Home Cinema Naga Chaitanya – Samantha : ఒకటి కాబోతున్న నాగచైతన్య సమంత!

Naga Chaitanya – Samantha : ఒకటి కాబోతున్న నాగచైతన్య సమంత!

fans-thinking-about-how-naga-chaitanya-and-samantha-will-get-together

Naga Chaitanya – Samantha : ఏ జంట ఎప్పుడు కలిసి ఉండాలన్నా ఆ భగవంతుడి కృప ఉండాలి. ఇద్దరి మనుషులు కలవాలన్నా రాసిపెట్టి ఉండాలి. కలిసి జీవించాలన్న రాసిపెట్టి ఉండాలి అని పెద్దలు అందుకే అంటారు. నాగచైతన్య సమంత ఏం మాయ చేసావే సినిమాతో కలిసి.. అక్కడ నుంచి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ( Naga Chaitanya and Samantha together ) ఇష్టపడి.. ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంతో ఆనందంగా జీవితాన్ని మొదలుపెట్టారు. వీళ్ళ ప్రేమ ఏడాదో, ఆరు నెలలో ఉన్న ప్రేమ కాదు.. కొన్నేళ్లపాటు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. ప్రేమించుకున్న జంట ఇది. పోని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేశారు ఒకరినోకరు అర్థం చేసుకోవడానికి కూడా టైం లేదు అంటే మనం ఆలోచించవచ్చు.

fans-thinking-about-how-naga-chaitanya-and-samantha-will-get-together

అసలు నాగచైతన్య సమంత విడిపోవడానికి గల కారణం ఏమిటో తెలుసుకోవడానికి.. వాళ్ళిద్దరి అభిమానులు ఎన్నోసార్లు ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా వాళ్ళు విడిపోవడంలో ఒక ప్రత్యేకమైన రీజన్ అనేది ఏమి కనిపించలేదు. అయినా కూడా విడిపోయి నా కూడా వీళ్ళిద్దరూ ఇంకా మళ్ళీ కలవాలని, కలిస్తే ( Naga Chaitanya and Samantha together ) బాగుంటుందని వీళ్ళ జంట కలిసి ఉంటే ఆనందమని అభిమానులు కోరుకోవడంలో కారణమేమిటో తెలీదు గానీ.. వాళ్లది చాలా గట్టి కోరికగానే ఉంది. ఒకపక్క నాగచైతన్య శోభిత ధూళిపాలని ప్రేమిస్తున్నాడని.. మరోపక్క సమంత వరుణ్ ధావన్ ని ప్రేమిస్తుందని ఇలా ఎన్నో రూమన్సు వస్తూనే ఉన్నాయి.

See also  Pawan Kalyan - Trivikram : పవన్ తో త్రివిక్రమ్ అలాంటి పని చేయిస్తున్నాడని నోరు జారిన ప్రత్యేక్ష సాక్షి!

fans-thinking-about-how-naga-chaitanya-and-samantha-will-get-together

ఎన్ని రూమర్స్ వస్తున్నప్పటికీ.. అందరిలోనే ఎక్కడో ఒక మూల ఒక చిన్న ఆశ. ఈ జంట మళ్ళీ కలిస్తే చూడాలని.. అయితే ఒక వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ హల్చల్ చేస్తుంది. నాగచైతన్య కస్టడీ సినిమా ప్రమోషన్ టైంలో ఇస్తున్న ఇంటర్వ్యూలో.. అతన్ని సమంత గురించి అడగ్గా.. సమంత చాలా మంచిదని చెప్పాడు. అయితే ( Naga Chaitanya and Samantha together ) ఎందుకు విడిపోయారు అని అంటే మేమిద్దరం సోషల్ మీడియాలో వచ్చే అనేక పుకారుల వల్ల విడిపోయాం తప్ప అంతకుమించి రీజన్ ఏమీ లేదు అంటూ దాటేశారు. అలాగే సమంతను మాత్రం అడిగితే మాత్రం.. మా ఇద్దరినీ ఒక రూంలోకి గాని పెడితే అక్కడ పదునైన వస్తువులు ఏవి పెట్టకూడదు అని మాత్రం చెప్పింది. అంటే మేమిద్దరం అంత ఫైట్ చేసుకుంటామని ఆమె చెప్పింది.

See also  Allu Arjun: అల్లు అర్జున్ తన భార్యకి తెలియకుండా ఒక లేడీ కి అలాంటి మెస్సేజ్ వైరల్.. చివరికి స్నేహారెడ్డి..

fans-thinking-about-how-naga-chaitanya-and-samantha-will-get-together

విడిపోయిన తర్వాత కూడా నాగచైతన్య సమంత గురించి మంచిగా చెప్పడం.. అలాగే సమంత ఇప్పటికీ నాగచైతన్య గురించి ఉడికిపోయి మేము బాగా కోరుకుంటాం అని అనడం చూస్తే.. వీళ్ళిద్దరికీ ఇంకా ఒకరి మీద ఒకరికి ఇష్టం, ప్రేమ, అసూయ ఇవన్నీ పోలేదని అర్థమవుతుంది. ఎక్కడైతే ఒకరి మీద మంచి అభిప్రాయం, ఎక్కడైతే ఒకరి మీద కోపం.. ఇంకా అవి ఉన్నాయో.. వాళ్లలో ప్రేమ ఉన్నట్టే అని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు పోయి మళ్లీ ఒకటి అవ్వాలంటే ఏం చేయాలి అని అనుకుంటే.. కొందరైతే వీళ్ళిద్దరిని పెట్టి మళ్ళీ మంచి రొమాంటిక్ సినిమా తీస్తే బెస్ట్. కలెక్షన్స్ కూడా అదిరిపోతాయి.. వీళ్ళిద్దరూ కచ్చితంగా ఒకటవుతారు అని అనుకుంటున్నారు. మరి ఇలాంటి ఐడియా ఏ నిర్మాతకైనా, దర్శకుడికి గాని వచ్చి.. వీరిద్దరిని ఒప్పించగలిగితే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఏదేమైనా వీళ్ళ ఆశగానీ.. నాగచైతన్య సమంత ఒకటి అవుతారా? అంటూ ప్రశ్నార్థకంగానే అందరికీ అనిపిస్తుంది.