Home Cinema Number One Heroine: మీకు తెలుసా.? టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్...

Number One Heroine: మీకు తెలుసా.? టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో..

Number One Heroine: ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క విషయంలో లెక్కలు అనేవి తారు మారవుతూనే ఉంటాయి. మారుతున్న సమాజానికి పరుగులు పెడుతున్న కాలానికి సరి కొత్త ట్రెండు తో ఇండస్ట్రీలో కొత్త కొత్త హీరోయిన్లతో సినిమాలు వస్తుంటే ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ లుగా మారిన వాళ్ళు నిలదొక్కుకోవాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్న వాళ్ల ర్యాంకింగ్ ఎక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు కొల్లగొడతారేమోనని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతుంటారు. ఇక కొత్తగా వచ్చిన హీరోయిన్లు స్టార్ హీరోయిన్ హోదాను పొందాలని దర్శక, నిర్మాతలు ఏది అడిగినా కాదనకుండా సై సై అంటూ వాళ్ళ స్థానాన్ని మరింత ముందుకు దూసుకుపోయిన చేసే ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్నాయి.

do-you-know-that-she-is-currently-the-number-one-heroine-in-the-tollywood-industry

ఇక ఇప్పటి వరకు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్టార్ హీరోయిన్ పొజిషన్ లో ఎవరున్నారు అంటే టక్కున గుర్తు వచ్చే పేరు సమంత. ఇక ఎన్నో చిత్రాలలో ఎన్నో రకమైన పాత్రలు మరెన్నో రకమైన లేడీ ఓరియంటెడ్ చిత్రాల తో తన నటన తో టాప్ హీరోయిన్ గా, స్టార్ హీరోయిన్ గా, సూపర్ స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుందో కానీ ఏ క్షణాన విడాకులు తీసుకుందో అప్పటి నుంచి సోషల్ మీడియా ఉసిరు తగిలిందనే చెప్పాలి సమంతకు.. దాంతో ప్రస్తుతం సమంత ను పక్కన పెట్టేస్తున్నారు మొదటి స్థానం నుంచి.. మరి ప్రస్తుతం ఎవరు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్నారంటే? మోస్ట్ టాప్ మోస్ట్ హీరోయిన్ గా ఫస్ట్ స్థానంలో ఉన్న బ్యూటీ ఎవరంటే కళ్ళు మూసుకునిట్టే చెప్పేస్తారు అమ్మడి పేరు (Number One Heroine) శ్రీ లీలా అని..

See also  Samantha: తన ఫ్రండ్ భర్తనే నా జీవితాంతం ప్రేమిస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత. వైరల్ పోస్ట్..

do-you-know-that-she-is-currently-the-number-one-heroine-in-the-tollywood-industry

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్, ఏ ప్రొడ్యూసర్, సరే ఏ హీరో ఏదైనా సినిమా చేయాలంటే మొదటగా అప్రోచ్ అయ్యేది శ్రీ లీలనే అంట.. మరి ఇంతలా ఈ బ్యూటీ ఏం చేసిందో తెలియదు కానీ స్టార్ హీరోస్ అని సీనియర్ హీరోస్ అని జూనియర్ హీరోస్ అని ఏ హీరోస్ కుర్ర హీరోస్ కూడా తేడా లేకుండా శ్రీలీలనే కావాలని జపం చేస్తూ కూర్చున్నారట. అలా ప్రస్తుతం ఆమె చేతుల్లో వరుసగా పన్నెండు చిత్రాలు వచ్చి చేరాయి. ఇక ఈమె కాదంటే ఆ చిత్రాలు రెండవ స్థానంలో ఉన్న ఈ హీరోయిన్ కి వస్తున్నాయట. మరి సెకండ్ ప్లేస్ ని సంపాదించుకున్న పాపులర్ హీరోయిన్ ఎవరంటే మృణాల్ ఠాకూర్. సీతారామన్ చిత్రంతో రాత్రి స్టార్ హీరోయిన్ గా మారిన మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది.

See also  Namrata : వామ్మో.. 50 ఏళ్ళు దాటాక నమ్రత అందానికి అసలు సీక్రెట్ అదంట!

do-you-know-that-she-is-currently-the-number-one-heroine-in-the-tollywood-industry

శ్రీలీల తర్వాత మరి తర్వాత హీరోయిన్ ఎవరంటే? ప్రతి ఒక్కరు మృనాల్ ఠాకూర్ అని అంటున్నారు. ఆ కారణం చేత ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో హీరోయిన్ గా మృణాళ్ ను ఫిక్స్ చేసుకున్నారంటూ ప్రస్తుతం అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తర్వాత స్థానాన్ని కైవసం చేసుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన. రష్మిక మందన మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

See also  Trivikram: హమ్మా.. అదా కథ.! సంయుక్త ను త్రివిక్రమ్ ఇష్టపడడానికి అసలు ముచ్చట గిదేటన.

ప్రస్తుతం రష్మిక పుష్ప 2 చిత్రం షూటింగ్లో బిజీ బిజీగా గడుపుతుంది. కాగా మొదట శ్రీ లీల తర్వాత రెండో స్థానంలో మృణాల్ కొనసాకుతుండగా.. మొదటగా చిత్రాలు వీళ్ళిద్దరి చెంతకు వెళ్తున్నాయట వీళ్లిద్దరు నో చెప్తేనే ఆ తర్వాత రష్మిక చేతిలో పడుతున్నాయట. ఇక ఆ ప్రాజెక్ట్ కూడా రష్మిక చేజారిస్తే తర్వాత స్థానాల్లో తమన్నా ఆ తర్వాతి స్థానాల్లో చివరగా సమంత టాప్ 5 హీరోయిన్ లిస్టులో జాబితాలో ఇవి.