Home Cinema BIG BOSS 7: హౌస్ లోకి వెళ్లి రచ్చ సృష్టించబోయే కంటెస్టెంట్ ల లిస్టు చూస్తే...

BIG BOSS 7: హౌస్ లోకి వెళ్లి రచ్చ సృష్టించబోయే కంటెస్టెంట్ ల లిస్టు చూస్తే మామూలుగా లేదు గా ఈ సారి రచ్చ రచ్చే..

BIG BOSS 7: తెలుగు చలచిత్ర రంగంలో అతి పెద్ద రియాలిటీ షో గా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పటికే ఆరు సీజన్స్ ను పూర్తి చేసుకున్నది.. ప్రస్తుతం మన ముందుకు ఏడవ సీజన్ తో త్వరలో రాబోతుంది. అతి త్వరలో ఏడవ సీజన్ కూడా అట్టహాసంగా ప్రారంభం కానున్నది. బిగ్ బాస్ ను ఎంతగానో ఆత్రుతగా ఎదురుచూసే చూసే అభిమానులకు ఇది వాళ్లకు శుభ వార్త అనే చెప్పాలి. ఎందుకు అంటే త్వరలోనే బిగ్ బాస్ సీజన్ ఏడవది ప్రారంభం కానున్నది. అందుకోసం దానికి సంభందించిన ప్రతి ఒక్క పనులను దానికి కావలసిన కార్యక్రమాలను ముగించుకుంది. ఐతే మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను..

See also  Lavanya Tripathi : వామ్మో లావణ్య త్రిపాఠి మెగా ఫామిలీ కి ఎంత కట్నం ఏ రూపంలో ఇస్తుందో తెలిస్తే..

complete-details-about-bigg-boss-7-contestants-list

ఈ సీజన్ కి అక్కినేని నాగార్జున గారు హోస్ట్ గా చెయ్యడం లేదు. మరి ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు.? మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఐతే.. యంగ్ హీరో దగ్గుబాటి రానా సీజన్ సెవెన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తారు అని తెలుస్తోంది. ఐతే గతంలో ఎలాంటి కంటేస్టెంట్ లు వచ్చారో మనందరికీ తెలిసిందే.. వాళ్ళను చాలా చీప్ రేట్ కి డీల్ చేసుకొని హౌజ్ లోకి పంపేవారు.. కానీ ప్రస్తుతం అలా హౌస్ లోకి పంపించాలని బిగ్ బాస్ యాజమాన్యం అనుకోవట్లేదు. ఈ సారి చాలా పెద్ద స్థాయి సింగర్స్ ని బడా బ్యాక్ గ్రౌండ్ ఉన్న తోపు కంటెస్టెంట్ లని మాత్రమే బిగ్ బాస్ లోపలికి పంపియనున్నది.

See also  Nidhhi Agerwal: వేణు స్వామి చేసిన ఆ పూజలు నిధి అగర్వాల్ కి కలిసి వచ్చినట్టేనా.?

complete-details-about-bigg-boss-7-contestants-list

ఇక ఈ సారి బిగ్ బాస్ (BIG BOSS 7) షో చాలా రసవత్తరంగా మారబోతుంది. ఎందుకంటే.. ఈ.సారి బిగ్ బాస్ లోకి వెళ్లే వాళ్లందరూ నిత్యం మన కళ్ళ ముందు కనిపిస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న వాళ్లే.. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ని బట్టి ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లిస్టులోకి చేరిపోయిన వాళ్ల వివరాలు లీక్ అయ్యాయి. అందులో న్యూస్ రీడర్ ప్రత్యూష, సింగర్ మోహన భోగరాజు, యాంకర్ రష్మీ, సింగర్ మంగ్లీ, కామన్ మ్యాన్ పల్లవి, ప్రశాంత్ మొదలైన వారు అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం.. ఇక ఇదే కాకుండా మరింత రసవత్తరంగా సాగడానికి ఓ విడాకులు తీసుకున్న జంటను కూడా లోపలికి పంపించబోతున్నారట.

See also  Pawan Kalyan: మా వదిన చేసిన ద్రోహానికి ఇప్పుడు నేను ఇలా అయ్యనంటూ పవన్ కళ్యాణ్ సంచలనమైన కామెంట్స్..

complete-details-about-bigg-boss-7-contestants-list

మరి వాళ్ళు ఎవరనుకున్నారు మరెవరో కాదు సింగర్ నోయల్ ఆయన మాజీ భార్య ఇస్తార్.. ఇక వీళ్లే కాకుండా యాంకర్ దీపిక పిల్లి. యూట్యూబర్ నిఖిల్, నటి ఐశ్వర్య, సింగర్ హేమచంద్ర, డాన్సర్ శ్వేతా నాయుడు, నటి మిత్ర శర్మ, నటి శోభా శెట్టి, ట్రాన్స్ జెండర్ తన్మయి, మోడల్ సాయి రోనాక్ పేర్లు కూడా మరీ ముఖ్యంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతమైతే ఈ లీస్ట్ లో ఉన్న వాళ్ళ పేర్లు సోషల్ మీడియాలో మార్మోగడంతో ఒక్క సారిగా బిగ్ బాస్ సెవెన్ కాంటెస్టెంట్ ల లిస్ట్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయింది.