Home News Divi Vadthya: బిగ్ బాస్ బ్యూటీ ని అలాంటి పాత్రలో చూసే షాక్ అవుతున్నారు ఫ్యాన్స్

Divi Vadthya: బిగ్ బాస్ బ్యూటీ ని అలాంటి పాత్రలో చూసే షాక్ అవుతున్నారు ఫ్యాన్స్

బిగ్ బాస్ బ్యూటీ ని అలాంటి పాత్రలో చూసే షాక్ అవుతున్నారు ఫ్యాన్స్

Divi Vadthya:

బిగ్ బాస్ సీజన్ ఫోర్ లోకి అడుగుపెట్టిన దీవి మంచి కంటెస్టెంట్ గా గుర్తింపు పొందింది  ఆ తర్వాత వారికి రకరకాల అవకాశాలు రావడం మొదలయ్యాయి.

అలా తన అందంతో శరవేగంగా తెలుగు సినిమాల్లో చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్ చేయడం అవకాశాలు రావడం మొదలయ్యాయి.

బిగ్ బాస్ రియాల్టీ షో ఇలా టాలెంట్ ఉన్న వారిని చాలామందిని గుర్తించి ప్రోత్సహిస్తుంది అలాంటి వారిలో దివి ఒకరు, కానీ బిగ్ బాస్ తర్వాత అందరూ అలా సక్సెస్ను అందుకోలేరు కానీ చెప్పుకోదగ్గ సినిమాలు చేస్తుంది దివి. అలా మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్  సినిమాలో దివి కీలక పాత్ర వహించింది. ఈ సినిమాలో కేవలం తన అందాల ఆరబోతం మాత్రమే పరిమితం కాకుండా పల్లెటూరు అమ్మాయి పాత్రలు నెగటివ్ షేర్స్ కూడా చూపిస్తూ మంచి మార్కులు దక్కించుకుంది.

See also  Samantha: మళ్ళీ రంగంలోకి దిగిన సామ్ - జిమ్ లో అదరగొడుతుంది.

అయితే తర్వాత ఇలాంటి పాత్రలే చేస్తుందిలే అనుకున్న సమయంలో తాజాగా నటించిన వెబ్ సిరీస్ తీవ్రస్థాయిలో నిరాశపరిచింది.

ఏటీఎం అనే తెలుగు సిరీస్ లో కనిపించింది ఆమె ప్రెస్ మీట్ లో తన అందమైన పెర్ఫార్మన్స్ తో అందరి దృష్టి ఆకట్టుకుంది కానీ ఆమె పాత్ర మాత్రం ఏటీఎంలో ఫెయిడౌట్ అయిపోయింది.

ఈ వెబ్ సిరీస్ లో దివి ఓ గ్యాంగ్ కి లవర్ గా నటించింది వారితో రెండు మూడు లిప్ లాక్ సీన్లు కూడా ఉన్నాయి.

See also  సినిమా రంగంలో అత్యంత ఖరీదైన పెళ్ళిళ్ళు చేసుకుంది వీళ్ళే

కేవలం లిప్ లాక్ సీన్ల వరకే కనిపించి ఆ తర్వాత కనిపించకపోవడంతో ఆమె అభిమానులు నిరాశ చెందుతూ ఇలాంటి స్క్రిప్ట్ లు తీసుకోవద్దంటూ కామెంట్లు చేస్తున్నారు.

మీ అందానికి తగ్గ మంచి మంచి పాత్రలు ఎన్నుకొని అవి చేస్తే బాగుంటుందని చెబుతున్నారు ముందు ముందు చేసే పాత్రలు ఎన్నుకునే స్క్రిప్టులలో జాగ్రత్తలు తీసుకోమని చెబుతున్నారు.