
Samantha : సమంత గత కొంతకాలంగా అనేక సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు వెళుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత ( Samantha favourite hero ) జీవితంలో అటు పర్సనల్ లోను, ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు వచ్చాయి. వాటిని ఆమె ఎదుర్కొని ముందుకు నడుస్తున్న సమయంలో కెరీర్లో కూడా డిజాస్టర్ సినిమాలో తలెత్తాయి. దానితో ఆమె అభిమానులు ఆమె గురించి ఇంకా ఎక్కువగా బెంగ పెట్టుకోవడం మొదలు పెట్టాను కానీ సమంత మాత్రం ఎక్కడ కృంగకుండా చేసుకుంటూ వెళ్ళిపోయింది.
దాని రిజల్ట్ ఇటీవల రీజైన ఖుషి సినిమా మంచి రిజల్ట్ ని ఇచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఊహించనంత బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా కూడా.. సినిమా మంచి టాక్ నే నెమ్మదిగా తెచ్చుకుంది. ఈ క్రమంలో ( Samantha favourite hero ) ఈ సినిమాలో సమంత ముందులా కొంచెం యంగ్ గా కనిపిస్తుందని, బాగుందని టాక్ వచ్చింది. ఇలా ఖుషి సినిమా గురించి మాట్లాడుతూ.. సమంత ఇష్టమని సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం మొదలు పెడుతున్నారు. సోషల్ మీడియాలో సమంత పై అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అసలు సమంతా కి ఇష్టమైన హీరో ఎవరు అంటూ మొదలయ్యింది.
సమంత ఇప్పటికే అనేక మంది హీరోలు సరసన హీరోయిన్గా నటించింది కానీ.. ఆమెకు అందరి హీరోల కంటే పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అంట అని ఆమె చాలాసార్లు చెప్పిందే . పవన్ కళ్యాణ్, సమంత కలిసి నటించిన అత్తారింటికి దారేది సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత ( Samantha favourite hero ) బాగుంటుందో తెలుసా? సమంత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోలు అందరిలోకి పవన్ కళ్యాణ్ కి నేను ఫ్యాన్ అని అత్తారింటికి దారేది సినిమా నటించక ముందే నేను ఆయనకి మంచి అభిమానిని చెప్పకు వచ్చింది కానీ.. ఆ సినిమా చేస్తూ ఉండగా ఆ షూటింగ్లో ఆయనకు మరింత వీరాభిమానిని అయిపోయానని చెప్పుకొచ్చింది. ఇలా సమంతకి ఇష్టమైన హీరో అంటే పవన్ కళ్యాణ్ అని అందరికీ తెలిసిందే.
అయితే సోషల్ మీడియాలో నెటిజనులకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్. అయితే అసలు ఇష్టం లేని హీరో ఎవరు ఉంటారు అని అనుకోగా కొందరు ఇంకెవరు నాగచైతన్య అనే అంటున్నారు. అదేంటి నాగచైతన్య అంటే ఇష్టం లేకపోతే ఎందుకు ప్రేమిస్తది? ఎందుకు పెళ్లి చేసుకుంటది? అని మరికొందరు అంటే.. ప్రేమించేటప్పుడు ఇష్టం. కానీ ఎంతో నమ్మకంగా పెళ్లి చేసుకున్న తర్వాత నమ్మించి తన ఆశలన్నీ చంపేసిన మగాడు అంటే ఎవరికి నచ్చుతుంది? ఎవరికి నచ్చదు. అందుకే అతను హీరో కాబట్టి ఆ హీరోనే నచ్చడు అని చెప్తున్నారు. సమంత మనసులో భావాన్ని చెప్పుతున్నారు. మరి ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు ఏ ఇంటర్వ్యూలోనైనా సమంత ని ప్రశ్న అడిగి చూడాలి.. మీకు అస్సలు ఇష్టం లేని హీరో ఎవరని చెప్తాదేమో.. ఒకవేళ నాగచైతన్య పేరు బయటకు వస్తే అప్పుడు చెప్పుకున్నది నిజమేనని అనుకోవచ్చు..