Home Cinema Virat Kohli: ఓరినాయనో.. విరాట్ కోహ్లీ అనుష్క శర్మను పెళ్లి చేసుకోక ముందు ఇంతమంది హీరోయిన్...

Virat Kohli: ఓరినాయనో.. విరాట్ కోహ్లీ అనుష్క శర్మను పెళ్లి చేసుకోక ముందు ఇంతమంది హీరోయిన్ తో డేటింగ్ చేశాడా.?

Virat Kohli: మనందరికీ తెలిసిన విషయమే.. ఇండియా మొత్తం మీద మోస్ట్ బ్యూటిఫుల్ గా పేరుపొందిన కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో ముందు వరుసలో ఉండే జంట మాత్రం అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ జంట. వీళ్ళిద్దరూ మొదట కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసి ఆ తర్వాత పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన తర్వాత 2017 సంవత్సరంలో వివాహం చేసుకొని ఆ బంధం ద్వారా శాశ్వతంగా ఒకటయ్యారు. ఇక వీళ్ళ ఆరేళ్ల దాంపత్య జీవితంలో వీళ్ళకి ఓ పాప కూడా ఉంది. ఇక వీళ్లిద్దరి ప్రేమ ఎందరో ప్రేమికులకు మరదే విధంగా ఎందరో దంపతులకు కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నది.

did-virat-kohli-date-so-many-heroines-before-marrying-anushka-sharma

అయితే మన టాపిక్ విషయానికి వచ్చినట్లయితే.. విరాట్ కోహ్లీ అనుష్క శర్మతో వివాహం చేసుకొనక ముందు చాలామంది హీరోయిన్స్ తో డేటింగ్ చేశారంటూ ప్రస్తుతం ఒక వార్త అయితే వైరల్ గా మారింది. ఇక అందులో సారా జన్ డయాస్ హీరోయిన్ కూడా ఉంది. ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన పంజా అనే చిత్రంలో హీరోయిన్ గా నటించినది. అండర్ 19 ప్రపంచ కప్ విజేతగా కెప్టెన్ గా ఉన్న ఆ రోజుల్లో ఆయన సారా జెన్ తో డేటింగ్ చేస్తున్నట్లు ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. ఇక అప్పట్లో ఉన్న న్యూస్ ఛానల్ అన్నీ కూడా ఈ వార్తని తెగ ప్రచారం చేసాయి.

See also  Star Hero: ఆ స్టార్ హీరోకి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా.? ఇలా దొరికిపోయ్యడేంటి..

did-virat-kohli-date-so-many-heroines-before-marrying-anushka-sharma

ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ (Virat Kohli) సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్న తో కలిసి మొబైల్ యాడ్ షూటింగ్లో కలిసి పనిచేశారు. ఇక ఆ యాడ్ షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నట్లు.. ఆ తర్వాత డేటింగ్ కూడా చేసినట్టు ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. ఇక ఈ విషయంపై అప్పట్లో కోలీవుడ్ మీడియా పెద్ద రచ్చ రచ్చ చేసింది. కాగా ఇలాంటి వార్తలు పై ఇప్పటికీ కూడా తమన్నా నోరుమెదపలేదు. ఆ తర్వాత కన్నడ స్టార్ హీరోయిన్ సంజన గిల్రానీ కూడా కోహ్లీ తో కొంతకాలం డేటింగ్ చేసిందట.

See also  Raj-Koti : రాజ్ - కోటీ విడిపోవడం వెనుక ఉన్న దుష్టశక్తి గురించి వెలుగులోకి..

did-virat-kohli-date-so-many-heroines-before-marrying-anushka-sharma

అప్పట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం ఓనర్ అయినటువంటి విజయ్ మాల్యా ఓ పార్టీ ఇవ్వగా ఆ పార్టీకి విరాట్ కోహ్లీతో కలిసి సంజన కూడా జంటగా వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జుజు బెల్లా లైట్ తో కూడా విరాట్ కోహ్లీ 2011 వ సంవత్సరం నుండి 2014వ సంవత్సరం వరకు డేటింగ్ చేశాడట ఈ విషయాన్ని స్వయంగా జుజు బెల్లా లైట్ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాన్ని తెలియజేసింది అవును నిజమే మేమిద్దరం డేటింగ్ చేస్తున్నాం అని తెలిపింది ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఒక అభిప్రాయానికి వచ్చి ఒకరికొకరు విడిపోతూ బ్రేకప్ చెప్పుకున్నారు.