Home Cinema Salaar : ప్రభాస్ సాలార్ టీజర్ లో అది కనిపెట్టారా?

Salaar : ప్రభాస్ సాలార్ టీజర్ లో అది కనిపెట్టారా?

did-you-find-that-point-in-prabhas-salaar-teaser

Salaar : ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సాలార్. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులకు విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రశాంత్ నీల్, ప్రభాస్ కలిసి ( Prabhas Salaar Teaser ) మొదటిసారిగా చేస్తున్న సినిమా. అయితే ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ వన్ కేజీఎఫ్ 2 ఎంత సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడో అందరికీ తెలిసిందే. అదే క్రమంలో ఇప్పుడు ప్రభాస్ తో తీస్తున్నాడు అంటే ఆ సినిమాపై విపరీతమైన హైప్ ఉండడం సహజం. అయితే సాలార్ సినిమాకి సంబంధించి టీజర్ ఈరోజు తెల్లవారుజామున 5 గంటల 12 నిమిషాలకి వస్తుందని చెప్పడంతో అభిమానులందరూ కూర్చొని ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. అంత పొద్దుటే లేచి వాళ్ళ హీరో టీజర్.. రాగానే చూడాలని ఆత్రం వాళ్ళ అభిమానానికి నిదర్శనం.

did-you-find-that-point-in-prabhas-salaar-teaser

ప్రభాస్ సాలార్ సినిమా టీజర్ రానే వచ్చేసింది. ఇక టీజర్ చూసి అభిమానులు ఒక వైపు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. టీజర్ స్టార్టింగ్ లోనే వందలాదిమంది గుండాలు చుట్టూ గన్స్ తో ఉంటే.. ప్రభాస్ గురించి ఒక వ్యక్తి చెప్పడం పులి, సింహం, ఏనుగు అన్ని డేంజర్.. కానీ జురాసిక్ పార్క్ లో కాదు.. ఎందుకంటే అక్కడ ( Prabhas Salaar Teaser ) డైనోజర్ ఉంటుంది అని అంటాడు. ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే హీరోని విపరీతంగా హైలెట్ చేస్తాడు. అది కూడా చుట్టూ ఉన్నవాళ్లు హీరో గురించి చెప్తారు.. అదే ఆ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా ఉంటుంది. కేజీఎఫ్ లో కూడా హీరో హీరోఇజం గురించి ఆ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పుకున్నదే హైలెట్ గా ఉంటుంది. అలాగే ఇందులో ప్రభాస్ గురించి కూడా ఒక వ్యక్తి చెప్పడం చూపించాడు. పులి, సింహం, ఏనుగు అన్ని డేంజర్ గాని.. జురాసిక్ పార్క్ లో కాదు ఎందుకంటే అక్కడ డైనోజర్ ఉంటుంది అని చెప్పడం అంటే ప్రభాస్ ని డైనోజర్ తో పోల్చాడు.

See also  Pushpa 2 : పుష్ప రాజ్ చిటికిన వెలుపై గోరు హైలెట్ చేయడం వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ రివీల్.

did-you-find-that-point-in-prabhas-salaar-teaser

ఇక ప్రభాస్ ని చూపించే సిట్యుయేషన్ కూడా కేజీఎఫ్ ని ఒకసారి గుర్తుకు తెస్తుంది. ఆ చుట్టూ ఉన్న వాతావరణం అలానే ఉంది. అలాగే ప్రభాస్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో హైలైట్ అవ్వాలంటే.. ఆ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా ఇంపార్టెంట్. అందులోను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా యాక్షన్ పార్ట్ కె ఎక్కువగా రోల్ ఉంటుంది. అందుకే ( Prabhas Salaar Teaser ) టీజర్ లో ప్రభాస్ ని ఒక్కసారిగా యాక్షన్ పార్ట్ చూపించి వదిలేసాడు. టీజర్ లోనే ఇలా ఉందంటే.. సినిమాలో ఇంకెంత యాక్షన్ ఉంటదని మనం ఊహించుకునే విధంగా వదిలాడు. ఇక సినిమా టీజర్ లో చూస్తుంటే.. కేజిఎఫ్ ఎక్కడ తీశాడో అక్కడే మళ్ళీ తీసేసాడా షూటింగ్ అన్నట్టు అనిపిస్తుంది. మరి సినిమాలో ఏమైనా డిఫరెంట్ గా ఉంటుందేమో చూడాలి. హీరోయిన్ లుక్ ని మాత్రం చూపించకుండా దాచారు.

See also  Varun-Lavanya : వరుణ్ లావణ్య ల పెళ్లి విషయంలో చిరంజీవి మరీ అంత దారుణమైన నిర్ణయం తీసుకున్నారా..

did-you-find-that-point-in-prabhas-salaar-teaser

ఇక టీజర్ ని గమనిస్తే.. ఈ సినిమాలో యాక్షన్ ఎక్కువగా ఉంటుందని అర్థమవుతుంది. హీరోని ఎక్కువగా హైలెట్ చేస్తారని తెలుస్తుంది. కేజిఎఫ్ చూస్తున్నట్టు మళ్లీ ఫీలింగ్ రప్పిస్తాడేమో అనిపిస్తుంది. కానీ కేజీఎఫ్ కంటే ఎక్కువ మెప్పించగలడా అని ఎక్కడో ఒక అనుమానం కలుగుతుంది. అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా ఇది పార్ట్ వన్ అని పార్ట్ టూ సాలార్ ఉంటుందని క్లారిటీ ఇవ్వడం జరిగింది. వీటన్నిటికంటే టీజర్ కోసం ఎంతో ఎదురుచూసిన అభిమానులకు ప్రభాస్ ఒక సైడ్ నుంచి కనిపించడమే కాకుండా.. కనీసం ఒక్క డైలాగ్ కూడా చెప్పకపోవడం అనేది కొంతవరకు బాధగా ఉన్నా.. ప్రభాస్ ని పూర్తిగా చూపించాలి అంటే.. ఒక డైలాగ్ వినిపించాలంటే అది మరి ఎలాంటి రేంజ్ లో ట్రైలర్ తీసుకొని వద్దాం అనుకుంటున్నారో అని ఆలోచన కూడా ఉంది. చూడాలి ఇది ఎలాంటి క్రేజ్ ని క్రియేట్ చేస్తాది. ఎలాంటి రిజల్ట్ ఇస్తాది అనేది ముందు ముందుకు చూడాల్సిందే..