Home Cinema Anchor Jhansi: ఆ స్టార్ హీరోతో నిజంగా ఆ రోజు రాత్రి ఝాన్సీ పోలీస్ రైడింగ్...

Anchor Jhansi: ఆ స్టార్ హీరోతో నిజంగా ఆ రోజు రాత్రి ఝాన్సీ పోలీస్ రైడింగ్ లో అడ్డంగా దొరికిందా.?

Anchor Jhansi: ఒకప్పుడు స్టార్ యాంకర్ గా దూసుకుపోయిన ఝాన్సీ ఇప్పటికీ పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే ఉంది. ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అందుకున్న చిత్రం దసరాలో హీరోయిన్ తల్లిగా నటించి అందర్నీ మెప్పించింది. ఇక అప్పట్లో ఎన్నో షోలకి హోస్టుగా చేసి టాప్ యాంకర్లలో ఒకరిగా నిలిచింది. అయితే గతంలో యాంకర్ ఝాన్సీ కి సుమ కనకాలకు విపరీతమైన పోటీ ఉండేదట.. కానీ యాంకర్ సుమతో పోటీ పడలేక యాంకర్ గా కొనసాగలేక..

See also  Actress Sneha: స్నేహ స్టార్ హీరోయిన్ కాలేకపోవడానికి కారణుకడు ఇతడేనా.?

did-anchor-jhansi-caught-in-a-raid-by-police-when-she-is-with-that-hero

సినిమాలలోనే పలు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ సినిమాలకే పరిమితం అయిపోయింది. అలా సినిమాలలో రాణిస్తూ మంచి మంచి క్యారెక్టర్ లలో ఆర్టిస్ట్ గా చేస్తున్న సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే జోగినాయుడు ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. దాదాపు పది ఏళ్ల పాటు ప్రేమించి ఇంట్లో పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న ఈ జంట కనీసం మూడు సంవత్సరాలు కూడా కలిసి కాపురం చేయలేక ఓ పాప పుట్టాక విడిపోయి విడాకులు తీసుకున్నారు.

See also  Naresh - Pavitra: ఏంది మాకేందిది రచ్చ - మళ్ళీ ముద్దులతో తెగ రెచ్చపోయిన ప్రేమ జంట పవిత్రా లోకేష్ - నరేష్.

did-anchor-jhansi-caught-in-a-raid-by-police-when-she-is-with-that-hero

ఇలాంటి తరుణంలో ఆ తర్వాత యాంకర్ ఝాన్సీ (Anchor Jhansi) గురించి పలు వార్తలు చెక్కర్లు కొట్టాయి. మరి ఆ వార్తలు మరేంటో కాదు స్టార్ హీరోతో ఝాన్సీ పోలీస్ రైడింగ్ లో దొరికిపోయిందట అంటూ ఆ వార్తలు వినిపించ సాగాయి. ఇక ఈ వార్తలపై ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఝాన్సీ వెల్లడిస్తూ క్లారిటీ తెలిపింది. అలాంటి వార్తలు అన్ని నిజాలు కావు. కావాలని నా మీద బురదల్లే ప్రయత్నంతో అలాంటి నిందలు వేశారు అంటూ ఇది ఉద్దేశపూర్వంగా నామీద కావాలని ఎవరో చేసిన కుట్ర.

See also  Kalyan Dev: కొణిదెల శ్రీజ గురించి పోస్ట్ చేసిన కళ్యాణ్ దేవ్.. సోషల్ మీడియాలో వైరల్..

did-anchor-jhansi-caught-in-a-raid-by-police-when-she-is-with-that-hero

నేనేంటో నాకు క్యారెక్టర్ ఏంటో నేను ఎలాంటి దాన్నో ఇండస్ట్రీకి తెలుసు అంటూ నేను అలాంటి పనులు చేస్తే నన్ను ఇండస్ట్రీ ఎప్పుడో దూరం పెట్టేదంటూ ఆ వార్తల పై పూర్తి వివరణ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో భాగంగా తాను వెల్లడించింది. ఇక ఈమె చేసిన ఈ వ్యాఖ్యల సందర్భంగా కావాలనే ఆమె పై అప్పుడు లేనిపోని అబాండాలు వేశారని మనకు స్పష్టంగా అర్థం అవుతుంది.