Home News Chaitanya Master: ధీ షోలో చైతన్య మాస్టర్ కి ఇంత తక్కువ డబ్బులు ఇస్తున్నారా..? చైతన్య...

Chaitanya Master: ధీ షోలో చైతన్య మాస్టర్ కి ఇంత తక్కువ డబ్బులు ఇస్తున్నారా..? చైతన్య మాస్టర్ ని పాపం చాలా కష్టపెట్టారు..

Chaitanya Master ప్రముఖ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ పాపులర్ డాన్స్ షో ధీ లో మాష్టర్ గా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. నెల్లూరులోని క్లబ్ హోటల్‌లో చైతన్య మాస్టర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అవును, మీరు విన్నది నిజమే, ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ఇక లేరు. రిపోర్ట్స్ ప్రకారం, చైతన్య మాస్టర్ నెల్లూరులోని ఒక హోటల్‌లో శవమై కనిపించాడు. చైతన్య మాస్టర్‌ అనూహ్య మరణవార్త విన్న ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. చైతన్య మాస్టర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు చైతన్య మాస్టర్‌ మరణవార్త వచ్చినప్పడి నుంచి ప్రజల మదిలో అనేక ప్రశ్నలు ఉన్నాయి.

See also  వీర సింహరెడ్డి సెన్సార్ టాక్ వేరే లెవల్. మరి సంగతేంటి.?

అయితే, ఈ అంశంపై బాగా చూసిన తర్వాత ఈ కథనం అందరిని ఆశ్చర్యపడేలా చేసింది. చైతన్య మాస్టర్ కి అతని ఆర్థిక సమస్యలు భారంగా ఉన్నాయి. తనను తీవ్ర ఒత్తిడికి గురిచేసిన ఫైనాన్స్ కంపెనీల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేక జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. చైతన్య మాష్టర్ తన మరణానికి ముందు తన సోషల్ మీడియా లో ఆత్మహత్య సెల్ఫీ వీడియోను విడుదల చేసినట్లు తెలుస్తుంది. డ్యాన్స్ మాస్టర్ తన ఆత్మహత్య గురించి తన తల్లిదండ్రులు, స్నేహితులు మరియు ఉపాధ్యాయులకు కూడా విచారం వ్యక్తం చేశారు. (Chaitanya Master)

See also  Big Boss: బిగ్ బాస్ లో కొత్త రూల్స్.. కంటెస్టెంట్ లకి చుక్కలే..

అప్పుల బాధను తట్టుకోలేకపోతున్నానని చైతన్య మాస్టర్ వీడియోలో చెప్పాడు.చనిపోయే ముందు మాష్టర్ మాట్లాడే మాటలు మాత్రం చాలా వైరల్ ఐపోయాయి. అలాగే జబర్దస్త్ లో పనిచేస్తున్నవాళ్ళకి ఎక్కు జీతాలు ఇస్తున్నారు, కానీ ధీ షో లో మాత్రం చాలా తక్కు ఇస్తున్నారు అని మాష్టర్ వీడియో లో పేర్కొన్నారు..అయితే ఇదే విషయాన్నీ ధీ షో లో పనిచేస్తున్న కంటెస్టెంట్ ఒక్కర్ని అడిగితే, అతను కూడా అదే చెప్పాడు. ఒకొక్క కొరియోగ్రాఫర్ కి ఈ షో లో ఒక్కో పాట కి 30000 నుండి 40000 మాత్రమే ఇస్తున్నారట.(Chaitanya Master)

See also  Chikoti Praveen Arrested: కేసినో కింగ్ చికోటి ప్రవీణ్ అరెస్ట్..అసలు ఏమైందంటే..

వాళ్ళు ఇచ్చే డబ్బులు అసలు దేనికి సరిపోవు అని, మరో రెండు మూడు లక్షలు మేమె పెట్టుకుంటే తప్ప ఒక్కో పాట పూర్తి కాదు అన్నారట. పాపం మన చైతన్య మాష్టర్ అలానే అప్పుల పాలు అయ్యారని చెప్పుకొచ్చాడు. కంటెస్టెంట్స్ డాన్స్ చేస్తేనే ధీ షో కి రేటింగ్ ఒస్తది. అలాంటిది కంటెస్టెంట్స్ మరియు మాష్టర్ లకి అంత తక్కువ డబ్బులు ఇస్తే ఎలా ఉంటారు అని నేఇటిజెన్ లు ధీ షో నిర్వాహకులపై మరియు ఓనర్ ల ఫై విరుచుకుపడ్తున్నారు.