Home Cinema Star Heroes : మన టాలీవుడ్ స్టార్ హీరోలకు ప్రియమైన హీరోయిన్స్ ఎవరో తెలుసా?

Star Heroes : మన టాలీవుడ్ స్టార్ హీరోలకు ప్రియమైన హీరోయిన్స్ ఎవరో తెలుసా?

do-you-know-who-are-the-beloved-heroines-of-our-tollywood-star-heroes

Star Heroes : సినిమాల్లో నటించే మన హీరో హీరోయిన్లకి ఎందరో ఫ్యాన్స్ ఉంటారు. ముఖ్యంగా హీరోలకైతే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. చాలాకాలం ఫాన్ ఫాలోయింగ్ నడుస్తూనే ఉంటుంది. తరతరాలు ( Star heroes beloved heroines ) కూడా ఒకరి తర్వాత ఒకరికి అభిమానులు అవుతూనే ఉంటారు. అయితే నటించే నటులకు మాత్రమే అభిమానులు ఉండడం కాదు.. నటించే నటులు కూడా వేరొక నటులకి అభిమానులు అవుతారని మనందరికీ తెలిసిందే. కాకపోతే దాని గురించి ఎప్పుడు ఎక్కువగా మాట్లాడుకోము అంతే. టాలీవుడ్ మన స్టార్ హీరోలకి కూడా కొందరు ప్రియమైన హీరోయిన్స్ ఉన్నారట. ఇంతకీ ఏ హీరోకి ఏ హీరోయిన్ అంటే ఇష్టమో తెలుసుకుందామా?

do-you-know-who-are-the-beloved-heroines-of-our-tollywood-star-heroes

మొదటగా మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలుసుకుందాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇష్టమైన హీరోయిన్ అంటే శ్రీదేవి అంట. రామ్ చరణ్ కి శ్రీదేవి అంటే చాలా ఇష్టం అంట. అతను శ్రీదేవికి చాలా ( Star heroes beloved heroines ) గట్టి అభిమాని అంట. అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ కి మహానటి సావిత్రి అంటే చాలా ఇష్టమట. సావిత్రి సినిమాల్ని తెగ చూసేవాడు అంట. ఆమె నటన అంటే ఎన్టీఆర్ కి ప్రాణం అంట. అలాగే మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ తనకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు అంటే.. దీపికా పదుకొనే అని చెప్పాడంట. అయితే ప్రభాస్ కి మాత్రం ఒక అదృష్టం పట్టింది.. తనకి ఇష్టమైన హీరోయిన్ తో ప్రాజెక్టు కే లో కలిసి నటించబోతున్నాడు.

See also  Nithya Menon: దర్శక, హీరోలతో ఏకంగా అది కావాలంటూ నోరు జారిన నిత్యమీనన్..

do-you-know-who-are-the-beloved-heroines-of-our-tollywood-star-heroes

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంగతికి వస్తే.. అసలు అభిమానులు అంత గాఢంగా ప్రేమించే హీరో ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ కూడా ఒక హీరోయిన్ కి ఫ్యాన్ అంట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు మహానటి సావిత్రి. అలాగే గోపీచంద్ కి సౌందర్య అంటే చాలా ఇష్టం అంట. సౌందర్య చేసే ( Star heroes beloved heroines ) ప్రతి సినిమాని గోపీచంద్ చూసేవాడంట. సౌందర్య సినిమా అంటే రిపీట్ రిపీట్ గా చూసేవాడంట. గోపీచంద్ కి సౌందర్య అంటే అంత ఇష్టం అంట. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా ఇష్టమైన హీరోయిన్ ఉందంట. అసలు అమ్మాయిలందరికి అల్లు అర్జున్ అంటే ఎంత పిచ్చో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఒక చిన్న చిరునవ్వుతోనే ఎంతమంది అమ్మాయిలు అయినా పడేయగల గొప్ప ట్యాలెంట్ ఉన్న హీరో.

See also  Sai Pallavi : అలాంటి టార్చర్ భరించలేక షూటింగ్ నుంచి ఏడుస్తూ వెళ్లిపోయిన సాయిపల్లవి..

do-you-know-who-are-the-beloved-heroines-of-our-tollywood-star-heroes

అటువంటి అల్లు అర్జున్కి ఇష్టమైన హీరోయిన్ రాణి ముఖర్జీ అంట. మన ఐకాన్ స్టార్ కి బాలీవుడ్ హీరోయిన్ నచ్చింది అనమాట. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా ఇష్టమైన హీరోయిన్ ఉందంట. అసలు మహేష్ బాబు అంటే సామాన్యమైన అమ్మాయిలు ఏంటి హీరోయిన్స్ కి కూడా ఆయనంటే మహా క్రేజ్. ఏ సినిమాలోనైనా హీరోయిన్ ఆయన వెనకాల పడాలి తప్ప ఆయన సాధ్యమైనంత వరకు పడడు. అలాంటి మహేష్ బాబుకి ఇష్టమైన హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి అంట. అలాగే రామ్ పోతినేని, అల్లరి నరేష్ కూడా శ్రీదేవి అంటేనే ఇష్టం అంట. విజయ్ దేవరకొండ కి రాధిక ఆప్టే అంటే ఇష్టం అంట. అలాగే రానాకి కత్రినా కైఫ్ అంటే ఇష్టమంట. మొత్తానికి మన హీరోలు ప్రియమైన హీరోయిన్స్ లిస్టు ఇది అన్నమాట..