
Nayanthara : సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యి చాలా కాలమైనా కూడా నయనతార మాత్రం ఇప్పటికి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుంది.రోజురోజుకీ ఆమెపై ఉన్న క్రేజ్ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. సాధారణంగా పెళ్లయిన ( Assets value of Nayanthara ) తర్వాత హీరోయిన్స్ మీద క్రేజ్ తగ్గుతుంది. కానీ నయనతార విషయంలో అలా కాదు. పెళ్లయిన తర్వాత కూడా ఆమె పెద్ద పెద్ద సినిమాల్లో హీరోయిన్గా చేస్తుంది. స్టార్ హీరోల సరసన హీరోతో సరి సమానంగా అదరగొడుతుంది. ఇద్దరు కవల పిల్లల్ని కని కూడా, ఆమె పిల్లల్ని ,పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ కూడా.. కెరీర్ విషయంలో మాత్రం దూసుకు వెళ్ళిపోతుంది.
నయనతార కోలీవుడ్, టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. 2003లో మనసునక్కరే అనే చిత్రంతో మొదటిసారి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. 2005లో వచ్చిన గజిని సినిమాతో ఆమె కోలీవుడ్ ప్రేక్షకులను మరియు టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకర్షించుకుంది. అక్కడి నుంచి ఆమెకు ఎదురు లేదు. ఆఫర్ల మీద ( Assets value of Nayanthara ) ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఆమె ఎన్నో రకాల పాత్రలను, ఎన్నో సినిమాల్లో నటించి కోలీవుడ్లో,టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుంది. ఎంతమంది కొత్త హీరోయిన్స్ వచ్చినా కూడా నయనతార స్థానాన్ని ఎక్కడ తగ్గించుకోలేదు. తన స్థానం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది.
నయనతార కేవలం కోలీవుడ్, టాలీవుడ్ తో ఆగకుండా ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. షారుఖ్ ఖాన్ సరసన హీరోయిన్గా జవాన్ సినిమాలో మొదటిసారి బాలీవుడ్ లో నటించి.. బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. అంతే ఇకనుంచి ఆమెకు బాలీవుడ్ లో కూడా అభిమానులు స్టార్ట్ అయిపోయారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకునే నయనతార నయనతార గట్టిగా తీసుకుంటుందని అందరూ ( Assets value of Nayanthara ) అంటారు కానీ సినిమాలో ఆమె ప్రతి కష్టం అన్నీ కూడా వాల్యుబుల్ కదా ఈరోజు నయనతార 39వ పుట్టినరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానుల సోషల్ మీడియాలో ఆమెకు బర్త్ డే విషెస్ పెడుతున్నారు నయనతార ఈ సందర్భంగా నయనతార గురించి అనేక విషయాలని సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు జవాన్ సినిమా తర్వాత అసలు నయనతార ఆస్తి విలువ ఎంత ఉంటుంది అని మాట్లాడుకుంటున్నారు.
నయనతార ఆస్తి వివరాలు ఆరాధిగా ఆమెకు నాలుగు విలాసవంతమైన కాళ్లు ఉన్నాయి అలాగే నైస్ స్క్రీన్ అనే స్కిన్ కేర్ బ్రాండ్ కూడా మొదలుపెట్టింది 2019లో దిలీప్ బాయ్ అనే ఒక కంపెనీని ప్రారంభించింది అలాగే ప్రైవేట్ జెట్టు కూడా నయనతారకి ఉంది. ఇంకా ఆమెకు కుటుంబం నుంచి పూర్వీకుల నుంచి కూడా కొన్ని ఆస్తులు వచ్చాయి. నయనతారకు రెండు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయంట. అలాగే ఆ అపార్ట్మెంట్స్ 5 స్టార్ హోటల్ ని గుర్తు చేసేలా ఎలా ఉంటాయంట. ఈ రెండు కూడా బంజారాహిల్స్ లో ఉన్నాయని అంటున్నారు. ఈ అపార్ట్మెంట్ విలువ 15 కోట్ల రూపాయలు ఉంటుందని అంటున్నారు. నయనతార ఇటీవల రిలీజైన జపాన్ సినిమాకి 10 కోట్ల రూపాయలు రెమ్యూనికేషన్ తీసుకుందట. నయనతార రెమ్యునిరేషన్ ఎప్పుడు గట్టిగానే ఉంటుంది. అంచనాల ప్రకారం నయనతార ప్రస్తుతం ఆస్థి విలువ 220 కోట్లు ఉండొచ్చని అంటున్నారు.