Home Cinema Samantha : ట్రీట్మెంట్ కోసం సమంత ఆ హీరో దగ్గర అప్పు చేసింది అంటే మీరు...

Samantha : ట్రీట్మెంట్ కోసం సమంత ఆ హీరో దగ్గర అప్పు చేసింది అంటే మీరు నమ్ముతారా?

do-you-believe-that-samantha-took-money-from-that-hero-for-her-treatment

Samantha : సినీ అభిమానులందరికీ సమంత అంటే ఎంత ఇష్టమో కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆమెని సపోర్ట్ చేస్తూ గానీ విమర్శిస్తూ గానీ ఏదో రూపంలో ఆమెకు అందరూ దగ్గర్లోనే ఉంటారు. అలాగే ఆమె కూడా ఎక్కడున్నా కూడా సోషల్ మీడియా ద్వారా తన సినీ అభిమానుల అందరికీ చాలా చేరువులోనే ఉంటాది. అదే సమంతలో ( Samantha took money from that hero ) ఉన్న గొప్పతనం ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన సమంత అప్పటినుంచి తన కెరీర్ ని ఎక్కడ ఆపకుండా సాగిస్తూనే ఉంది.

do-you-believe-that-samantha-took-money-from-that-hero-for-her-treatment

సమంత సినిమాలోనే కాకుండా బయట కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ ఎందరికో చాలా చేరువుగా ఉండే మనిషి. సమంత.. నాగచైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయింది. పెళ్లయిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ అలాగే విడాకులు తీసుకున్న తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ.. ఎప్పుడు సినిమాలకు ( Samantha took money from that hero ) మాత్రం దూరం కాకుండా తన పయనాన్ని సాగిస్తూనే వచ్చింది. అలాంటి సమంతకి అనారోగ్య కారణంగా కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత తన ఆరోగ్యాన్ని సరిచేసుకుని.. శాకుంతలం, సెటాడిల్ వెబ్ సిరీస్ అన్ని పూర్తి చేసుకుంది.

See also  2023 SIIMA Awards: 2023 సైమా విజేతల లిస్ట్ లో స్పెషల్ ఇదే..

do-you-believe-that-samantha-took-money-from-that-hero-for-her-treatment

ఆ తర్వాత సమంత తనకి కొంత బ్రేక్ కావాలని, వెకేషన్ కి వెళ్తానని సినిమా షూటింగ్లన్నీ ఆపేసి.. అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లందరికీ తిరిగి ఇచ్చేసి.. తన ఒప్పుకున్నంత వరకు పూర్తిగా కంప్లీట్ చేసుకుని.. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తన ప్రయాణం తాను సాగుతుంది. ఇప్పుడు వెకేషన్ ఎంజాయ్ చేస్తూ.. అక్కడ నుంచి కూడా ఫోటోలు పెడుతూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. అలాగే సెప్టెంబర్ ఒకటో తారీకు రిలీజ్ కాబోయే నెక్స్ట్ సినిమా ఖుషి ( Samantha took money from that hero ) ప్రమోషన్ కూడా తను డైరెక్ట్ గా చేయలేకపోయినా.. ఇన్ డైరెక్ట్ గా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే సమంత పై ఇప్పుడు ఒక కొత్త న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

See also  Devi Sri Prasad: ఆ స్టార్ డైరెక్టర్ వల్లనే పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రణీత - దేవి శ్రీ ప్రసాద్ లు విడిపోయారా.?

do-you-believe-that-samantha-took-money-from-that-hero-for-her-treatment

ఆ వార్త అసలు నమ్మశక్యంగా లేదు. ఇంతకీ అసలు వచ్చిన వార్త ఏమిటంటే.. సమంత వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత అమెరికా వెళ్లి తన ఆరోగ్యానికి సంబంధించిన ట్రీట్మెంట్ కచ్చితంగా చేయించుకుంటుందని.. ఆమె హెల్త్ అస్సలు బాలేదని అంటున్నారు. పోనీ అక్కడ వరకు ఓకే అనుకుంటే దాన్ని నిమిత్తం ఆమెకు కొన్ని కోట్ల ఖర్చు అవుతుందని 25 కోట్లు 30 కోట్లు పైన ఖర్చు అవుతుందని.. ఆ ఖర్చు డబ్బు ఆమె ఒక స్టార్ హీరో దగ్గర అప్పు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో అన్నది తెలియడం లేదు. కానీ అసలు సమంత ఒకరి దగ్గర అప్పు చేయాల్సిన ఖర్మ ఏమి పట్టింది. ఆమె ఇప్పటికి ఎన్నో సినిమాలు నటించింది. ఆమె దగ్గర కావాల్సినంత డబ్బు ఉంటుంది. ఆమె ట్రీట్మెంట్ కోసం వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉండదు అని నెటిజనులు గట్టిగా విమర్శించుకుంటున్నారు.