Home Cinema Puri Jagannath: పూరి జగన్నాథ్ 100, 50 రూపాయల కోసం అలాంటి పనులు చేసాడా.? షాకింగ్...

Puri Jagannath: పూరి జగన్నాథ్ 100, 50 రూపాయల కోసం అలాంటి పనులు చేసాడా.? షాకింగ్ ఫ్యాక్త్స్..

Director Puri: స్టార్ డైరెక్టర్ గా తన దైన శైలిలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ను కైవసం చేసుకున్నటువంటి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇటీవల కాలంలో కేవలం ఒకే ఒక్క చిత్రం లైగర్ తో నెగిటివ్ టాక్ తెచ్చుకుని అసలు ఆయన దర్శకత్వం లో సినిమాలు చేయాలంటే హీరోలు అందరూ భయపడే స్థాయికి చేరారు. ప్రస్తుతం ఒక్క నిర్మాత కూడా ముందు రావడం లేదు ఆయన దర్శకత్వంలో సినిమాలు చెయ్యాలంటే బయపడి పోతున్నారట.. కాగా గతం లో ఆయన తీసినటువంటి పోకిరి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, శివమణి, బద్రి, నేనింతే, టెంపర్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, చిరుత, బిజినెస్ మాస్, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలు

director-puri-jagannadh-did-even-such-things-for-just-50-and-100-rupees

ఆయన జీవితంలోని అతి పెద్ద సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచాయి. కాగా అలాంటి పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టక ముందు ఎన్నో చిత్రాలకు కథ అందించారట. మరి ఎన్నో చిత్రాలకి కథ అందించడం ఏంటి డైరెక్టర్ గా అడుగు పెట్టక ముందే అంటే.. అలా ఆయన ఎన్నో సినిమాలకు కథలు అందిస్తూ కేవలం ఆ కథలు ఇస్తే ఆయనకు వంద రూపాయలు మాత్రమే ఇచ్చేవారట. అలా ఆయన టాలెంట్ ని బట్టి వంద నుండి వెయ్యి రూపాయల వరకు సంపాదించుకునే వాడట.. ఇలా ఆయన ఒక్కో సీను రాసి అలాగే కొన్ని చిన్న చిన్న సీన్లకు దర్శకత్వం చేసే అవకాశం కూడా అందుకొని

See also  Mahesh Babu: ఆ ఒక్కపని చేయడానికి ఎంతో ట్రై చేసిన మహేష్ బాబు.. చివరికి సిగ్గుతో..

director-puri-jagannadh-did-even-such-things-for-just-50-and-100-rupees

చిన్న చిన్నగా ఆయన ఆ స్థాయి నుంచి ఓ గొప్ప డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక ఈయన ఎన్నో స్టోరీలు రాసిచ్చినప్పటికీ కూడా క్రెడిట్ మాత్రం పూరి జగన్నాథ్ కి దక్కలేదు. ఆ క్రెడిట్ మొత్తం ఎవరైతే పూరి జగన్నాద్ అతి తక్కువ ధరకు అమ్మాడు ఆ దర్శకుడికి మాత్రమే వెళ్ళేది. అలా క్రెడిట్ అనేది తీసుకోకుండా పూరి జగన్నాథ్ ఎన్నో చిత్రాలకు తన ప్రతిభ తో సూపర్ డూపర్ కథలను అందించే వారట. ఇక అప్పట్లో ఇదే కాకుండా ఓ ప్రముఖ మ్యాగజైన్ ప్రింట్ చేసిన యానిమేటెడ్ షార్ట్ స్టోరీ కి బొమ్మలు కూడా గీసి ఇచ్చేవాడట పూరి.

See also  Kalyan Dev: కొణిదెల శ్రీజ గురించి పోస్ట్ చేసిన కళ్యాణ్ దేవ్.. సోషల్ మీడియాలో వైరల్..

director-puri-jagannadh-did-even-such-things-for-just-50-and-100-rupees

కథ చెప్తే దానికి అనుగుణంగా బొమ్మలు గీసిచ్చేందుకు పూరీ జగన్నాథ్ వారానికి యాభై రూపాయలు ఇచ్చేవారట. అలా అలా అప్పట్లో కేవలం వంద రూపాయలకే యాభై రూపాయలకే పూరి జగన్నాథ్ తన టాలెంట్ ని ఎంతగానో నిరూపించుకునే వారట. కానీ ఇప్పుడు యాభై వంద రూపాయలు సంపాదించిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఎంత పెద్ద డైరెక్టర్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ హీరో రామ్ పోతినేని తో డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ పనుల్లో చాలా బిజీ బిజీగా ఉన్నాడు. ఇక ఈ చిత్రం హిట్టయితే మళ్ళీ పూరి జగన్నాథ్ (Director Puri) కి తిరుగులేదని చెప్పాలి. ఎందుకంటే ఇటీవలే ఆయన తీసినటువంటి లైగర్ చిత్రం అతి పెద్ద డిజాస్టర్ అవడంతో ప్రతి ఒక్కరికి ఆయన పై నమ్మకాలు కోల్పోయాయి.