Home Cinema Star Hero : తినడానికి తిండి లేని స్థాయి నుంచి కోట్లు సంపాదించిన ఈ స్టార్...

Star Hero : తినడానికి తిండి లేని స్థాయి నుంచి కోట్లు సంపాదించిన ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా?

do-you-know-this-star-hero-who-earned-crores-from-the-level-of-having-no-food-to-eat

Star Hero : సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక అద్భుతం. ఇందులో అడుగుపెట్టిన వ్యక్తులు రాణిస్తే.. ఒక్కసారిగా ఎంతో పై లెవల్ కు వెళ్ళిపోతారు. వాళ్ళ అదృష్టం బాగోకపోతే ఎంత స్టార్ కుటుంబం నుంచి వచ్చినా కూడా నిలబడడానికి చాలా టైం ( star hero who earned crores ) పడుతుంది. పట్టుదల, ప్రతిభ అన్ని ఉంటే.. ఈ రంగంలో ఎదిగితే ఎంతో హాయిగా ఉంటుంది. జీవితం ఇప్పుడు స్టార్ హీరోల పిల్లలు హవా బాగా సాగుతుంది. ఈ రోజుల్లో సినిమా బ్యాక్ గ్రౌండ్ తో సినిమా రంగంలో అడుగుపెట్టిన వాళ్ళు కూడా.. డబ్బు, పలుకుబడి అన్నిటితో పాటు వాళ్ళ ట్యాలంట్ కూడా చిన్నప్పటినుంచి పెంచుకొని వచ్చి.. ఒక్కసారిగా ప్రజల ముందుకు వచ్చే నటులు చాలా తొందరగా సక్సెస్ అవుతున్నారు.

See also  Brahmaji : బ్రహ్మాజీ కొడుక్కి కుక్కతో పెళ్లి చేస్తే.. కోర్టుకెళ్లిన బ్రహ్మాజీ!

Star-hero-bollywood

కానీ పూర్వకాలం సినిమాల్లో చూసుకుంటే.. సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళు, జీవితంలో కష్టాల్లో ఉన్నవాళ్లు ఎక్కువగా సినిమా రంగంలోకి అడుగు పెట్టేవారు. నటనపరంగా ఎన్నో కష్టాలు పడుతూ.. ఆ నటన్ని వాళ్ళు నేర్చుకొనేవారు. ఊర్లో నాటకాల్లో నటించేవాళ్లు కూడా సినిమా రంగంలో అడుగుపెట్టి నెమ్మదిగా పైకి వచ్చేవారు. అలా సినిమా ( star hero who earned crores )రంగంలోకి వచ్చి కష్టపడి నిలబడిన ఆ స్టార్ హీరోల పిల్లలు.. ఈరోజు సినిమా ప్రపంచాన్ని ఏలుతున్నారు. వాళ్ళపడ్డ కష్టమంతా వాళ్ళ పిల్లల ఎదుగుదల్లోనే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో హల్చల్ చేస్తుంది. ఈ ఫోటో చూసి స్టార్ హీరోగా ఎదిగిన ఈ హీరో ఎవరో తెలుసా అని అడుగుతున్నారు.

Star-hero-bollywood-Disco-Dancer

ఈ ఫోటోలో ఉన్న కుర్రాడు మామూలు వ్యక్తి కాదు. ఆ వయసులో తిండికి కూడా నానా కష్టాలు పడే ఒక చాలా సామాన్యమైన పేద కుటుంబంలో నుంచి వచ్చిన హీరో అతను. ఈ కుర్రాడు బాలీవుడ్ స్టార్ హీరో మిథిన్ చక్రవర్తి. మిథిన్ చక్రవర్తి ( Mithun Chakraborty ) అంటే ఇప్పటి ( star hero ) జనరేషన్ వారికి అంతగా తెలియకపోవచ్చు కానీ.. వాళ్ల పేరెంట్స్కు మాత్రం బాగా తెలిసిన హీరో. నితిన్ చక్రవర్తి అంటే అప్పట్లో అమ్మాయిలు పడి చచ్చేవారు. అంత ఫ్యాషన్ గా ఉండేవాడు, అంత బాగా నటించేవాడు. మిథున్ చక్రవర్తి పుట్టింది బెంగాలీ అయినప్పటికీ అతను హిందీ రంగంలో నటుడు గా రాణించాడు. మిథిన్ చక్రవర్తి ప్రముఖ హిందీ నటుడు. డిస్కో డాన్సర్ చిత్రం ద్వారా విపరీతమైన ఖ్యాతిని పొందాడు.

See also  Hi Nanna Review and Rating : హాయ్ నాన్న రివ్యూ మరియు రేటింగ్ వాళ్ళు ఇలా ఇచ్చారు..

Star-hero-bollywood-Mithin-Chakravarthy-sridevi

అప్పట్లో పిల్లలు, యూత్ అందరూ కూడా డిస్కో డాన్సర్ సినిమాకి పడి చచ్చేవారు. అందులో మిథిన్ చక్రవర్తి నటన, డాన్స్న పాడే విధానం అవన్నీ కూడా ఫిదా అయిపోయారు. ఎన్నో పురస్కారాలను కూడా అందుకున్నాడు. చిన్నప్పుడు ఎన్ని కష్టాలు పడి అతను పెరిగాడో.. అతను హీరో అయిన తర్వాత స్టార్ హీరోగా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తును సంపాదించుకున్నాడు. ఇక అతను పెద్ద బంగ్లాను కట్టుకొని, రకరకాల కార్లు కొని అనుభవించాడు. ఎటువంటి సపోర్టు లేకుండా.. బాలీవుడ్ స్టార్ హీరో అవ్వడం అంటే మామూలు విషయం కాదు. మితిన్ చక్రవర్తి కేవలం తన పట్టుదల, ట్యాలెంట్ తోనే ఆ ఈ స్థాయికి ఎదిగి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన హీరో మిథిన్ చక్రవర్తి.