Home Cinema రాజమౌళి కంటే ఆ ఒక్క విషయంలో వెయ్యి రెట్లు తోపే అనిల్ రావిపూడి. ఎందుకంటే.?

రాజమౌళి కంటే ఆ ఒక్క విషయంలో వెయ్యి రెట్లు తోపే అనిల్ రావిపూడి. ఎందుకంటే.?

అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఇదే. పైగా ఈ కామెంట్స్ ని పట్టుకొని ఫ్రెండ్ చేస్తున్నారు అనిల్ రావిపూడి ఫ్యాన్.. అయితే మన సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా చలన చిత్ర రంగంలో నెంబర్ వన్ డైరెక్టర ఎవరంటే సినిమా ఇండస్ట్రీ గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు సైతం టక్కున చెప్పే పేరు ఎస్.ఎస్ రాజమౌళి. తన దైన శైలిలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ పాపులరిటీ సినిమాలను డైరెక్ట్ చేస్తూ అపజయం ఎరుగని డైరెక్టర్ గా కొనసాగుతూ దర్శకధీరునిగా మంచి పాపులాటని కైవసం చేసుకున్నటువంటి రాజమౌళి అంటే సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడో అది మాటల్లో చెప్పలేని విషయం. (Bhagavanth Kesari)

director-anil-ravipudi-is-much-better-than-ss-rajamouli-in-this-sector-whats-so-special-about-him-bhagavanth-kesari

ఇక మరొక విషయం ఏమిటంటే రాజమౌళి ఏదైనా చిత్రాన్ని నిర్మిస్తున్నాడు అంటే కచ్చితంగా ఆ చిత్రం సూపర్ డూపర్ బంపర్ హిట్ అవ్వాల్సిందే.. అలాంటి పేరును కైవసం చేసుకున్నాడు. అందుకే స్టార్ హీరోలు సైతం రాజమౌళి డేట్స్ కోసం ఎదురు చూస్తూ  ఉంటారు. అయితే అంత భారీ స్థాయి రేంజ్ కి ఎదగకపోయినప్పటికీ అంత స్థాయికి దగ్గరగా ఉన్నటువంటి మరొక డైరెక్టర్ అనిల్ రావిపూడి. దర్శక ధీరుడు వలె ఇప్పటి వరకు ఈయన కూడా నిర్మించినటువంటి చిత్రాలు ఒక్కటంటే ఒక్కటి కూడా డిజాస్టర్ కాలేదంటే అతిశక్తి కాదు. అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కైవసం చేసుకున్నవి అనే చెప్పాలి. దాంతో ఈ విషయాన్ని పట్టుకొని అనిల్ రావిపూడి అభిమానులు హీరో విషయంలో ట్రెండ్ చేస్తున్నారు ఆయన పేరుని..

See also  Samantha: సమంత ఎక్కడికి వెళ్ళినా కళ్ళద్దాలు తీయ్యడమే లేదు ఎందుకు.? కారణం అదేనా.!!

director-anil-ravipudi-is-much-better-than-ss-rajamouli-in-this-sector-whats-so-special-about-him-bhagavanth-kesari

మరి ఆ హీరో ఎవరో కాదు నందమూరి నటసింహం బాలయ్య బాబు. అవును ప్రస్తుతం అనిల్ రావు పూడి భగవత్ కేసరి అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రం అక్టోబర్ నెలలో 19వ తారీఖున దసరా సందర్భంగా అంగరంగ వైభవంగా థియేటర్లలోకి విడుదల కాబోతోంది. అయితే రాజమౌళి తన కెరీర్ లో ఎంతోమంది హీరోలతో సినిమాలు దర్శకత్వం వహించినప్పటికీ బాలయ్యతో మాత్రం డైరెక్ట్ చేయలేకపోతున్నాడు. ఎన్నో సార్లు ఇలా అవకాశం వచ్చిందిలే అని అలా అనుకున్నారో లేదో అది వచ్చినట్లు వచ్చి చేజారి పోయిందట. కానీ అనిల్ రావిపూడి మాత్రం గట్స్ తో వెళ్లి దాని అనుకున్న కథను పూర్తిగా వివరించి బాలయ్య ఒపీనియన్ ఓపెన్ గా తెలుసుకుని

See also  Nayanatara: మరి ఇంతలా దిగజారిపోయిన నయనతార..!! చివరికి ఆ కుర్ర హీరో తో కూడా నా..??

director-anil-ravipudi-is-much-better-than-ss-rajamouli-in-this-sector-whats-so-special-about-him-bhagavanth-kesari

ఆ కథ బాలయ్యకు నచ్చేలా వివరించి ఏది చేసినా సరే బాలయ్య బాబుతో ఎలా అయినా ఆ సినిమా తెరకెక్కించాలని పట్టిపీడించో ఏడిపించో ఏదో ఒక విధంగా ఆయన కాల్ షీట్ ను ఐతే లాగేసుకుని ఆయనతో సినిమాలు ఫైన లైజ్ చేసేసాడు. ఇప్పుడు తెరపై చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం కూడా విడుదలవబోతుంది. అలా కంపేర్ చేస్తే బాలయ్య బాబు విషయంలో రాజమౌళి కన్నా అనిల్ రావిపుడి వెయ్యిరెట్లు బెటర్ అని తెగ కామెంట్లు రాస్తున్నారు అనిల్ రావిపూడి ఫ్యాన్స్.. మరి చూడాలి మరి అనిల్ రావిపూడి బాలయ్య కాంబోలో దసరా సందర్భంగా విడుదల అవుతున్న చిత్రం ఎలాంటి రికార్డులను బద్దలు కొడుతుందో ఎదురు చూడాలి. (Bhagavanth Kesari)