Home Cinema Ram Charan: రామ్ చరణ్ పొట్టోడు నేను అతనితో సినిమా చేయనని బంగారం లాంటి ఆఫర్...

Ram Charan: రామ్ చరణ్ పొట్టోడు నేను అతనితో సినిమా చేయనని బంగారం లాంటి ఆఫర్ ని వదులుకున్న స్టార్ హీరోయిన్

Mega Power Star: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమని ఏలుతున్నటువంటి చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ గా ఎదిగి ఏ స్థానంలో ఉన్నాడో మనందరికీ తెలుసు. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ బాలీవుడ్ ముద్దుగుమ్మలు హాలీవుడ్ బ్యూటీస్ సైతం చెర్రీతో స్క్రీన్ పంచుకోవడానికి ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. కానీ గతంలో ఓ స్టార్ హీరోయిన్ చరణ్ పొట్టోడు అంటూ నేను ఆయనతో నటించనని (Heroine who rejected to act with ram charan calling him short) ఆ సినిమాను రిజెక్ట్ చేసిన న్యూస్ ప్రస్తుతం ట్రెండింగ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరింతకు ఆ స్టార్ హీరోయిన్ ఎవరో మీకు తెలిస్తే మీరు కచ్చితంగా అవాక్కవ్వాల్సిందే..

See also  NTR - Samantha: శాకుంతలం సినిమా హిట్ కొట్టకపోవడానికి ఎన్టీఆర్ కి ఏంటి అసలు సంభందం.? వైరల్ అవుతున్న విషయం

heroine-who-rejected-to-act-with-ram-charan-calling-him-short

ఇక ఓ సినిమాని నిర్మించాలంటే ఆ సినిమాలో జోడీలు అయినటువంటి హీరో హీరోయిన్లు ముందుగా ఎవరికి ఎవరు సూట్ అవుతారు అనేది సెట్ చేయడానికి డైరెక్టర్స్ పడరాని పాట్లు పడుతూ ఉంటారు. ముందుగా డైరెక్టర్ ఈ హీరోయిన్ అయితే బాగుంటుంది అని కొందరిని సెలెక్ట్ చేసుకుంటాడు.. ఒకవేళ వాళ్ళు రిజెక్ట్ చేస్తే మరొక హీరోయిన్ తో తీసే పనిలో వాళ్ల ఆలోచనలు ఉంటాయి. ఇదే విషయంలో దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ సెట్ చేయడం కోసం ఎన్నో కష్టాలు పడ్డాడంట. అయితే ఆ హీరోయిన్ మాత్రం నో చెప్పిందట..

See also  Ram Charan: ఆ స్టార్ హీరో కి అల్లుడు కావాల్సిన రామ్ చరణ్ చిరు చేసిన ఈ పని వల్ల ఇంత జరిగిందా.?

heroine-who-rejected-to-act-with-ram-charan-calling-him-short

దాంతో ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాలనుకున్న చిత్రం మగధీర సినిమా ఆయన అనుకున్న హీరోయిన్ తో తెరకెక్కించలేకపోయాడట..అవును ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో ట్రెండీగా హాట్ టాపిక్ లో ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదిస్తున్న అనుష్క శెట్టి మగధీర ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. చెర్రీ హీరోగా నటించిన మగధీర సినిమాలో కాజల్ కంటే ఫస్ట్ అనుష్క శెట్టి ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చరణ్ తనకంటే పొట్టిగా ఉండడంతో అనుష్క ఈ కాంబో సెట్ అవ్వదు ఓపెన్ గానే చెప్పిందంట..

heroine-who-rejected-to-act-with-ram-charan-calling-him-short

ఇదే కాకుండా మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇదే విషయాన్ని స్ట్రైట్ గా చెప్పేసిందట.. హైట్ విషయంలో చరణ్ నాకన్నా చిన్నగా (Heroine who rejected to act with ram charan calling him short) ఉంటాడు తెరపై మా పెయిర్ వర్కౌట్ అవ్వదు అంటూ ముఖాముఖిగా చెప్పడంతో మెగాస్టార్ సైతం షాక్ కు గురయ్యాడట.. ఈ విధంగా అనుష్క బంగారం లాంటి మగధీర ఛాన్స్ మిస్ చేసుకుందని జనాలు అనుష్క పై మండిపడుతున్నారు. ఒకవేళ అనుష్క ఈ సినిమా చేసి ఉంటే ఆ తర్వాత కాజల్ స్థానంలో వచ్చే ఆఫర్లన్నీ అనుష్క అందుకునేది అంటూ అనుష్క ఫ్యాన్స్ అయితే ఈ విషయం తెలుసి విపరీతమైన బాధలో మునిగిపోతున్నారు..