Home Cinema Nayanthara: పెళ్లి అయ్యాక కూడా నయనతారని డబ్బు కోసం అలాంటి పని చెయ్యడానికి ఎవరు ఒప్పించారో!

Nayanthara: పెళ్లి అయ్యాక కూడా నయనతారని డబ్బు కోసం అలాంటి పని చెయ్యడానికి ఎవరు ఒప్పించారో!

Actress Nayanthara sensational comments viral on social media: నయనతారకి రోజు రోజుకి క్రేజ్ పెరుగుతుందా అని అడిగితే, పెరుగుతుందనే చెప్పాలి. సౌత్ లో పెద్ద స్టార్ హీరోయిన్ గా ఇప్పటీకీ నయనతార ఒక వెలుగు వెలుగుతుంది. పెద్ద పెద్ద హీరోల సరసన కూడా డామినేట్ చేసుకుంటూ తన పాత్రలో తాను మునిగిపోతూ నటించి ఆడియన్స్ ని నయనతార మెప్పిస్తుంది. అందుకే ఆమెకు అంతటి క్రేజ్ అని అనుకోవాలి. నయనతార ప్రొఫెషనల్ గా ఎంతో సక్సెస్ అయ్యింది. అలాగే పర్సనల్ గా కొంతకాలం సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, చివరికి పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. సాధారణంగా హీరోయిన్స్ కి పెళ్లి తరవాత అభిమానుల నుంచి క్రేజ్ తగ్గటమే కాకుండా దానంతట అదే ఆఫర్స్ కూడా తగ్గుతాయి. కానీ, నయనతార విషయంలో అలా జరగటం లేదు.

See also  Nandamuri Taraka Ratna : నందమూరి తారకరత్న లేటెస్ట్ హెల్త్ కండీషన్

ctress-nayanthara-sensational-comments-viral-on-social-media

పెళ్లి తరవాత కూడా నయనతార కి ఉన్న క్రేజ్ ఎక్కడా తగ్గలేదు, అలాగే ఆమెకు ఆఫర్స్ కూడా బాగా వస్తున్నాయి. అందుకే ఆమె అంత గర్వంగా, ఖరాఖండీగా ఉంటాదని అనుకుంటారు. నయనతార పెళ్లి తరవాత సోషల్ మీడియాలో ఎదో ఒక విమర్శలని బాగా ఎదుర్కోవలసి వస్తుంది. అయినా కూడా ఈమె ఎట్టి పరిస్థితుల్లో భయపడదు, వెనకడుగు వెయ్యదనుకోండి. నయనతార తాను ఏమనుకుంటే అదే చేసే మనిషి, తన నిర్ణయాన్నే తాను గట్టిగా నమ్ముతాది. పెళ్లికి ముందు సోషల్ మీడియాలో నయనతార కి చాల మంది అభిమానులు ఉన్నప్పటికీ, పెళ్లి తరవాత మాత్రం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ ట్రోలింగ్ కి గురవుతుంది పాపం. ఇంతమంది ఎదో ఒకటి ఎందుకు అంటారు? నిజానికి నయనతారలోనే మార్పు వచ్చిందా అని ప్రశ్నించుకుంటే నిజమనే అనుకోవాలి.

See also  Anchor Rashmi : వామ్మో రష్మీ అతనితో అక్కడికి ఒంటరిగా.. ఎవ్వరు లేనప్పుడే అవి తినాలంట!

ctress-nayanthara-sensational-comments-viral-on-social-media

ఇటీవల నయనతారకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. నయనతార (Actress Nayanthara sensational comments viral on social media)జవాన్ అనే సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అంతేకాదు, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంత టాప్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాని నయనతార చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తుందని టాక్. ఎందుకంటే ఈ సినిమా కోసం షారుక్ ఖాన్ మరియు నయనతార చాలా కష్టపడతున్నారని.. బాలీవుడ్ మీడియా బాగా ప్రచారం చేస్తుంది. ఈ సినిమాలో నయనతారను బికినీ వేయమని డైరెక్టర్ చెప్పారట. దానికి మొదట నయన్ ఒప్పుకోలేదట గాని, తరవాత ఆ 2 నిముషాలు బికినీ వేసుకునేందుకు 10 కోట్లు అడిగిందట అని వార్తలు వస్తున్నాయి.

See also  Niharika : కేవలం ఆ తప్పు వలన నిహారిక లైఫ్ లో డివోర్స్ తో పాటు ఈ దుస్థితి కూడా!

ctress-nayanthara-sensational-comments-viral-on-social-media

ఇది నిజమో కాదో తెలీదు కానీ నయనతార బికినీ లో నటిస్తుంది అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. చాలాకాలంగా ఇలాంటి వాటి జోలికి పోకుండా , స్టార్ హీరోయిన్ గా హాయిగా బ్రతుకుతూ కూడా, పైగా ఇప్పుడు పెళ్లి అయిన తరవాత డబ్బు కోసం బికినీ లో నటించడానికి ఎందుకు ఒప్పుకుని ఉంటాది అని కొందరు నెటిజనులు అనుకుంటుంటే.. మరో పక్క ఏమో ఆమె భర్త డబ్బు కోసం ఒప్పుకోమని ఉంటాడు అని మరికొందరు అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఇవన్నీ ఎంతవరకు నిజమో తెలియదు కానీ, అసలు బికినీకి ఒప్పుకున్నదో లేదో సినిమా చూస్తే అర్ధమైపోతాది..