Home Cinema Balakrishna: ఏంటి. ఆ హీరోయిన్ బాలయ్యతో ఒక్క సినిమాలో నటిస్తే ఆమెకు BMW కార్ గిఫ్ట్...

Balakrishna: ఏంటి. ఆ హీరోయిన్ బాలయ్యతో ఒక్క సినిమాలో నటిస్తే ఆమెకు BMW కార్ గిఫ్ట్ ఇచ్చేంత ఏముంది వీళ్ళిద్దరి మధ్య.?

Balakrishna BMW Car: నటసింహం నందమూరి బాలకృష్ణ అంటే తెలియని తెలుగు ప్రజలు ఉంటారా.. అంతటి గొప్ప నటుడు నందమూరి వారసుడు బాలకృష్ణ. ఇక ఆయన పేరు నిత్యం ఇటు సోషల్ మీడియాలో అయినా అటు వెబ్ మీడియాలో అయినా సరే ప్రతి రోజు ఏదో ఒక రకమైన వార్త హాట్ టాపిక్ గా వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే బాలకృష్ణ సోషల్ మీడియా ఉపయోగించకపోవడానికి దానికి దూరంగా ఉండడానికి అసలు సిసలైన కారణం ఏదన్న ఉందా అంటే. అది ఆయన సినిమాల్లో చాలా బిజీగా ఉండటమే.. నందమూరి బాలకృష్ణ పర్సనల్ లైఫ్ తో పాటు సినీ లైఫ్ కూడా ఎంతో అద్భుతంగా రాణిస్తూ వస్తున్నాడు.

See also  Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ చేసింది నిజంగా అంత తప్పా..

he-gave-her-a-bmw-car-as-a-gift-if-she-acted-in-a-film-with-that-heroine-balayya

తన తండ్రి నందమూరి తారక రామారావు గారి నట వారసత్వాన్ని పూనుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ప్రస్తుతం తన కొడుకుని కూడా ఎలా అయినా సరే ఇండస్ట్రీలో అడుగు పెట్టింఛి స్టార్ హీరోగా చేయాలని ఎంతో ఆరాట పడుతున్నాడు. ఇక ఇలాంటి బాలకృష్ణ గురించి మనందరికీ తెలియని విషయమేంటంటే.. ఎందరో పేద ప్రజలకు నిత్యం ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంటాడు. ఇప్పటికీ ఎన్నో రకాల సహాయం అందించిన బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉంటూ తన వంతు ప్రజా కార్యక్రమాలు ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలు కూడా చేశాడు. అలాంటి బాలకృష్ణ గురించి ప్రస్తుతం నెట్టింట ఒక వార్త తిరుగుతూ వైరల్ అయింది.

See also  Samantha: బయటికి వచ్చిన సంచలనమైన విషయాలు..!! విడాకులు కాక ముందు నుండే సమంత ఇంత భయంతో బతికిందా..??

he-gave-her-a-bmw-car-as-a-gift-if-she-acted-in-a-film-with-that-heroine-balayya

మరి ఆ వార్త ఏంటంటే.. తనతో కలిసి ఒకే ఒక్క చిత్రంలో నటించిన ఆ హీరోయిన్ కి బాలకృష్ణ (Balakrishna BMW Car) బీఎండబ్ల్యూ కార్ గిఫ్ట్ ఇచ్చాడట. మరి అంతగా వీళ్ళిద్దరి మధ్య ఏముంది అంటూ ఇప్పుడు నెట్టింట రచ్చ మొదలైంది. అసలు ఆ ఒక్క సినిమాతో నే ఆ హీరోయిన్ కి అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడమేంటి అని ప్రతి ఒక్కరూ నా రకాలుగా భావిస్తున్నారు. మరి ఆ కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్న హీరోయిన్ ఎవరు అనుకున్నారు ఆమె మరెవరో కాదు మన తెలుగు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అటువంటి అంజలి. అయితే అంజలి తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో..

See also  Srimukhi: బంగారం లాంటి శ్రీ ముఖి భవిష్యత్తును నాశనం చేసింది ఆ స్టార్ డైరెక్టరేనా..??

he-gave-her-a-bmw-car-as-a-gift-if-she-acted-in-a-film-with-that-heroine-balayya

మంచి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత బలుపు, మసాలా. డిక్టేటర్, గీతాంజలి తదితర చిత్రాలు నటించింది. అయితే బాలకృష్ణతో డిక్టేటర్ చిత్రంలో అంజలి నటించేటప్పుడు ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తయ్యాక బాలయ్య బాబు అంజలికి ఇష్టమైన బిఎండబ్ల్యూ కార్ గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం. అయితే ఈ విషయం తెలిసి అప్పట్లో చాలామంది సినీ ప్రేక్షకులు షాక్ అవుతూ.. ఒక సినిమాలో బిఎండబ్ల్యూ అంత కాస్ట్లీ కారు కొనిస్తే మరి చాలా సినిమాలు నటిస్తే ఇంకేం కొనిస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ హీరోయిన్ అంత స్పెషలా అంటూ తెగ కామెంట్లు రాస్తున్నారు మరి కొందరు..