Home Cinema Sree Leela: ఏం లక్ అసలు నీది..?? కెరీర్ లోనే కానీ విని ఎరుగని ఛాన్స్...

Sree Leela: ఏం లక్ అసలు నీది..?? కెరీర్ లోనే కానీ విని ఎరుగని ఛాన్స్ కొట్టేసావుగా.?? కళ్ళు చెదిరే ఆఫర్ అందుకున్న శ్రీ లీల..

Did Sree Leela Get: ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో యంగ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శ్రీ లీల పేరు ఏ రేంజ్ లో మూత మోగిపోతుందో మనందరికీ తెలుసు.. ఈ అమ్మడు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. తను ఏ సినిమా చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దాంతో దర్శక నిర్మాతలు కూడా ఆమెను అదృష్ట లక్ష్మి దేవతగా భావిస్తున్నారు. ప్రస్తుతం శ్రీ లీల రేంజ్ ఉన్న స్టార్ హీరోయిన్ల అందరిని మించి పోయింది.

did-sri-leela-get-a-big-movie-offer-from-oscar-winner-director-rajamouli

ప్రస్తుతం ఆమె ఖాతాలో వరుస చిత్రాలు రెడీగా ఉన్నాయి అవి అల్లాటప్ప సినిమాలనుకుంటే పప్పులో కాలేసినట్టే బడా బడా నిర్మాతలు బడా బడా హీరోల చెంత చేసే సినిమాలు ఆమె చేతిలో బోలడున్నయి ఈ ప్రస్తుతం… ఇన్ని ఆఫర్లు ఆమె చేతిలో ఉన్నప్పటికీ తాజాగా ఆమె చెంతకు మరొక జాక్పాట్ ఆఫర్ చేరినట్లు తెలుస్తుంది. దర్శక ధీరడు రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబుతో తెరకెక్కించ పోతున్న తదుపరి చిత్రంలో ఈ అమ్మడు కీ రోల్ లో కనిపించనున్నదంటు న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది.

See also  Akhil : అఖిల్ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి ఎవరి పగ కారణమో తెలిస్తే భయపడతారు..

did-sri-leela-get-a-big-movie-offer-from-oscar-winner-director-rajamouli

ఇప్పటికే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న చిత్రంలో హీరోయిన్గా నటించబోతుంది. ఇదే క్రమంలో మహేష్ బాబు లాంటి బడా హీరోతో అది దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించబోతున్న చిత్రంలో మళ్లీ ఆఫర్ దక్కింకుందనే న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఈ న్యూస్ పై అఫీషియల్ గా ప్రకటన అయితే ప్రస్తుతం రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే శ్రీ లీల దశ తిరిగిందని చెప్పాలి ఖచ్చితంగా వరుస ఆఫర్లతో జోరు మీదున్న శ్రీ లీలకు ఇది ఓ జాక్పాట్ అనే చెప్పాలి.

See also  Ram Charan Ayyappa Deeksha : వైరల్ అవుతున్న రామ్ చరణ్ దీక్ష ఫొటోస్.. అసలు మాల ఎందుకు వేసాడంటే..

did-sri-leela-get-a-big-movie-offer-from-oscar-winner-director-rajamouli

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీగా పాపులారి తన సొంతం చేసుకున్న శ్రీ లీలకు ఈ సినిమాలో ఛాన్స్ అందుకొని నటిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం ఖాయం అంటున్నారు ఆమె ఫ్యాన్స్.. మరి చూడాలి మరి తన ఈ సినిమాతో తన ఖాతా హిట్ ఛాన్స్ దొరుకుతుందో లేదో వేచి చూడాలి మరి. అన్నిటికి మించి ఒక్కటి మాత్రం నిజం ఈ పాపకి భీభతమైన లుక్ ఉందంటూ ఆమెను టార్గెట్ ట్రోల్ చేసి మరీ శ్రీలీల పేరును ట్రెండ్ చేస్తున్నారు. (Did Sree Leela Get)