Home Cinema Ram Pothineni:రాం పోతినేని ప్రేమించిన ఆ హీరోయిన్ తో పెళ్లి జరగకుండా విడగొట్టింది అతనేనా.?

Ram Pothineni:రాం పోతినేని ప్రేమించిన ఆ హీరోయిన్ తో పెళ్లి జరగకుండా విడగొట్టింది అతనేనా.?

Hero Ram Pothineni: తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎనర్జిటిక్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న హీరో రామ్ పోతినేని అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. ఇక ఈ ఎనర్జీ స్టార్ హీరో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది మాత్రం ఇలియానా తో జంటగా నటించిన దేవదాసు చిత్రం. ఇక ఈ చిత్రంతో చాక్లెట్ బాయ్ గా ఎందరో అమ్మాయిల కలల రాకుమారుడు గా సినీ ప్రపంచంలో కొనసాగుతూ వచ్చాడు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా రామ్ పోతినేని పెళ్లి విషయాల గురించి ఎక్కువగా నెట్టింట చర్చ కొనసాగుతోంది.

hero-ram-pothineni-who-had-a-great-love-for-that-heroine

దాంతో ఈ వార్తలపై క్లారిటీ ఇస్తూ.. రామ్ పోతినేని పెళ్లి విషయం గురించి అతని బాబాయ్ స్రవంతి రవి కిషోర్ అందరికీ క్లారిటీ ఇస్తూ అదేమీ లేదని వెల్లడించాడు. అయితే అసలు ఈ విషయాలన్నీ పక్కనపెట్టి మన టాపిక్ విషయంలోకి అడుగుపెడితే.. రామ్ పోతినేని ఓ చిత్రంలో నటిస్తున్న సమయంలోనే ఆ చిత్ర హీరోయిన్ తో మంచి స్నేహమే ఏర్పడి ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడ్డాడట. కానీ ఆ హీరోయిన్ తో ప్రేమ కొనసాగానీయకుండా అది పెళ్లి వరకు వెళ్లకుండా అడ్డుకున్నది ఎవరనేది మనం ఇప్పుడు చూద్దాం.

See also  Top Hero : ఇండస్ట్రీ లో టాప్ నంబర్ వన్ హీరో ఎవరో మీరు అస్సలు చెప్పలేరు.. ఎవరో తెలుసుకోండి..

hero-ram-pothineni-who-had-a-great-love-for-that-heroine

ఇక రామ్ పోతినేని నటించిన ఉన్నది ఒకటే జిందగి చిత్రం గురించి మనందరికీ తెలిసిన విషయమే.. ఇక ఈ చిత్రంలో హీరోగా రామ్ పోతినేని హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. ఇక ఈ చిత్రం సమయంలోనే.. అనుపమ రామ్ ల మధ్య చాలా మంచి స్నేహబంధం ఏర్పడింది. ఆ స్నేహబంధం కాస్త ప్రేమగా మారి చివరకు పెళ్లి వరకు దారి తీసింది అంట. ఈ ప్రేమ బంధం కారణం చేతనే రామ్ మళ్లీ అనుపమ పరమేశ్వరన్ తో కలిసి హలో గురు ప్రేమ కోసమే నా చిత్రంలో కూడా వీళ్ళిద్దరూ కలిసి నటించారు.

See also  Tamannaah: పెళ్లికి ముందే అలాంటి పనులు కానిచ్చేస్తూ హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్నారో తమన్నా - విజయ్

hero-ram-pothineni-who-had-a-great-love-for-that-heroine

అప్పట్లో ఈ విషయం గురించి ఇండస్ట్రీలో కోడై కూసింది చాలా హాట్ టాపిక్ గా ఇండస్ట్రీ అంతా టాక్ దుమ్ము లేచిపోయింది. దాంతో అసలు విషయం తెలుసుకున్న దిల్ రాజు అనుపమ పరమేశ్వరన్ కి వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నువ్వు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉండడం అనేది అసాధ్యం. నీ మంచి కోరే చెప్తున్నా అని చెప్పడంతో.. అనుపమ పరమేశ్వరన్ (Hero Ram Pothineni) రామ్ పోతినేనికి బ్రేకప్ చెప్పుకున్నారని.. అప్పట్లో నెట్టింట వార్తలు వినిపించాయి. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోలేదట ఇప్పటి వరకు మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఏ చిత్రంలో కూడా నటించలేదు.