Genelia : సినిమా ఇండస్ట్రీలో ఇవాళ రేపు సినిమ కథలో ఉండే మలుపుల కంటే బయట నిజ జీవితంలో హీరో హీరోయిన్ల జీవితంలో ఉండే మలుపులు ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటున్నాయి. ఏ హీరో, ఏ హీరోయిన్ ని ఎప్పుడు ప్రేమిస్తున్నాడో.. ఏ హీరోని ఏ హీరోయిన్ ప్రేమిస్తుందో, ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు ( Genelia going to take a divorce with husband Ritesh ) తెలియడం లేదు. కానీ వాళ్ళిద్దరి మధ్య చాలా ప్రేమను చూపిస్తూ చూపిస్తూనే.. సడన్‌గా వాళ్ళు మేము విడాకులు తీసుకుంటాం అంటున్నారు. ఏం జరుగుతుందో? ఎందుకు జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది వివాహ వ్యవస్థ. ఇంతకుముందు ఇద్దరు మనుషులు కలవాలంటే చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు ఇద్దరు మనుషులు కలవడం విడిపోవడం అన్ని ఈజీగానే ఉంటున్నాయి.
జెనీలియా అనగానే అందరికీ గుర్తొచ్చేది బొమ్మరిల్లు సినిమా. ఈ సినిమా పేరు వినగానే హీరో పేరు పెద్దగా ఎవరికి గుర్తుకు వస్తుందో లేదో తెలియదు కానీ హీరోయిన్ జెనీలియా మాత్రం గుర్తుకు వస్తుంది. ఈ సినిమాలో జెనీలియా చేసిన నటన, చూపించిన హవ భావాలు ఇప్పటివరకు ఎవరు మర్చిపోలేదు. ఆ సినిమా అంటేనే ( Genelia going to take a divorce with husband Ritesh ) ఆమె నటనతో ప్రాణం పోసింది. ఆ తర్వాత కూడా ఎందరో హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి.. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి.. అక్కడ కూడా మంచి మంచి సినిమాల్లో నటించి, హిట్లు కొట్టుకొని.. బాలీవుడ్ లో నటిస్తున్న టైం లో హీరో రితేష్ దేశముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
రితేష్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కొడుకు. ఇక సీఎం ఏంటి కోడలుగా వెళ్లి.. చాలా కాలం హాయిగా బ్రతికింది. ఈమెకి ఇద్దరు కొడుకులు కూడా కలిగారు. ఈమె పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా వెళ్ళింది. ఇటీవల సినిమాలకు మళ్ళీ కొంచెం దగ్గరవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె ( Genelia going to take a divorce with husband Ritesh ) సోషల్ మీడియా ద్వారా.. ఆమె లేటెస్ట్ పిక్స్ ని హాట్ హాట్ గా పోస్ట్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే.. జెనీలియా కూడా భర్తతో విడాకులు తీసుకోబోతుందని.. అతి తొందర్లోనే వాళ్ళు విడిపోతారని వార్తలు వస్తున్నాయి. ఇంతకాలం హాయిగా పిల్లలతో బ్రతికి ఇప్పుడు మళ్లీ ఎందుకు ఇలాంటి పని చేస్తుంది అని ఆలోచిస్తుంటే.. ఈ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఆమె విడిపోయే ఉద్దేశంతోనే అలాంటి ఇమేజ్‌లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుందని అందరూ అంటున్నారు.
అయితే ఇటీవల జెనీలియా ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్ ఇద్దరు కలిసి హిందీలో వేద్ సినిమా నటించారు. ఈ సినిమా తెలుగులో నాగచైతన్య సమంత కలిసి నటించిన మజిలీ సినిమా రీమేక్. మజిలీ సినిమా తీసేటప్పటికి నాగచైతన్య సమంత కూడా కలిసే ఉన్నారు. ఆ సినిమా తీసిన తర్వాత కొంతకాలానికి విడిపోయారు. ఇప్పుడు ఈ రియల్ జంట కూడా రీల్ లో మళ్ళీ భార్యాభర్తలుగా మజిలీ సినిమానే రీమేక్ చేసి వేద్ లో నటించారు. ఇప్పుడు వీళ్ళు కూడా విడిపోతారని వార్తలు వస్తున్నాయి. అంటే మజిలీ సినిమా నటించిన రియల్ భార్యాభర్తలు బయట విడిపోతారని సెంటిమెంటల్ గా అనిపిస్తుంది. అంతే దీనితో నెటిజనులు నాగచైతన్య సమంతల సెంటిమెంటు చివరికి జెనీలియా దాంపత్య జీవితాన్ని నాశనం చేసిందని అనుకుంటున్నారు. ఏది ఏమైనా దేనివల్ల ఏది కాదు గాని.. ఎవరికి వారు వాళ్ళ సర్దుకుపోతూ ఉంటే.. వాళ్ల జీవితాలు నిలబడతాయని మరికొందరు అంటున్నారు.