Home Cinema Chiranjeevi : చిరంజీవి ఎత్తుకున్న ఈ కుర్రాడు గుర్తున్నాడా.. ఇప్పుడు హీరో అయ్యాడని మీకు తెలుసా?

Chiranjeevi : చిరంజీవి ఎత్తుకున్న ఈ కుర్రాడు గుర్తున్నాడా.. ఇప్పుడు హీరో అయ్యాడని మీకు తెలుసా?

do-you-remeber-this-kid-whom-chiranjeevi-is-holding-he-became-hero-now

Chiranjeevi : 28 ఏళ్ల వయసులో 25 ఏళ్ల సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న సినీ అనుభవం గురించి ఈరోజు సోషల్ మీడియాలో తన ( chiranjeevi is holding he became hero now )ఆనందాన్ని వ్యక్తపరుస్తూ పోస్ట్ చేసిన ఒక హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. చిరంజీవి చేతిలో ఎత్తుకొని తన అభిమానులను కుర్రాడికి చూపిస్తూ ఆ అభిమానులకు ఆ కుర్రాన్ని పరిచయం చేస్తూ మెగాస్టార్ దగ్గర ఉన్న కుర్రాడు మీ అందరికి గుర్తే ఉండి ఉంటాడు. మూడేళ్ల వయసులో సినిమా రంగంలో అడుగుపెట్టి పెద్ద పెద్ద స్టార్ హీరోలతో కలిసి నటించిన అనుభవం ఆ కుర్రాడిది. మొదట మెగాస్టార్ చిరంజీవితో నటించి.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోలతో నటించాడు.

See also  Sobhita Dhulipala : అది చేయకపోతే శోభితాకు నిద్ర పట్టదు అంట.. ఓపెన్ గా చెప్పేసిన నటి..

do-you-remeber-this-kid-whom-chiranjeevi-is-holding-he-became-hero-now

ఇంతకీ చిరంజీవి ఎత్తుకొని అభిమానులకు పరిచయం చేస్తున్న ఆ కుర్రాడు ఇప్పటి యంగ్ హీరో ఎవరో కాదు తేజ సజ్జ. మూడో సంవత్సరంలోనే తన అద్భుతమైన నటనా ప్రతిభను చూపిస్తూ.. పెద్ద పెద్ద స్టార్స్ హీరోలతో నటించి.. ప్రేక్షక ( chiranjeevi is holding he became hero now ) ఆదరణ పొందిన తేజ సజ్జ ఆగస్టు 27 తో సినిమా ఇండస్ట్రీకి పరిచయమై 25 సంవత్సరాలు నిండాయంట. ఈ సందర్భంగా తాను ఎంతో ఆనంద పడుతూ.. చిరంజీవితో కలిసి తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు.

See also  Samantha - Sreeja : సమంత రెండవ పెళ్లి శ్రీజ మూడవ పెళ్లి గురించి సంచలన నిర్ణయం..

do-you-remeber-this-kid-whom-chiranjeevi-is-holding-he-became-hero-now

మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం చూడాలని ఉంది. ఈ సినిమాని అశ్వినిదత్ నిర్మించగా.. ఆ సినిమాలో బాల నటుడుగా మొదటిసారిగా తేజసజ్జ పరిచయమయ్యాడు. అలాంటి తేజ తెలుగు సినిమా ( chiranjeevi is holding he became hero now ) ఇండస్ట్రీని అప్పటినుంచి వదలకుండా.. ఇప్పుడు హీరోగా కూడా తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అయ్యి.. ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్తున్నాడు. తేజ సజ్జ ఓ బేబీ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు.

do-you-remeber-this-kid-whom-chiranjeevi-is-holding-he-became-hero-now

ఆ సినిమాతో తనకి మంచి పేరే వచ్చింది. ఆ తర్వాత జాంబిరెడ్డి సినిమాలో నటించగా అది బ్లాక్ బస్టర్ హీట్ అయింది. తేజ ఇప్పుడు హనుమాన్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రశాంత వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. తేజసజ్జా చిరంజీవితో తన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 28 ఏళ్ల జీవితం గడిచిందా అనేది నాకు ఒక కలలా ఉంది. నిజంగా ఆ రోజుని ఇప్పటికీ మర్చిపోలేను. నా వయసు 28 గాని నాకు సినిమా సినిమా ప్రపంచంలో నా అనుభవం 25 సంవత్సరాలు అని ఎంతో గర్వంగా ఆనందంగా చెప్పుకున్నాడు.