Home Cinema Samantha: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఆ స్టార్ హీరోయిన్ కు ఉన్న...

Samantha: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఆ స్టార్ హీరోయిన్ కు ఉన్న ఆ బంధం ఏంటో తెలుసా.?

Ram Charan Star Heroine: తెలుగు చిత్ర పరిశ్రమ లో స్టార్ హీరో గా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కినటువంటి ఆర్ ఆర్ ఆర్ చిత్రం ద్వారా గ్లోబల్ స్థాయిలో స్టార్ హీరో గా పేరు కైవసం చేస్తున్నాడు రామ్ చరణ్.. ఇక మరొక ముఖ్యమైన విషయం చెప్పాలంటే

Ram Charan

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఈయన అతి తక్కువ సమయం లోనే గ్లోబల్ స్థాయిలో స్టార్ గా దక్కించుకోవడం అంటే ఆశ్చర్యకరమైన విషయం అనేది చెప్పాలి. తండ్రికి తగ్గ తనయుడు గా మంచి గుర్తింపుని కైవసం చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి వారసునిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల అలరించేందుకు ముందుకు రాబోతున్న చిత్రాలే.. లేకపోతే రామ్ చరణ్ ఇప్పటి వరకు నటించిన చిత్రాలలో ఎంతో మంది స్టార్ హీరోయిన్ల తో కలిసి నటించాడు.

See also  పవిత్ర నరేష్ లపై నెటీజన్ల ఫైర్ - ముద్దు ముచ్చట

Ram charan Samantha 1

ఆ హీరోయిన్లలో సమంత తో నటించినటువంటి రంగ స్థలం పెద్ద హిట్ సాధించిందో మనందరికీ తెలిసిందే. కాగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆటు రామ్ చరణ్ కెరీర్ ను ఇటు సమంత కు ఇద్దరికే చాలా బూస్టింగ్ ఇచ్చి ప్లస్ అయిందని చెప్పాలి. ఇక ఈ సినిమా సమయం లోనే సమంత రామ్ చరణ్ మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడిందంట. ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులుగా మారిపోయారని సమాచారం. మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య ఇంత మంది రిలేషన్ ఉండడం తోనే సమంత కు సంబంధించిన అన్ని విషయాలు కూడా రామ్ చరణ్ కి తెలుసు అని

See also  Telugu Film Industry: తెలుగు సినిమా రంగంలో అత్యంత ధనిక హీరో ఎవరో తెలుసా.? మీలో ఎంత మంది చెప్పగలరు..

Samantha

వీరిద్దరి మధ్య ఉన్న ఈ స్నేహ బంధమే సమంత ను కష్ట సమయంలో నుండి కాపాడిందని మనకి ఓ సమాచారం తెలుస్తుంది. మనందరికీ తెలిసిందే అక్కినేని కుటుంబానికి కోడలైన తర్వాత నాగ చైతన్య తో విడాకులు తీసుకోవడం ఆ తర్వాత తీవ్రమైన డిప్రెషన్ కి గురై మయో సైటీస్ వ్యాధి సోకడం ఇలా అన్ని ఆమెను ఇబ్బందులను గురిచేసాయి మొత్తానికి సమంత రామ్ చరణ్ (Ram Charan Star Heroine) కున్న సంబంధం తెలిసి అందరూ అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నడం తో ఇటు సమాంత అభిమానులు చాలా సంతోషం లో ఉన్నారు.