ ఇండస్ర్టీలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ కు గురవుతుంది. మరి రష్మిక అంత ట్రోల్ కి గురికావడానికి అసలు సిసలైన కారణమేదన్నా ఉందా అంటే ఉంది. అదేంటంటే.? ఎంతో నమ్మకంతో తన దగ్గర పనిచేస్తున్న తన మేనేజర్ ఎనభై లక్షలతో రష్మికను సున్నార్పణం చేసాడంట. ఇంత కష్ట పడేది ఏ హీరో అయినా ఏ హీరోయిన్ అయినా డబ్బు కోసమే కదా కష్టపడేది. రష్మిక కూడా అంతే పైగా మొదటి నుండి ఆమె డబ్బు విషయంలో ఎంతో జాగ్రర్తగా ఉంటూ వస్తుంది.

See also  Manchu Lakshmi: మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య గొడవలు రావడానికి ఇదే కారణమని.. గుట్టు రట్టు విప్పిన మంచు లక్ష్మి..

how-did-national-crush-rashmika-get-fooled-by-him-without-the-brain-of-a-banyan-nut

డబ్బు విషయంలో చాలా ఖచ్చతంగా, కఠినంగా ఉంటూ వస్తుంది. అలాంటి రష్మిక (National Crush Rashmika Mandanna) తన మేనేజర్ చేతిలో పది కాదు ఇరవై కాదు ఎకంగా ఎనభై లక్షల రూపాయలు మోసపోవడం అనేది ప్రస్తుతం ఇండస్ర్టీ అంతటూ హట్ ఈ న్యూస్ టామ్ టామ్ గా వైరల్ అవుతున్న మోగిపోతున్న విషయం. చాలా కాలం నుండి అతని దగ్గర ఎంతో నమ్మకంగా పని చేస్తున్న తన మేనేజర్ ఆమెను దారుణంగా మోసం చేసి.. ఎనభై లక్షల వరకు నొక్కేసాడట. దాంతో వెంటనే రష్మిక స్పందించి అతడిని తీసేసి వేరే అతడిని మేనేజర్ గా పెట్టుకుంది.

See also  Niharika : నిహారికకి నాగార్జున కొడుకుతో రెండవ పెళ్లంటే.. మీరు నమ్ముతారా?

how-did-national-crush-rashmika-get-fooled-by-him-without-the-brain-of-a-banyan-nut

ఐనప్పటికీ ఇంత కాలంగా తన దగ్గర ఉండి ఎంతో నమ్మకంగా ఉంటూ ప్రాణంగా నమ్మినటువంటి మేనేజర్ ఇలా మోసం చేయడంతో త్రీవ్రమైన నిరాశతో సతమతం అవుతుందని ఓ న్యూస్ ఐతే నెట్టింట వైరల్ అవుతుంది. ఇదే క్రమంలో రష్మిక మందన ఇంత ట్యాలెంటెడ్ అనుకుంటే ఇంత వెర్రిదా మర్రి గింజంత మైండ్ కూడా లేదా మేనేజర్ ఎనభై లక్షలు కాజేస్తున్నా ఏం చేస్తుంది మరీ అంత సోయి లేకుండా గుర్తుపట్టనంతగా ఉందా అంటూ ఆమె పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటీజన్లు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ సరసన పుష్ప 2 చిత్రంలో చాలా బిజీ బిజీగా ఉంది.