Home Cinema Divya Vani: దివ్యవాణిని ఆ కోరిక తీర్చమని, వీళ్ళు మరీ అంత నీచంగా అడిగివుంటారా?

Divya Vani: దివ్యవాణిని ఆ కోరిక తీర్చమని, వీళ్ళు మరీ అంత నీచంగా అడిగివుంటారా?

సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే చాలా కష్టం అని అంటారు. అన్ని రంగాలలోను కష్టం అనేది ఉంటుంది కానీ, సినిమా రంగం గ్లామర్ ఫీల్డ్ అవ్వడం వలన ఇందులో ఆడవారు నిలదొక్కుకోవడం ఇంకా కష్టం అని అంటూ ఉంటారుప్రతీ రంగంలో ఎందరో వస్తూ వెళ్తూ ఉంటారు. సినిమా రంగంలో మాత్రం వెళ్లిన వారు కూడా కొన్ని తరాల వరకు గుర్తుంటారు. చివరికి చనిపోయినా కూడా అభిమానుల గుండెల్లో, పాత సినిమాల రూపంలో వారు బ్రతికే ఉంటారు.

See also  Prabhas - Hrithik Roshan లతో పాన్ ఇండియా సినిమా డేరింగ్ స్టెప్

అందుకే సినిమా రంగానికి అంత ప్రాముఖ్యత ఉంది. దివ్యవాణి… ఈ పేరు ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్లకి పెద్దగా తెలియదేమో కానీ, మంచి అచ్చమైన తెలుగు రూపు రేఖలు ఉన్న హీరోయిన్. దర్శకుడు బాపు సినిమాలలో ఎక్కువగా చేసింది. అచ్చమైన తెలుగుదనం ఉన్న ఈ హీరోయిన్ బాపు గీసిన బొమ్మలా ఉందని అభిమానులు అభిప్రాయపడేవారు. పెళ్ళిపుస్తకం సినిమాతో దివ్యవాణికి మంచి పేరు వచ్చింది. ఈ సినిమలో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించారు.

See also  Srihari: ఇన్నాళ్లకు బయటపడటం నిజం.. రెండుసార్లు పెళ్లి చేసుకున్న శ్రీహరి!

పెళ్ళిపుస్తకం సినిమాలో శ్రీరస్తూ శుభమస్తూ అనే పాట, ఇన్నేళ్లు అయినా కూడా ఇప్ప్పటికీ ప్రతీ పెళ్లి వేడుకలో వింటూనే ఉంటాము. తెలుగులో మాత్రమే కాకుండా దివ్యవాణి తమిళ, కన్నడ,మళయాళ భాషల్లో కూడా నటించింది. మంచి గుర్తింపు అయితే వచ్చింది కానీ, ఆమె ఎక్కువ కాలం హీరోయిన్ గా నిలబడలేకపోయింది. ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో మిస్టర్ పెళ్ళాం సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.

See also  Samantha: అడ్డంగా బుకైపోయిన సమంత.. ముంబై వెళ్తే ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంది..

ఆ సినిమాలో మొదట దివ్యవాణిని హీరోయిన్ గా తీసుకుంటామని చెప్పారంట. కానీ ఆ టీమ్ వారు కొన్ని తీర్చలేని, ఒప్పుకోకూడని కోరికలు కోరారని అవి తీర్చలేనని, సినిమా అవకాశం ఇమ్మని ఎంత అడిగినా ఇగో తో ఇవ్వలేదని ఆమె చెప్పింది. నేను అన్నిటికీ సిద్ధం కాలేకపోయినందుకే ఛాన్స్ లు పోగొట్టుకున్నానని చెప్పింది. దివ్యవాణిని తీర్చలేని కోరిక తీర్చమని, వాళ్ళు మరీ అంత నీచంగా అడిగివుంటారా? అని జనం వాపోతున్నారు.