Home Cinema Top Hero : ఇండస్ట్రీ లో టాప్ నంబర్ వన్ హీరో ఎవరో మీరు అస్సలు...

Top Hero : ఇండస్ట్రీ లో టాప్ నంబర్ వన్ హీరో ఎవరో మీరు అస్సలు చెప్పలేరు.. ఎవరో తెలుసుకోండి..

do-you-know-who-is-the-top-number-one-hero-in-the-industry

Top Hero : సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా హీరోయిన్స్ కైతే కామన్ అభిమానులే ఉంటారు. ప్రత్యేకించి ఈ హీరోయిన్ కి ఇంతమంది అభిమానులు, ఇంత క్రేజ్ అని ఉండదు. అందరూ హీరోయిన్స్ ని అందరూ చాలా కామన్ గానే అభిమానిస్తారు. కానీ హీరోల విషయంలో అలా కాదు. ప్రతి హీరోకి ఒక సెపరేట్ రేంజ్ అనేది ఉంటుంది. ఎవరి ( top number-one hero in the industry ) అభిమానులు వాళ్లకే ఉంటారు. అభిమానులు నిద్రలో నుంచి లేపి అడిగినా కూడా వాళ్ళు ఎవరి అభిమానం కరెక్ట్ గా చెప్తారు. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు నిజంగా అదృష్ట జాతకులు అని చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో టాప్ పొజిషన్లో ఉన్నాడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ వెళ్తారు.

do-you-know-who-is-the-top-number-one-hero-in-the-industry

మామూలుగా ఎక్కడ ఎక్కువగా ఒక హీరో అభిమానులు ఉంటే.. అక్కడికి వెళ్లి అడిగామంటే.. మా హీరో టాప్ నెంబర్ వన్ అని అనేస్తారు. కానీ ఇలా ఒక ఏరియాను బట్టి, ఒక రిజల్ట్ ని బట్టి మనం అది చెప్పలేం. దానికి ఒక సర్వే అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఓరోమ్యాక్స్ ప్రతినెలా కొన్ని సర్వేలు కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఏ హీరో ( top number-one hero in the industry ) హిట్టు ఏ హీరో ఫట్టు అనే విషయాన్ని ర్యాంకింగ్ రూపంలో వాళ్లు తెలియపరుస్తారు. ఇప్పుడు ఆ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయో చూస్తే మనకి ఏ హీరో టాప్ వన్ పొజిషన్లో ఉన్నాడు అనేది అర్థమవుతుంది. ఇటీవల ఆ సర్వే ప్రకారం సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో టాప్ వన్ పొజిషన్లో ఉన్నాడు తెలిసింది. అది చూస్తే అందరూ ఒక్కసారిగా షాక్ అవ్వక తప్పదు.

See also  Tamannaah : ఆ విషయంలో లబోదిబోమంటూ.. అందరినీ ఆశ్చర్యపరిచిన తమన్నా!

do-you-know-who-is-the-top-number-one-hero-in-the-industry

సాధారణంగా ఎవరైనా కూడా ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు అంటే.. బాలీవుడ్ రేంజ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని చూసుకుంటూ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలా ఒక్కొక్కరు పేర్లు చెప్తూ ఉంటారు. ఎందుకంటే.. వాళ్ళ ఆలోచన విధానం స్టార్టింగ్ బాలీవుడ్ లో ఉన్న పొజిషన్ లో ఉండొచ్చు లేదా ఇటీవల ఆస్కార్ అవార్డు వరకు వెళ్లిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉండొచ్చు లేదా ( top number-one hero in the industry ) మహేష్ బాబు ఉండొచ్చు లేదా అల్లు అర్జున్ పుష్ప సినిమాతో అంత రేంజ్ కి వెళ్ళిపోయి ఉండొచ్చు ఇలా అనుకుంటూ ఉంటారు కానీ.. సర్వే ప్రకారం ఏంటంటే ఇండియా కేటగిరీ జాబితా ప్రకారం ఓరోమ్యాక్స్ సర్వే మోస్ట్ పాపులర్ మెయిల్ స్టార్స్ ఆల్ ఇండియా క్యాటగిరి జాబితా ప్రకారం వాళ్లకు ర్యాంకింగ్ రిలీజ్ చేశారు. ఆ లిస్టులో టాప్ పొజిషన్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు.

See also  Anchor Anasuya : అనసూయ భర్త వద్దన్నా ఆ పని చేయడం ఈరోజుల్లో ఏ భార్య సహించదు..

do-you-know-who-is-the-top-number-one-hero-in-the-industry

విజయ్ దళపతి ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా సినిమాలో కూడా నటించలేదు. అయినా కూడా అతనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. రెండవ స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్.. మూడవ స్థానంలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఉన్నారు. నాలుగో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఐదవ స్థానంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ఆరో స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. ఏడవ స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. ఎనిమిదవ స్థానంలో టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తొమ్మిదవ స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. పడవ స్థానంలో టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ ప్రకారం మన హీరోల స్టేటస్ ఇలా ఉంది. అయితే టాప్ టెన్ లో మన తెలుగు హీరోలే ఎక్కువ మంది ఉండడం నిజంగా మనం గర్వించదగ్గ విషయం..