Home Cinema Deepthi Sunaina: దీప్తి సునైనా సీక్రెట్ టాటూ- సోషల్ మీడియాలో వైరల్‌

Deepthi Sunaina: దీప్తి సునైనా సీక్రెట్ టాటూ- సోషల్ మీడియాలో వైరల్‌

Deepthi Sunaina: సోషల్ మీడియా పుణ్యమా అని చిన్నచిన్న యాక్టర్లు రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మారుతున్నారు.

సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది వాళ్ళ టాలెంట్, ప్రతిభను చూపించుకోవడానికి వేదికగా ఉపయోగపడుతుంది.

అలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వాళ్లలో దీప్తి సునైనా ఒకరు.

దీప్తి సునైనా తన అందం, టాలెంట్ తో తన ప్రతిభను కనబరిచి అతి తక్కువ సమయంలోనే మోస్ట్ పాపులర్ బ్యూటీ గా పేరుపొందింది. ఆ తర్వాత బిగ్ బాస్ షో రెండో సీజన్ లో ఛాన్స్ దక్కించుకుంది.

See also  Rashmika : భరితెగించి విజయ్ దేవరకొండతో పబ్లిక్ గా అలాంటి పని చేసిన రష్మిక..

కొంతమంది దీప్తి సునైనా అభిమానులు తనను జూనియర్ సమంత అని పిల్చుకుంటారు. అతి తక్కువ సమయంలోనే అందరికి దగ్గరయ్యి లక్షల్లో అభిమానులను సంపాదించుకుని వాళ్ళ క్రష్ అయ్యింది.

యూట్యూబ్ లో తాను చేసిన కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్ లకు అతి తక్కువ సమయంలో మంచి ప్రజాధారణ లభించింది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ గా ఫొటో షూట్ చేస్తూ ఫ్యాన్స్ కు నిద్ర లేకుండా చేస్తుంది.

See also  Vijaya Shanthi : అందుకే చిరంజీవి మోసగాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి..

తను లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫోటోలో తన బుజం మీద టాటూ కనిపించింది. హాగ్ సింబల్ తో కూడిన ఆ టాటూ చాల ఆసక్తిగా ఉంది.

దీంతో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి, కామెంట్లలో అభిమానులు సందడి తెగ చేస్తున్నారు.

దీప్తి సునైనా షన్నుతో విడిపోయిన సంగతి తెలిసిందే, ఇటివలే వీరిద్దరూ కలిసారనే ఊహనాలు వినిపిస్తున్నాయి. దానికి తోడు ఇటివలే దీప్తి బర్త్ డే కి షన్ను విష్ కూడా చేసాడు.

See also  Manchu Manoj: రెండో పెళ్ళి జరగకుండా మంచు మనోజ్ ను అడ్డుకుంది వాళ్ళేనా..?

బిగ్ బాస్ సీసన్ 5 లో పాల్గొన్న షన్ను సిరి తో చాలా క్లోజ్ గా ఉన్నాడు స్నేహితులమని చెబుతూనే ముద్దులు, హగ్గులతో చెలరేగి పొయ్యాడు.

షణ్ముక్ ప్రవర్తన నచ్చక దీప్తి విడిపోవాలని నిర్ణయించుకుంది. బ్రేకప్ తర్వాత విల్లిద్దరు కేరియర్ పై దృష్టి పెట్టారు.