Home Cinema Adipurush : ఆదిపురుష్ షో కి హనుమాన్ నిజంగా వచ్చి ఏమన్నాడంటే..

Adipurush : ఆదిపురుష్ షో కి హనుమాన్ నిజంగా వచ్చి ఏమన్నాడంటే..

hanuman-puja-in-adipurush-movie-show-theatres

Adipurush : సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈరోజు రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమా గురించి ఎప్పటి నుంచొ ఎదురుచూస్తుంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు అభిమానులు, సినీ అభిమానులు, ప్రభాస్ అభిమానులు ఇంకా భారీగా ఎదురు చూస్తున్నారు. అలాంటి తరుణంలో ఈరోజు ఆడియన్స్ ముందుకు ( Hanuman puja In Adipurush )  వచ్చిన ఆదిపురుష్ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. కొందరు యావరేజ్ అని, కొందరు బాలేదని, కొందరు పరవాలేదని, ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. ఏదేమైనా సినిమా ఎలా ఉన్నప్పటికీ.. ప్రతి సినిమా హాల్లో ఒక సీట్ హనుమంతుడి కోసం ఉంచమని చెప్పడం జరిగింది.

hanuman-puja-in-adipurush-movie-show-theatres

ఆ ప్రకారమే ప్రతి సినిమా హాల్లో ఒక సీటు హనుమంతుడి కోసం ఉంచారు. అయితే కొన్ని హాల్స్ లో హనుమంతుడి కోసం ఉంచిన సీట్లో హనుమంతుడు ఫోటో పెట్టి పూజలు కూడా చేశారు. వచ్చిన వాళ్ళందరూ ఆ పక్కనే ఉన్న ( Hanuman puja In Adipurush ) కొంచెం పూలు వేసి.. దండం పెట్టుకుని ఆడియన్స్ సినిమా ఎంత భక్తి పారవశ్యం కలిగించేలా ఉంటుందో అనుకుని కూర్చొని.. ఇంకా అంచనాలను పెంచుకుని సినిమా చూడటం మొదలుపెట్టారు. అయితే సినిమా చూసిన తర్వాత.. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

See also  Naga Chaitanya : చైతూ చేసిన పరువు తక్కువపనికి నాగ్ రియాక్షన్ ఏమిటి?

hanuman-puja-in-adipurush-movie-show-theatres

హనుమంతుడు నిజంగా ఈ సినిమా చూడ్డానికి వచ్చి ఉంటే.. వచ్చి ఉంటాడా? అని కొందరు, ఎందుకు వస్తాడు అని మరికొందరు? వచ్చుంటే మనందరికీ కనిపించొచ్చుగా? అని కొందరు, హనుమంతుడు రాముడు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు.. అందుకని ఖచ్చితంగా వచ్చి ఉంటాడు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే హనుమాన్ని( Hanuman puja In Adipurush ) జంగా సినిమా చూస్తుండగా నేను పొరపాటున వేరే స్క్రీన్ లోకి వచ్చేసాను.. నాకు ఈ భూలోకంలో సినిమా స్క్రీన్లు తెలియదు కదా.. ఎందుకంటే మా రాముడు ఇలా ఎగరలేదు అనుకుంటాడేమో.. అప్పట్లో ఈ గ్రాఫిక్స్ అయ్యి లేవు అనుకుంటాడేమో.. అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

See also  Manchu Manoj: మంచు మనోజ్ సంచలన నిర్ణయం.. పెళ్లయిన వారం రోజులకే విడిపోతున్నారా?

hanuman-puja-in-adipurush-movie-show-theatres

ఇక ఆఖరి ఘట్టం యుద్ధం దగ్గరికి వచ్చేటప్పుడు ఆ గ్రాఫిక్స్ చూసి ఇలాంటివి జరగలేదే.. మా టైం లో ఇవన్నీ ఉంది ఉంటె ఇలానే రెండు గంటల్లో గెలిచేద్డుమ్ అనుకుంటాడేమో.. మాకెందుకు ఇలాంటి గ్రాఫిక్స్ లేవు.. అని అనుకుంటాడేమో అని తెగ కామెంట్లు చేసుకుంటూ నిడిజన్లు ఆ హనుమంతుడిని తలచుకుంటున్నారు. ఇక సినిమా ఎలా ఉంది అనే దాని మీదకు వస్తే.. ఎక్కువగా యావరేజ్ అనే టాప్ వినిపిస్తుంది. కొందరైతే అట్టర్ ప్లాప్ అంటున్నారు కానీ.. చాలావరకు పరవాలేదు ఒకసారి కుటుంబం అంతా చూడచ్చని అంటున్నారు. సినిమా ఎలా ఉన్నా హాలీవుడ్ సినిమా టైపులో అంత భారీ బడ్జెట్ తో సినిమాను బానే తీశాడు అని ఇంకొందరు అంటున్నారు. ఏదేమైనా జై హనుమాన్ జై శ్రీరామ్ అంటూ ఈ సినిమాని ఈరోజు వరకు అయితే బాగానే అందరూ చూసి కామెంట్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు.