Home Cinema Honey Rose: అయ్యో పాపం మలయాల పాపకు ఇన్ని కష్టాలా.?? డైరెక్ట్ గా డైరెక్టర్లు అలా...

Honey Rose: అయ్యో పాపం మలయాల పాపకు ఇన్ని కష్టాలా.?? డైరెక్ట్ గా డైరెక్టర్లు అలా అడుగుతున్నారంట.!

Honey Rose Ponnu: ఎప్పుడో 2005 వ సంవత్సరంలో తన కెరియర్ స్టార్ట్ చేసిన ఈ కేరళ బ్యూటీ.. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు కుర్ర హీరోయిన్లను తట్టుకుని దీటుగా అందిన అవకాశాలతో సరిపెట్టుకొని ముందుకు సాగుతుంది. తెలుగులో ఆలయం అనే సినిమాతో అప్పట్లో అడుగుపెట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. ఇక ఆ తర్వాత తెలుగులో మరే సినిమాలో అవకాశం రాలేదు. కానీ ఇటీవల నందమూరి బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి సినిమాలో ఈ అమ్మడికి అదిరిపోయే హిట్ లభించింది. ఈ సినిమాలో తన గ్లామర్ షో తో ఊహించని విధంగా అందరినీ ఆకట్టుకుంది. మనందరికీ తెలిసిన విషయమే కొందరి హీరోయిన్లకి లక్కు మొదటి సినిమా తోనే కలిసి వస్తుంది. మరికొందరికి చాలా సమయం పడుతుంది.

See also  Pawan Kalyan: మా వదిన చేసిన ద్రోహానికి ఇప్పుడు నేను ఇలా అయ్యనంటూ పవన్ కళ్యాణ్ సంచలనమైన కామెంట్స్..

honey-rose-in-trouble-all-directors-asking-her-for-that-for-roles-in-movie

ఈ అమ్మడు అప్పుడెప్పుడో నటించి మళ్లీ ఈ మధ్యలో విరసింహారెడ్డి సినిమా తర్వాత సక్సెస్ వైపుగా అడుగులు వేస్తూ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గునపం లా గుచ్చుకుని హాట్ భామగా పేరు సంపాదించుకుంది ఇక్కడ.. చూడ్డానికి ఎంతో బబ్లీగా చాలా నిండుగా కనిపిస్తూ కుర్రకారుల మతులు పోగొడుతుంది. మలయాళం లో మొదటి చిత్రం బాయ్ ఫ్రెండ్ తో తన సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన పొన్ను.. తెలుగులో ఆలయం అనే చిత్రంతో 2007వ సంవత్సరంలో టాలీవుడ్ కి పరిచయమైంది. వీర సింహ రెడ్డి చిత్రం లో  నటించిన తర్వాత హనీ రోజ్ పేరు చెప్తే ప్రస్తుతం జనాలకు జాతరే.. మరి ముఖ్యంగా బాలయ్య సరసన మా  బావ  మనోభావాలు దెబ్బతిన్నాయి అనే సాంగ్ లో ఓ రేంజ్ లో ఊపు ఊపి ఆడి పాడి అలరించిందని..

See also  Allu Arjun: అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డ నేటిజన్స్..?? సంస్కారం అంటే ఆయనను చూసి నేర్చుకోమంటూ..!!

honey-rose-in-trouble-all-directors-asking-her-for-that-for-roles-in-movie

ఇక ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరింది. మరదే కాకుండా మెయిన్ హీరోయిన్ కంటే ఎక్కువగా ఈ చిత్రంలో హనీ రోస్ కు ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. దాంతో టాలీవుడ్లో హాని రోస్ పేరు ఓ రేంజ్ లో మార్మోగిపోతుంది. ఏదైనా ఈవెంట్ జరిగిన అక్కడ హనీ రోజు ఉండాల్సిందే.. ఒక్కో ఓపెనింగ్ కి ఆరు నుంచి పది లక్షల చొప్పున పుచ్చుకుంటుంది ఈ అమ్మడు.. ఇదే కాకుండా టాలీవుడ్ లో బడాబడా ఆఫర్లు కూడా ఆమె చెంత వచ్చి చేరుతున్నాయి.. ఎన్నో ఆఫర్లు ఆమె చెంత చేరుతున్నప్పటికీ హీరోయిన్గా మాత్రం అవకాశం పొందలేక పోతుంది. ఆమెకు డైరెక్టర్లు ఆ అవకాశాన్ని ఇవ్వలేకపోతున్నారు.

honey-rose-in-trouble-all-directors-asking-her-for-that-for-roles-in-movie

 

దానికి అసలైన కారణం హనీ రోస్ చూడడానికి చాలా నిండుగా పుష్టిగా ఉంటుంది. ముద్దుగా బొద్దుగా చాలా చుబ్బిగా కనిపించే హనీరోజ్ ఎంతో అట్రాక్టివ్ గా ఉన్నప్పటికీ హీరోయిన్ పాత్రకు మాత్రం తగ్గట్టు సెట్ అవ్వడం లేదని డైరెక్ట్ గా డైరెక్టర్లు చెబుతున్నారు.. ఇక ఆమెకు డైరెక్టర్లు ఐటమ్ గర్ల్ పాత్రలకే ఎంపిక చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో పొన్ను (Honey Rose Ponnu) పరిస్థితి అటు ఇటు కాకుండా మిగిలిపోయింది. మరి కొంతమంది డైరెక్టర్లు డైరెక్ట్ గా బరువు తగ్గమని ఆమెకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. మరోపక్క ఆమె కేవలం సోషల్ మీడియాలో అందాలు ఆరవేయడానికి మాత్రమే పనికొస్తుందని తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందమంది ఐటమ్ గర్ల్ కి పర్ఫెక్ట్ ఫిగర్ నువ్వు అని ఆమెను ఓ రేంజ్ లో లేపుతూ ట్రోల్ చేస్తున్నారు