Home Cinema Samantha : సమంత మళ్ళీ ఆ తప్పు చేయడానికి సిద్దపడితే.. ఈ సారైనా తల్లయితే బాగుణ్ణు..

Samantha : సమంత మళ్ళీ ఆ తప్పు చేయడానికి సిద్దపడితే.. ఈ సారైనా తల్లయితే బాగుణ్ణు..

does-samantha-want-to-do-a-second-marriage-to-that-hero

Samantha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ వెలుగుతున్న సమంత గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఒక హీరోయిన్గా సమంత అంటే ఎంత ఇష్టం ఎంత క్రేజ్ ఉందో.. ఆమె నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత, అక్కినేని కుటుంబానికి కోడలు అయిన తరవాత ( Samantha wants to do a second marriage ) విపరీతంగా క్రేజ్ పెరిగింది. అప్పటినుంచి సమంతా కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు అభిమానులు. ఆమె గురించి ప్రతి చిన్న వార్త వాళ్లకు బాగా తెలిసిన వాళ్ళ వార్త లాగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా సమంత అందరి నోట్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మరి ఎవరి కన్ను పడిందో తెలియదు గానీ ఆమె నాగచైతన్య నుంచి విడిపోవడం జరిగింది.

Samantha-wants-to-do-marriage-comments

సమంత నాగచైతన్య నుంచి విడిపోవడానికి గల కారణం ఏమిటనేది ఇప్పటికీ ఎవరికీ పూర్తిగా తెలియదు. దాని గురించి వాళ్ళిద్దరూ ఎటువంటి క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అయినా కూడా వీళ్ళిద్దరూ ఎప్పటికైనా కలుస్తారని, కచ్చితంగా ( Samantha wants to do a second marriage ) మళ్ళీ కలిసి జీవితాంతం ఉంటారని అందరు అనుకుంటూ ఉంటారు. అలా ఆశించే అభిమానులు ఎక్కువగా ఉంటారు. మరి సమంత గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ వార్త వింటే సమంత, నాగచైతన్య కలిసి ఉండాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాధ గానే ఇస్తుంది.

See also  Samyuktha Menon Assets: సంయుక్త మీనన్ ఆస్తుల వివరాలు తెలిస్తే కళ్ళు చెదిరిపోతాయి..

Samantha-wants-to-do-second-marriage

ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. సమంత నాగచైతన్యని ప్రేమించక ముందే హీరో సిద్ధార్థ్ ని ప్రేమించిందని అప్పట్లో తెగ వార్తలు వచ్చేవి. కానీ వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయిపోవడం వల్ల.. కొంతకాలం తరవాత నాగ చైతన్య ప్రేమలో పడింది. అయితే ఇప్పుడు ఇటీవల సిద్ధార్థ నటించిన చిన్నా సినిమాకి మంచి నేమ్ వచ్చింది. దీని ( Samantha wants to do a second marriage ) గురించి అందరూ పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు. అయితే సమంత కూడా ఈ సినిమా చూసి ఆ సినిమా దర్శకుడు కి ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని.. అందులో సిద్ధార్థ నటన ప్లస్ అయిందని పొగిడిందంట. దాంతో సిద్దార్థ్ కూడా సమంతకు ఫోన్ చేసి.. ఇద్దరు సరదాగా కొంచెం సేపు మాట్లాడుకున్నారు అంట. ఇదిలా ఉంటే ఇక ఇక్కడి నుంచి అభిమానులకు ఒక లాంటి భయం పట్టుకుంది.

See also  Number One Heroine: మీకు తెలుసా.? టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో..

Samantha-wants-to-do-marriage-siddarth

సమంత – సిద్ధార్ద్ ని మళ్ళి ప్రేమిస్తాదా? వాళ్ళిద్దరూ మల్లి పెళ్లి చేసుకుంటారా అనే అనుమానాలు తలుతుతున్నాయి. అయితే వేణు స్వామి చెప్పిన జాతకం ప్రకారం సమంత కి నాగచైతన్యకి కుదరదని వాళ్ళిద్దరూ విడిపోతారు అని ముందుగానే చెప్పాడు. అలాగే సమంతకి పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లం ఉంటుందని.. మళ్లీ పెళ్లి చేసుకున్న కూడా కలిసి ఉండటం కష్టమని అతను ఒకప్పుడు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు నెటిజనులు ఒకవేళ సమంత నిజంగా సిద్ధార్ద్ నిమళ్లీ ప్రేమించి పెళ్లి చేసుకున్న కూడా వీలైనంత తొందరగా ఒక బిడ్డను కనీ తలయితే.. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ ఏం పడక విడిపోయినా కూడా ఈమెకు తోడు ఒక బిడ్డ ఉంటుందని అనుకుంటున్నారు. ఇలా సమంత గురించి అందరూ తెగ ఆలోచించేస్తున్నారు. అసలు నిజంగా సిద్ధార్థ్ తో మాట్లాడిందో లేదో తెలియదు కానీ.. ఆమె ఇంకా పెళ్లి చేసుకుంటారని పిల్లల్ని కూడా కంటే బెస్ట్ అని మాట్లాడుకోవడం మాత్రం చాలా బాగుంది.